
ట్యాగ్ · 45 కథనాలు


రాఘవ లారెన్స్ 25వ చిత్రం షురూ

లారెన్స్ కాంచన 4 షురూ.. షూటింగ్ ఎప్పటినుంచంటే?

చంద్రముఖి 2 సెన్సార్ పూర్తి, రన్టైమ్ ఎంతంటే..?

ప్రముఖ సంస్థకు చంద్రముఖి 2 తెలుగు రైట్స్

జిగర్ తండ డబుల్ ఎక్స్ టీజర్ రిలీజ్

చంద్రముఖి 2 విడుదల కూడా వాయిదా

చంద్రముఖి2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు

జిగర్ తండ డబుల్ ఎక్స్ షూటింగ్ కంప్లీట్- దీపావళికి రిలీజ్

చంద్రముఖి2 రిలీజ్ డేట్ ఫిక్స్

చంద్రముఖి2 షూటింగ్ కంప్లీట్

విక్రమ్ లో ఆపాత్ర నేను చేయాల్సింది -లారెన్స్
లారెన్స్ చేసిన పనికి అల్లు అర్జున్ ఫిదా

రుద్రుడు ట్రైలర్ రిలీజ్

కష్టాల్లో చైల్డ్ ఆర్టిస్ట్.. ఉదారత చాటుకున్న రాఘవ లారెన్స్
ఒకప్పుడు **విక్రమార్కుడు' సినిమాలో రవితేజతో “రేయ్ సత్తి బాల్ ఇటు వచ్చిందా” అనే డైలాగ్తో ప్రేక్షకులను కడుపుబ్బా నవ్వించిన బాలనటుడు రవి రాథోడ్ ప్రస్తుతం కష్టకాలంలో ఉన్న విషయం తెలిసిందే. చిన్నతనంలోనే 25కి పైగా సినిమాల్లో నటించి మంచి పేరు తెచ్చుకున్న రవి, కాలక్రమేణా అవకాశాలు తగ్గిపోవడంతో వ్యక్తిగత సమస్యల్లో చిక్కుకుని మద్యానికి బానిసయ్యాడు.

రాఘవ లారెన్స్ 25వ చిత్రం షురూ
ఉత్తమ విలువలు కలిగిన నిర్మాత, విద్యావేత్త, కె.ఎల్. యూనివర్శిటీ ఛైర్మన్ కోనేరు సత్యనారాయణ గురించి టాలీవుడ్లో తెలియనివారే ఉండరు. 'రాక్షసుడు', 'ఖిలాడీ లాంటి బ్లాక్ బస్టర్ సినిమాల నిర్మాతగా ఆయన అందరికీ సుపరిచితులు. ఏ స్టూడియోస్ ఎల్.ఎల్.పీ. పతాకంపై పలు ప్రాజెక్టులతో బిజీగా ఉన్నారు కోనేరు సత్యనారాయణ.

లారెన్స్ కాంచన 4 షురూ.. షూటింగ్ ఎప్పటినుంచంటే?
ప్రముఖ టాలీవుడ్ కొరియోగ్రాఫర్ రాఘవ లారెన్స్ కేవలం డాన్స్ మాస్టర్ గానే కాకుండా ఆల్ రౌండర్గా పేరు తెచ్చుకున్నారు. అనేక సినిమాలలో నటించడంతో పాటు కొన్నింటికి దర్శత్వం కూడా వహించి ఆయన సూపర్ హిట్స్ అందుకున్నారు. వీటిలో రాఘవ లారెన్స్ స్వయంగా నటించి దర్శకత్వం వహించిన 'కాంచన' సిరీస్ సినిమాలు ప్రత్యేకం. హారర్ ఎలెమెంట్స్కి కామెడీ జోడించి తీసిన ఈ సినిమాలు ప్రేక్షకులకు సరికొత్త అనుభవాన్నిచ్చాయి. ఒకవైపు నవ్విస్తూనే మరోవైపు భయపెట్టడం ఈ చిత్రాల ప్రత్యేకత.

