
ట్యాగ్ · 161 కథనాలు · పేజీ 3


అభిమానులకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు-ఇదంతా మీ వల్లే


ఇండియన్ సినిమా కల నిజం అయింది

ఆర్ఆర్ఆర్ టీమ్ విజయానికి అమితాబ్ అభినందనలు

జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ దూకుడు తగ్గేదేలే


నెక్ట్స్ షెడ్యూల్ కోసం కర్నూల్ కు RC 15 టీమ్

కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద RC 15 మూవీ షూటింగ్

టాలీవుడ్ స్టార్ హీరోల ప్రస్తుత షూటింగ్ లొకేషన్స్

ఇంటర్ నేషనల్ అవార్డ్స్ లో ఆర్ఆర్ఆర్ మూవీ హవా
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అఖండ విజయం సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ మూవీ ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఇండియా వ్యాప్తంగా ప్రముఖులు, స్టార్స్, పొలిటికల్ లీడర్స్ ఆర్ఆర్ఆర్ టీమ్ ని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.

ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ పై బాలీవుడ్ హీరో టైగర్ ష్రాఫ్ ప్రశంసలు
స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అఖండ విజయం సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ తాజాగా ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును దక్కించుకుంది. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఎన్టీఆర్, చరణ్, కీరవాణి, రాజమౌళి ఈ అవార్డు ప్రదానోత్సవంలో పాల్గొన్నారు. ఆ అవార్డ్ ను సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు.

అభిమానులకు ఎన్టీఆర్ కృతజ్ఞతలు-ఇదంతా మీ వల్లే
రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా వచ్చిన సినిమా ఆర్ఆర్ఆర్. ఎన్నో అంచనాల మధ్య వచ్చిన ఈసినిమా సంచలన విజయం సాధించింది. ఈసినిమాలో నాటు నాటు రిలీజ్ కు ముందే ఎంత పాపులర్ అయిందో చూశాం. ఇక పాటకు ప్రపంచవ్యాప్తంగా మంచి రెస్పాన్స్ రావడమే కాదు.. సోషల్ మీడియాలో రీల్స్ కూడా అదే రేంజ్ లో చేశారు. తాజాగా నాటు నాటు సాంగ్ కూడా అంతర్జాతీయ అవార్డ్ ను సొంతం చేసుకున్న సంగతి తెలిసిందే. అత్యంత ప్రతిష్టాత్మకమైన గోల్డెన్ గ్లోబ్ అవార్డును సొంతం చేసుకుంది ఈపాట. ఈ కార్యక్రమానికి రాజమౌళి, ఎన్టీఆర్, రామ్ చరణ్, కీరవాణి తో పాటు కుటుంబసభ్యులు కూడా పాల్గొన్నారు. ఇక దీనికి గాను…

హాలీవుడ్ విలేఖరి తో అమెరికన్ యాక్సెంట్ తో మాట్లాడిన ఎన్టీఆర్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ లోని నాటు నాటు సాంగ్ కి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. ఈ పాటకి హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. RRR సినిమా తాజాగా ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకుంది. నాటు నాటు పాటకి గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఈ పాటకు సంగీతం అందించిన దర్శకుడు కీరవాణి అందుకున్నారు. ఈ గోల్డెన్ గ్లోబ్ అవార్డ్స్ వేడుకకి ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి సతీ సమేతంగా హాజరు అయ్యారు.

గోల్డెన్ గ్లోబ్ 2023 అవార్డ్స్ వేడుకలో ఆర్ఆర్ఆర్ గురించి ఒక మీడియా రిపోర్టర్ తో రామ్ చరణ్
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వం లో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కిన ఆర్ఆర్ఆర్ మూవీ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీలోని నాటు నాటు సాంగ్ కి ప్రపంచవ్యాప్తంగా పేరొచ్చింది. ఈ పాటకి హాలీవుడ్ ప్రేక్షకులు కూడా ఫిదా అయ్యారు. RRR సినిమా తాజాగా ఆస్కార్ తర్వాత అత్యంత ప్రతిష్టాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డుని అందుకుంది. నాటు నాటు పాటకి గాను బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గోల్డెన్ గ్లోబ్ అవార్డుని ఈ పాట సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు. ఇక ఈ రెడ్ కార్పెట్ వేడుకకి ఎన్టీఆర్, రామ్ చరణ్, రాజమౌళి, కీరవాణి సతీ సమేతంగా హాజరయ్యారు.

