వరల్డ్ బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ లో ఆర్ ఆర్ ఆర్ స్పెషల్ స్క్రీనింగ్ కై రాజమౌళి , రామ్ చరణ్ , ఎన్టీఆర్

Ram Charan Jr NTR and Rajamouli to attend RRR screening in USA,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2023,Tollywood Movie Updates,Latest Tollywood Updates,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Update,RRR Updates,RRR Movie Updates,RRR Movie Update,RRR Movie Latest Updates,RRR Movie Latest Update,RRR Latest Update,RRR Latest Updates,RRR Telugu Movie Latest Updates,RRR Movie News,RRR Telugu Movie Latest News,RRR Movie Latest News,Ram Charan RRR,Ram Charan RRR Movie,Ram Charan,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan Upcoming Movie,Ram Charan New Movie Update,Ram Charan Latest Movie Update,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR,Jr NTR Movies,Jr NTR New Movie,Jr NTR Latest Movie,Jr NTR Upcoming Movie,Jr NTR New Movie Update,Jr NTR Latest Movie Update,Rajamouli,SS Rajamouli,Rajamouli Movies,Rajamouli New Movie,Rajamouli RRR,RRR screening in USA,RRR Team Will Join Los Angeles IMAX Special Screening in Person in January,RRR Movie Los Angeles IMAX Special Screening,RRR IMAX Special Screening In Los Angeles,RRR IMAX Special Screening in USA

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , యంగ్ టైగర్ ఎన్టీఆర్ హీరోలు గా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన పీరియాడికల్ యాక్షన్ డ్రామా రౌద్రం రణం రుధిరం (RRR) మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని ప్రపంచవ్యాప్తంగా 1140కోట్లకు పైగా కలెక్షన్స్ సాధించింది. మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు పాత్రలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, గోండు వీరుడు కొమురం భీమ్ గా ఎన్టీఆర్ తమ పవర్ ఫుల్ యాక్టింగ్ టాలెంట్ తో ప్రేక్షకులను అలరించారు.ఆర్ ఆర్ ఆర్ మూవీ పై హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ లాస్ ఏంజెల్స్ లోని వరల్డ్ బిగ్గెస్ట్ ఐమాక్స్ స్క్రీన్ TLC చైనీస్ థియేటర్ లో స్పెషల్ స్క్రీనింగ్ కానుంది. ఇస్పెషల్ స్క్రీనింగ్ కు దర్శకుడు రాజమౌళి , హీరోలు రామ్ చరణ్ , ఎన్టీఆర్ , సంగీత దర్శకుడు కీరవాణి అటెండ్ అయ్యి ప్రేక్షకులతో సమావేశం కానున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

14 − six =