స్టార్ డైరెక్టర్ ఎస్ఎస్ రాజమౌళి దర్శకత్వంలో రామ్ చరణ్, ఎన్టీఆర్ హీరోలుగా తెరకెక్కించిన ఆర్ఆర్ఆర్ చిత్రం అఖండ విజయం సాధించి, భారీ వసూళ్లు రాబట్టిన విషయం తెలిసిందే. రీసెంట్ గా ఆర్ఆర్ఆర్ మూవీ ప్రతిష్ఠాత్మక గోల్డెన్ గ్లోబ్ అవార్డును అందుకున్న విషయం తెలిసిందే. ఈ సినిమాలోని నాటు నాటు పాటకు బెస్ట్ ఒరిజినల్ సాంగ్ కేటగిరీలో గోల్డెన్ గ్లోబ్ అవార్డు లభించింది. ఈ నేపథ్యంలో ఇండియా వ్యాప్తంగా ప్రముఖులు, స్టార్స్, పొలిటికల్ లీడర్స్ ఆర్ఆర్ఆర్ టీమ్ ని అభినందిస్తూ సోషల్ మీడియా వేదికగా ప్రశంసలు కురిపిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ఆర్ఆర్ మూవీ తాజాగా 28వ వార్షిక క్రిటిక్స్ ఛాయిస్ అవార్డ్స్ (CCA)లో రెండు అవార్డులను గెలుచుకుంది. ఆర్ఆర్ఆర్ మూవీ ఉత్తమ అంతర్జాతీయ చిత్రం మరియు ఉత్తమ పాటల విభాగాలలో అవార్డులను గెలుచుకుంది. నాటు నాటు పాటకు అవార్డ్ వచ్చింది. దర్శకుడు ఎస్ఎస్ రాజమౌళి మరియు ఎస్ఎస్ కార్తికేయ అవార్డులను అందుకున్నారు. అవార్డులను అందుకున్నందుకు CCA జ్యూరీకి వారు ధన్యవాదాలు తెలిపారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: