రంగమార్తాండ డబ్బింగ్ మొదలుపెట్టిన విలక్షణ నటుడు

Prakash raj kickstarts dubbing for Rangamarthanda, Prakash raj dubbing for Rangamarthanda, Actor Prakash raj, Prakash raj Latest Movie, Prakash raj's Upcoming Movie, Rangamarthanda, Rangamarthanda Telugu movie, Rangamarthanda New Update, Rangamarthanda Telugu Movie New Update, Rangamarthanda Movie, Rangamarthanda Latest Update, Rangamarthanda Movie Updates, Rangamarthanda Telugu Movie Live Updates, Rangamarthanda Telugu Movie Latest News, Rangamarthanda Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలన్న కసితో ఉన్నారు. ఈనేపథ్యంలోనే రంగమార్తాండ సినిమాతో వచ్చేస్తున్నాడు. ఈసినిమా సూపర్ హిట్ అయిన ఈసినిమా ఎప్పటినుండో షూటింగ్ జరుపుకుంటుంది. ఈసినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ఈసినిమా ఎప్పుడో రిలీజ్ అవ్వాలి కానీ ఇప్పటివరకూ రిలీజ్ కు నోచుకోలేకపోయింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఇప్పటికే ఈసినిమా డబ్బింగ్ కార్యక్రమాలు మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే అనసూయ, శివాత్మికలు తమ డబ్బింగ్ కూడా పూర్తి చేసుకున్నారు. ఇప్పుడు విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్ కూడా తన డబ్బింగ్ ను మొదలుపెట్టాడు. త్వరలోనే పోస్ట్ ప్రొడక్షన్ పనులను పూర్తి చేసి రిలీజ్ కు సిద్దం చేయనున్నారు.

కాగా ఈసినిమాలో ప్ర‌కాశ్ రాజ్‌, ర‌మ్య‌కృష్ణ‌, బ్ర‌హ్మానందం, శివాత్మిక రాజ‌శేఖ‌ర్, రాహుల్ సిప్లిగంజ్ ఇత‌ర నటీన‌టులు కీల‌క పాత్ర‌ల్లో న‌టిస్తున్నారు. అంతేకాదు ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. మ్యూజిక్ మ్యాస్ట్రో ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు. హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

eight + 1 =