‘రంగమార్తాండ’ కాస్ట్ అండ్ క్రూ డీటైల్స్

Krishna Vamsi Reveals Rangamarthanda Cast & Crew Details,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Krishna Vamsi,Director Krishna Vamsi,Krishna Vamsi Upcoming movie Rangamarthanda,Krishna Vamsi upcoming Telugu Movie Rangamarthanda,Rangamarthand,Rangamarthanda Movie,Rangamarthanda Tleugu Movie, Rangamarthanda Movie Cast and Crew,Rangamarthanda Telugu Movie Cast and Crew,Director Krishna Vamsi Rangamarthanda Cast and crew Revealed,Krishna Vamsi Revealed Rangamarthanda Cast and Crew, Mega Star Chiranjeevi Voice Over For Rangamarthanda Movie,Music Composer Ilayaraja,Prakash Raj,Ramya Krishnan,Brahmanandam,Rangamarthanda Movie Updates,Rangamarthanda latest Movie Updates, Rangamarthanda New Movie,Rangamarthanda latest Movie Cast And Crew Updates

క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ దర్శకత్వంలో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. కృష్ణవంశీ 21వ సినిమాగా ఈసినిమా వస్తుంది. అయితే ఈసినిమాను మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ చేస్తున్న సంగతి కూడా విదితమే. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. రీసెంట్ గానే ఈసినిమా మ్యూజిక్ కంపోజిషన్స్ కు సంబంధించిన అప్ డేట్స్ ను ఇస్తూ వచ్చాడు కృష్ణ వంశీ. ఇక ఇప్పుడు తాజాగా మరో అప్ డేట్ ఇచ్చాడు. ఈసినిమా కాస్టింగ్ కు సంబంధించిన వివరాలను తెలియచేస్తూ ఒక వీడియో రిలీజ్ చేశారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక వీడియోలో మన అమ్మా నాన్నల కథగా సాగనున్న ఈ మూవీకి పద్మభూషణ్, పద్మవిభూషణ్ ఇళయరాజా మ్యూజిక్ అందిస్తున్నట్టు, దివంగత లిరిసిస్ట్ పద్మశ్రీ సిరివెన్నెల సీతారామశాస్త్రి లిరిక్స్ విలక్షణ నటుడు ప్రకాష్ రాజ్, పద్మశ్రీ బ్రహ్మానందం, బహుముఖ నటి రమ్యకృష్ణ కీలక పాత్రలు చేస్తున్నట్టు తెలిపారు. అంతేకాదు ఈసినిమాకు మెగాస్టార్ చిరంజీవి వాయిస్ ఓవర్ అందిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ విషయాన్ని కూడా తెలియచేశారు.


కాగా హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్స్ పై ఈసినిమాను నిర్మిస్తున్నారు. ఈసినిమాను త్వరలోనే ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి ప్లాన్ చేస్తున్నాడు కృష్ణవంశీ. మరి చాలా గ్యాప్ తరువాత కృష్ణవంశీ ఈసినిమాతో వస్తున్నాడు. ఈసినిమాతో మళ్లీ సక్సెస్ కొట్టి ఫామ్ లోకి వస్తారేమో చూడాలి.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five × two =