ఇండియన్ సినిమా కల నిజం అయింది
యంగ్ టైగర్ఎన్టీఆర్, మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ మల్టీస్టారర్ ఆర్ఆర్ఆర్. పాన్ ఇండియా సినిమాగా వచ్చిన ఈసినిమా ఎన్నో రికార్డులు క్రియేట్ చేసింది. ఇక ప్రపంచవ్యాప్తంగా వెయ్యి కోట్లకు పైగా కలెక్షన్స్ ను సొంతం చేసుకుంది. ఇక రికార్డులు గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. విడుదలై ఇన్ని నెలలు అవుతున్నా ఇంకా అవార్డులను సొంతం చేసుకుంటూనే ఉంది. ముఖ్యంగా ఈసినమాకు పలు అంతర్జాతీయ అవార్డులు దక్కడం విశేషం

ఆర్ఆర్ఆర్ టీమ్ విజయానికి అమితాబ్ అభినందనలు
దర్శకధీరుడు రాజమౌళి బాహుబలి సిరీస్ తో దేశవ్యాప్తంగా గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇక ఆర్ఆర్ఆర్ తో ఏకంగా ప్రపంచవ్యాప్తంగా తన సత్తా చూపించాడు. దాదాపు నాలుగేళ్ల నిరీక్షణ తరువాత ఈసినిమా గతేడాది మార్చిలో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. భాషతో సంబంధం లేకుండా రిలీజ్ అయిన అన్ని భాషల్లో ఈసినిమా కోట్లు రాబట్టుకుంది. ఇక్కడ మాత్రమే కాదు రీసెంట్ గా జపాన్ లో రిలీజ్ అయిన ఈసినిమా అక్కడ కూడా రికార్డు స్థాయిలో కలెక్షన్స్ ను సొంతం చేసుకుంటుంది.

ఆర్ఆర్ఆర్ మూవీ టీమ్ కు చిరంజీవి అభినందనలు
స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కి పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకుంటున్న ఆర్ఆర్ఆర్ మూవీలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అద్భుతంగా డ్యాన్స్ చేసిన నాటు నాటు సాంగ్ ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకున్న విషయం తెలిసిందే. కీరవాణి స్వరకల్పనలో చంద్ర బోస్ రచన రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ ఆలపించిన నాటు నాటు సాంగ్ బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకుంది. ఈ సాంగ్ కు ఆ అవార్డుని సంగీత దర్శకుడు కీరవాణి అందుకున్నారు.

బెస్ట్ ఒరిజినల్ సాంగ్ గా గోల్డెన్ గ్లోబ్ అవార్డ్ గెలుచుకున్న ఆర్ఆర్ఆర్ నాటు నాటు సాంగ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలుగా భారీ బడ్జెట్, భారీ తారాగణంతో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ రిలీజ్ అయ్యి ఘనవిజయం సాధించి, ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ఆర్ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

బాక్సింగ్ ఛాంపియన్ నిఖత్ జరీన్ ఫేవరెట్ తెలుగు హీరోలు
బ్లాక్ బస్టర్ ఆర్ఆర్ఆర్ మూవీలో అల్లూరి సీతారామరాజు గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో #RC 15 మూవీలో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ పుష్ప :ది రైజ్ మూవీ లో పుష్పరాజ్ గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి ప్రేక్షకులను అలరించిన అల్లు అర్జున్ ప్రస్తుతం సుకుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న పుష్ప :ది రూల్ మూవీ లో నటిస్తున్నారు. ఈ రెండు సినిమాలలో రామ్ చరణ్, అల్లు అర్జున్ పెర్ఫార్మెన్స్ కు పలువురు సినీప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే. ఈ రెండు సినిమాలతో వారిద్దరూ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొంది అభిమానుల సంఖ్యను పెంచుకుంటున్నారు.

జపాన్ లో ఆర్ఆర్ఆర్ మూవీ దూకుడు తగ్గేదేలే
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్, భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం(RRR) మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు. ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం…

రామ్ చరణ్ పై టైటానిక్ నటి ఫ్రాన్సెస్ ఫిషర్ ప్రశంసలు
సూపర్ హిట్ చిరుత మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ చరణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC 15 మూవీ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో అల్లూరి సీతారామరాజు గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ పై పలువురు హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

వరల్డ్ బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ లో ఆర్ ఆర్ ఆర్ స్పెషల్ స్క్రీనింగ్ కై రాజమౌళి , రామ్ చరణ్ , ఎన్టీఆర్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం (RRR) మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం…

నెక్ట్స్ షెడ్యూల్ కోసం కర్నూల్ కు RC 15 టీమ్
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ హీరోగా శంకర్ డైరెక్షన్లో ఒక సినిమా వస్తున్న సంగతి తెలిసిందే. ప్రస్తుతానికి 15 అనే వర్కింగ్ టైటిల్ తోనే షూటింగ్ ను జరుపుకుంటుంది. ఇక లెజెండరీ డైరెక్టర్, స్టార్ హీరో రామ్ చరణ్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. పొలిటికల్ బ్యాక్ డ్రాప్ లో ఈసినిమా తెరకెక్కుతున్నట్టు తెలుస్తుంది. ఈసినిమాలో రామ్ చరణ్ డ్యూయల్ రోల్ లో అంటే అటు ఐఏఎస్ పాత్రలో మరోవైపు గ్రామస్థుడిగా కనిపించనున్నారట.

