సూపర్ హిట్ చిరుత మూవీ తో టాలీవుడ్ కు పరిచయం అయిన రామ్ చరణ్ పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో అద్భుతంగా పెర్ఫార్మ్ చేస్తూ, ప్రేక్షకులను అలరిస్తూ స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. రామ్ చరణ్ ప్రస్తుతం శంకర్ ఎస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న #RC 15 మూవీ లో నటిస్తున్నారు. బ్లాక్ బస్టర్ ఆర్ ఆర్ ఆర్ మూవీ లో అల్లూరి సీతారామరాజు గా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసి రామ్ చరణ్ ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందారు. పలు ఇంటర్ నేషనల్ అవార్డ్స్ అందుకున్న ఆర్ ఆర్ ఆర్ మూవీ పై పలువురు హాలీవుడ్ ప్రముఖులు ప్రశంసలు కురిపించిన విషయం తెలిసిందే.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
తాజాగా బ్లాక్ బస్టర్ టైటానిక్ మూవీ లో హీరోయిన్ కేట్ విన్స్లెట్ తల్లి పాత్రలో నటించిన ప్రముఖ హాలీవుడ్ నటి ఫ్రాన్సెస్ ఫిషర్ సోషల్ మీడియా ద్వారా ఆర్ ఆర్ ఆర్, ప్రత్యేకంగా రామ్ చరణ్ పై ప్రశంసలు కురిపించారు. తనకు ఆర్ఆర్ఆర్ మూవీలో రామ్ చరణ్ నటన, డ్యాన్స్, ముఖ్యంగా పలు కీలక సీన్స్ లో పెర్ఫార్మన్స్ ఎంతో బాగా నచ్చాయనీ ఫ్రాన్సెస్ ఫిషర్ ట్వీట్ చేశారు. ఆ ట్వీట్ సోషల్ మీడియా లో వైరల్ గా మారింది.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: