కృష్ణ వంశీ “రంగమార్తాండ” ఫస్ట్ రోల్ వీడియో రిలీజ్

Krishna Vamsi Rangamarthanda First Roll Video Released,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Tollywood Latest News, Rangamarthanda,Rangamarthanda Movie,Rangamarthanda Telugu Movie,Rangamarthanda Latest Movie Updates,Rangamarthanda New Movie Updates, Director Kirshna Vamsi Movie Rangamarthanda,Rangamarthanda First Roll Video Released,Rangamarthanda Telugu Movie First Roll Video Out Now, Krishna Vamsi Rangamarthanda Telugu Movie First Roll Video Released Now,Krishna Vamsi,Krishna Vamsi Movies,Krishna vamsi Upcoming Movies

సక్సెస్ ఫుల్ “గులాబి”మూవీ తో టాలీవుడ్ కు దర్శకుడిగా పరిచయం అయిన కృష్ణవంశీ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ తో ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. విభిన్న కథలతో సినిమాలను తెరకెక్కించే కృష్ణవంశీ క్రియేటివ్ డైరెక్టర్ గా పేరు పొందారు. తాజాగా కృష్ణవంశీ తన 21 వ చిత్రం గా తెరకెక్కుతున్న “రంగమార్తాండ”మూవీతో ప్రేక్షకులను అలరించనున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

హౌస్ ఫుల్ మూవీస్, రాజశ్యామల ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్స్ పై కృష్ణవంశీ దర్శకత్వంలో ప్రకాష్ రాజ్ , రమ్యకృష్ణ ప్రధాన పాత్రలలో సూపర్ హిట్ మరాఠీ మూవీ “నటసామ్రాట్ “ఆధారంగా ఎమోషనల్ యాక్షన్ మూవీ “రంగమార్తాండ”తెరకెక్కుతున్న విషయం తెలిసిందే.ఈ మూవీ లో శివాత్మిక రాజశేఖర్ , అనసూయ , బ్రహ్మానందం ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఇళయరాజా సంగీతం అందిస్తున్నారు.”రంగమార్తాండ”  మూవీ ప్రమోషన్స్ లో భాగంగా ఈ మూవీ ఫస్ట్ రోల్ వీడియోని కృష్ణవంశీ సతీమణి రమ్యకృష్ణ ఇన్ స్టా గ్రామ్ లో షేర్ చేశారు.ఇప్పటి వరకు కృష్ణవంశీ తీసిన సినిమాలన్నంటిని ఏ ఇయర్‌లో వచ్చిందో.. అందులోని ఫేమస్ డైలాగ్స్ అన్నింటిని కలిపి రూపొందించిన వీడియో ప్రేక్షకులను ఆకట్టుకుని సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

three + 20 =