‘రంగమార్తాండ’ బ్రహ్మీ నెవర్ బిఫోర్ పెర్ఫామెన్స్

Krishna Vamsi About Brahmanandam Performance In Rangamarthanda Movie,Rangamarthanda Movie Latest Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest 2022 Telugu Movie Update,Director Krishna Vamsi,Krishna Vamsi,Krishna Vamsi Movies,Krishna Vamsi New Movie,Krishna Vamsi Latest Movie,Krishna Vamsi Upcoming Movie,Krishna Vamsi Rangamarthanda,Krishna Vamsi Rangamarthanda Movie,Krishna Vamsi Rangamarthanda Movie Shooting Update,Krishna Vamsi Rangamarthanda Shooting Update,Rangamarthanda Latest Shooting Update,Rangamarthanda Movie Latest Shooting Update,Rangamarthanda Movie Shooting Update,Rangamarthanda,Rangamarthanda Movie,Rangamarthanda Telugu Movie,Rangamarthanda Movie Update,Rangamarthanda Movie Latest Updates,Rangamarthanda Update,Rangamarthanda Movie Shooting Latest Update,Krishna Vamsi About Brahmanandam Performance In Rangamarthanda,Brahmanandam Performance In Rangamarthanda,Brahmanandam Performance In Rangamarthanda Movie,Krishna Vamsi About Brahmanandam,Director Krishna Vamsi About Brahmanandam,Brahmanandam,Comedian Brahmanandam,Brahmanandam Movies,Brahmanandam New Movie,Brahmanandam Latest Movie,Brahmanandam Rangamarthanda Movie,Brahmanandam In Krishna Vamsi Rangamarthanda Movie,Brahmanandam Latest Photo,Brahmanandam Rangamarthanda Movie Shooting,Prakash Raj,Ramya Krishna,#Brahmanandam,#Rangamarthanda,#KrishnaVamsi

కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్, రమ్యకృష్ణ ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా రంగమార్తాండ. నానా పటేకర్ హీరోగా నటించిన ‘నట సామ్రాట్’ సినిమాకు ఈ సినిమా రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమాలో బ్రహ్మానందం కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే. రీసెంట్ గా స్టార్ట్ చేసిన షెడ్యూల్ లో బ్రహ్మీ కూడా పాల్గొంటున్నారు. ఈ షెడ్యూల్ లో ప్రకాష్ రాజ్, బ్రహ్మీ మధ్య కొన్ని కీలక సన్నివేశాలు చిత్రీకరిస్తున్నారు. ఈ విషయాన్ని డైరెక్టర్ కృష్ణ వంశీ కూడా తన ట్విట్టర్ ద్వారా తెలియచేస్తూ.. నట రాక్షసుడు ప్రకాష్ రాజ్, పద్మశ్రీ బ్రహ్మానందం గారితో ఒక పవర్ ఫుల్ సీన్ ఇప్పుడే షూట్ జరిగింది.. ఇంత వరకూ ఎప్పుడూ చేయని పాత్రలో బ్రహ్మానందం గారు నటిస్తున్నారు అంటూ తన ట్విట్టర్ ద్వారా తెలిపారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈ సినిమాలో అనసూయ కూడా మరో కీలక పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. బిగ్ బాస్ ఫేమ్ రాహుల్ సిప్లిగంజ్, హీరో రాజశేఖర్ కుమార్తె శివాత్మికలు కూడా కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఇళయరాజా ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నాడు.

కాగా తెలుగు తెరపై దశాబ్దాలుగా నవ్వులు పూయించిన కమెడియన్ ఎవరైనా ఉన్నారంటే అది బ్రహ్మానందం అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ పేరు వింటే చాలు, చాలామందికి నవ్వు వచ్చేస్తుంది. సినిమాల్లో ఆయన చేసే కామెడీకి కడుపుబ్బా నవ్వుకోవాల్సిందే. ఇప్పుడంటే కొత్త కొత్త కమెడియన్స్ రావడంతో ఆయన హవా కాస్త తగ్గిందేమో కానీ ఒకప్పుడు అయితే ఆయన లేని సినిమా లేదు. ప్రతి ఒక్క సినిమాలో ఆయన ఉండాల్సిందే. ఆయన డేట్స్ లేకపోయినా వెయిట్ చేసి మరీ ఆయన డేట్స్ తీసుకునేవాళ్ళు. అందుకే దాదాపు తక్కువ సమయంలో 1000 చిత్రాల్లో నటించి గిన్నీస్ బుక్ ఆఫ్ రికార్డ్స్‌లో సైతం ఈయన పేరు నమోదు చేసుకున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four + two =