నెగటివ్ రోల్ లో క్రేజీ యాంకర్ అనసూయ ?

Jabardasth Fame Anchor Anasuya Bharadwaj Once Again To Play A Negative Shaded Role In Krishna Vamsi Rangamarthanda Movie

బుల్లితెర పై తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని సక్సెస్ ఫుల్ యాంకర్ గా కొనసాగుతున్న అనసూయ సెలెక్టివ్ గా మూవీస్ ఎంపిక చేసుకుని నటిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ “రంగస్థలం ” మూవీ లో రంగమ్మత్త గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించి అనసూయ బెస్ట్ సపోర్టింగ్ యాక్ట్రెస్ గా ఫిల్మ్ ఫేర్ , సైమా , జీ సినీ అవార్డ్స్ అందుకున్నారు. “వకీల్ సాబ్” , “పుష్ప “, “ఆచార్య” మూవీస్ లో అనసూయ నటిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో రూపొందుతున్న “రంగ మార్తాండ “మూవీ లో అనసూయ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. సూపర్ హిట్ మరాఠీ “నటసామ్రాట్ ” మూవీ కి తెలుగు రీమేక్ గా రూపొందుతున్న ఈ మూవీ లో ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో నటిస్తున్నారు. “రంగ మార్తాండ “మూవీ లో అనసూయ నెగటివ్ షేడ్స్ ఉన్న క్యారెక్టర్ లో నటిస్తున్నట్టు సమాచారం. తన మూవీస్ లో ప్రతీ క్యారెక్టర్ కు ప్రాధాన్యత నిచ్చే దర్శకుడు కృష్ణవంశీ ఈ మూవీ లో అనసూయ ను ఒక కొత్త పాత్రలో ప్రేక్షకులకు పరిచయం చేయనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

two + 1 =