కర్నూలు కొండారెడ్డి బురుజు వద్ద RC 15 మూవీ షూటింగ్
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై భారీ చిత్ర దర్శకుడు శంకర్ దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , కియారా అద్వానీ జంటగా భారీ బడ్జెట్ తో #RC15 మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. హీరో రామ్ చరణ్ యువ ఐఏఎస్ గా ఒక డైనమిక్ రోల్, విలన్ గా నటుడు , దర్శకుడు ఎస్ జె సూర్య నటిస్తున్న ఈ మూవీ లో అంజలి , జయరామ్ , శ్రీకాంత్ , సునీల్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు .#RC15 మూవీ కి థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. రీసెంట్ గా న్యూజిలాండ్ లో ఒక సెట్ లో కొరియోగ్రాఫర్ బాస్కో సీజర్ నేతృత్వంలో రామ్ చరణ్ , కియారా అద్వానీ లపై ఒక భారీ సాంగ్ ను దర్శకుడు శంకర్ తెరకెక్కించారు.

RC 15 ఫస్ట్ లుక్ గురించి దిల్ రాజు
ఆర్ఆర్ఆర్ సినిమాతో ఈఏడాది బ్లాక్ బస్టర్ హిట్ ను సొంతం చేసుకున్నరామ్ చరణ్ ఇప్పుడు 'RC 15' పై తన ఫోకస్ మొత్తం పెట్టాడు. లెజెండరీ డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో ఈసినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఒక స్టార్ హీరో ఒక లెజెండరీ డైరెక్టర్ కాంబినేషన్ లో వస్తున్న సినిమా కాబట్టి మొదటి నుండీ భారీ ఎక్స్ పెక్టేషన్సే ఉన్నాయి. ప్రస్తుతం ఈసినిమా శరవేగంగా షూటింగ్ ను పూర్తి చేసుకుంది. మరోవైపు అభిమానులు ఈసినిమా గురించి అప్ డేట్ ఎప్పుడిస్తారా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.

ఫాదర్స్ డే సందర్భంగా రేర్ ఫొటో షేర్ చేసిన రామ్ చరణ్
మెగా స్టార్ చిరంజీవి తనయుడు సూపర్ హిట్ "చిరుత "మూవీ తో హీరోగా టాలీవుడ్ కు పరిచయం అయ్యి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న విషయం తెలిసిందే. బ్లాక్ బస్టర్ "ఆర్ ఆర్ ఆర్" మూవీ లో అల్లూరి సీతారామరాజుగా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి గ్లోబల్ స్టార్ గా మారారు. రామ్ చరణ్ ప్రస్తుతం భారీ చిత్ర దర్శకుడు శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న "RC15 "మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక మెగా స్టార్ చిరంజీవి "గాడ్ ఫాదర్ ", "భోళా శంకర్ ", "మెగా 154"మూవీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నారు.

"ఆర్ ఆర్ ఆర్ " మూవీ ఓటీటీ రికార్డ్
డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

టాలీవుడ్ స్టార్ హీరోల ప్రస్తుత షూటింగ్ లొకేషన్స్
ప్రస్తుతం టాలీవుడ్ హీరోలు తమ తమ సినిమాల షూటింగ్స్ లో బిజీగా ఉన్నారు. విజయ్ దేవరకొండ మినహా మిగతా హీరోలు అందరూ హైదరాబాద్ లో పలు లోకేషన్స్ లో జరుగుతున్న షూటింగ్స్ లో పాల్గొంటున్నారు. మోహన్ రాజా దర్శకత్వంలో చిరంజీవి హీరోగా తెరకెక్కుతున్న "గాడ్ ఫాదర్ "మూవీ శంకరపల్లి సెట్ లో జరుగుతుంది. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలకృష్ణ హీరోగా రూపొందుతున్న "NBK107"మూవీ షూటింగ్ రామోజీ ఫిల్మ్ సిటీ లో జరుగుతుంది.

ఆచార్య తెలుగు మూవీ రివ్యూ
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఆచార్య ఒక ఎమోషనల్ సీరియస్ డ్రామా అని చెప్పొచ్చు. ఈసినిమాను మెగా అభిమానులు ఎలాగూ చూసేస్తారు. అయితే మిగిలిన సినీ ప్రేక్షకులు కూడా ఒక సారి చూసి ఎంజాయ్ చేయోచ్చు.