“ఆర్ ఆర్ ఆర్ ” మూవీ ఓటీటీ రికార్డ్

RRR Movie OTT Record,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2022,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Latest Telugu Movies 2022,New Telugu Movies 2022,RRR,RRR Movie,RRR Telugu Movie,RRR Movie Update,RRR Movie Updates,RRR Updates,RRR Update,RRR Telugu Movie Latest Updates,RRR Telugu Movie Latest News,RRR Movie Latest News,RRR Movie News,RRR OTT Record,RRR Telugu Movie OTT Record,RRR Full Movie,RRR Telugu Full Movie,RRR Full Movie In Telugu,RRR Telugu Movie Record,RRR Collection,RRR Movie Collection,RRR Telugu Movie Collection,RRR Telugu Collection,RRR Movie Latest Collection,RRR Movie Latest Collection Report,RRR Movie Boxoffice Collection,RRR Movie OTT Views,RRR gets a roaring response on OTT,RRR Creates A Record On OTT,Jr NTR,Ram Charan,SS Rajamouli,Alia Bhatt,RRR Movie OTT Records,RRR On Zee5,RRR On Netflix,Jr NTR RRR,Jr NTR RRR Movie,Jr NTR Movies,Jr NTR New Movie,Ram Charan Movies,Ram Charan New Movie,Ram Charan Latest Movie,Ram Charan RRR Movie,RRR Movie Review,RRR Movie Video Songs,RRR Movie Songs,RRR Full Movie Telugu,#RRR,#RRRMovie

డివివి ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై స్టార్ డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ , అలియా భట్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ , ఒలీవియా మోరిస్ జంటలుగా భారీ బడ్జెట్ , భారీ తారాగణం తో తెరకెక్కిన హై ఎమోషనల్ యాక్షన్ ఎంటర్ టైనర్ “రౌద్రం రణం రుధిరం ” మూవీ మార్చి 25 వ తేదీ ప్రపంచవ్యాప్తంగా 10,000కు పైగా స్క్రీన్స్ లో రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ సొంతం చేసుకుని అన్ని భాషలలోనూ భారీ కలెక్షన్స్ సాధిస్తుంది. ప్రపంచవ్యాప్తంగా 1,130 కోట్ల రూపాయల కి పైగా గ్రాస్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“ఆర్‌ ఆర్‌ ఆర్‌”మూవీ మే 20న ప్రముఖ ఓటీటీ జీ5లో తెలుగు, తమిళం, కన్నడ, మలయాళ వెర్షన్స్‌ స్ట్రీమింగ్‌ అవుతుండగా హిందీ వెర్షన్‌ నెట్‌ఫ్లిక్స్‌లో మే 20 వ తేదీ నుండి స్ట్రీమింగ్ అవుతుంది. కేవలం వారంలోనే నెట్ ఫ్లిక్స్ లో 18.6 మిలియన్ల వ్యూస్ తో “ఆర్ఆర్ఆర్” మూవీ ట్రెండింగ్ లో ఉంది. జీ5 లో “ఆర్ ఆర్ ఆర్ “మూవీ 190 దేశాల్లో అన్ని భాషలూ కలిపి 16,666,667 గంటల వ్యూస్ సాధించగా నెట్ ఫ్లిక్స్ లో మూడు వారాల వరకూ హిందీ వెర్షన్ 39,480,000 గంటల వ్యూస్ సాధించింది. అంటే జీ5 కన్నా నెట్ ఫ్లిక్స్ లో 22,813,334 గంటల వ్యూస్ అధికంగా వచ్చాయి. అంటే జీ5 కన్నా నెట్ ఫ్లిక్స్ లో 22,813,334 గంటల వ్యూస్ అధికంగా సాధించి రికార్డ్ క్రియేట్ చేసింది. నెట్ ఫ్లిక్స్ కున్న గ్లోబల్ రీచ్ “ఆర్ఆర్ఆర్” వ్యూస్ కు ఉపయోగపడింది. దానికి తోడు దేశవిదేశాల నుంచి సెలబ్రిటీ ట్వీట్లు “ఆర్ ఆర్ ఆర్”మూవీని పొగడ్తలతో ముంచెత్తటం కలిసొచ్చింది. ఇండియా లో “ఆర్ఆర్ఆర్” జీ5 లో నెంబర్ వన్ గా మారింది.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty + fifteen =