చంద్రముఖి 2 సక్సెస్ కోరుతూ.. రజినీకాంత్ ఆశీస్సులు తీసుకున్న లారెన్స్
ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు నటుడు రాఘవ లారెన్స్ , బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో నటించిన లేటెస్ట్ మూవీ 'చంద్రముఖి 2'. గతంలో సూపర్ స్టార్ రజినీకాంత్ (తలైవర్) నటించిన కల్ట్ మూవీ 'చంద్రముఖి'కి సీక్వెల్ గా రూపొందింది. ఇందులో వడివేలు, రావు రమేష్, లక్ష్మి మీనన్, మహిమా నంబియార్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. 'చంద్రముఖి' సినిమాకు దర్శకత్వం వహించిన డైరెక్టర్ పి వాసుయే ఈ సినిమాను కూడా తెరకెక్కిస్తున్నారు. ఇక ఆస్కార్ అవార్డ్ విన్నర్ ఎమ్ఎమ్ కీరవాణి సంగీతం అందిస్తుండటం విశేషం.

చంద్రముఖి 2 సెన్సార్ పూర్తి, రన్టైమ్ ఎంతంటే..?
ప్రముఖ కొరియోగ్రాఫర్ మరియు నటుడు రాఘవ లారెన్స్, బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ జంటగా నటించిన నూతన చిత్రం చంద్రముఖి 2. సూపర్ స్టార్ రజినీకాంత్ బ్లాక్ బస్టర్ హిట్ చంద్రముఖి చిత్రానికి సీక్వెల్గా రూపొందుతోంది. కాగా తమిళంతో పాటు తెలుగు, హిందీ, మలయాళం, కన్నడ భాషల్లో సెప్టెంబర్ 28వ తేదీన ఏకకాలంలో రిలీజ్ కానుంది. అయితే వాస్తవానికి ఈ మూవీ సెప్టెంబర్ 15న విడుదల కావాల్సి ఉండగా.. వీఎఫ్ఎక్స్ పనుల్లో ఆలస్యం కారణంగా వాయిదా పడింది. తాజాగా ఈ సినిమా నుంచి ఒక కీలక అప్డేట్ వచ్చింది.

ప్రముఖ సంస్థకు చంద్రముఖి 2 తెలుగు రైట్స్
తలైవా రజనీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన సినిమా చంద్రముఖి అప్పట్లో ఏ రేంజ్ లో సంచలనం సృష్టించిందో చూశాం. హార్రర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా ట్రెండ్ సెట్ చేసింది. ఈ సినిమా తరువాతే అలాంటి నేపథ్యంలో ఎన్నో సినిమాలు వచ్చాయి. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ చంద్రముఖి 2 వస్తున్న సంగతి తెలిసిందే కదా. అయితే సీక్వెల్ లో రాఘవ లారెన్స్ నటిస్తున్నాడు. మరి ఇలాంటి సినిమాలు చేయడం ప్లస్ నటించడంలో లారెన్స్ ఎక్స్పర్ట్..అందులోనూ చంద్రముఖి సీక్వెల్ కాబట్టి అంచనాలు అయితే భారీ స్థాయిలో ఉన్నాయి.

జిగర్ తండ డబుల్ ఎక్స్ టీజర్ రిలీజ్
తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండ సినిమా ఎంత బ్లాక్ బస్టర్ అయిందో తెలిసిందే కదా. ఈసినిమాకు ఇప్పుడు సీక్వెల్ వస్తున్న సంగతి కూడా విదితమే. జిగర్ తండా డబుల్ ఎక్స్ అనే టైటిల్ తో ఈసినిమా వస్తుంది. ప్రస్తుతం అయితే ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకునే పనిలో ఉంది. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను షురూ చేశారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లను రిలీజ్ చేసిన మేకర్స్ తాజాగా ఈసినిమా టీజర్ ను రిలీజ్ చేశారు. సూపర్ స్టార్ మహేష్ చేతుల మీదుగా ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేశారు.

చంద్రముఖి 2 విడుదల కూడా వాయిదా
ఈనెల 15న విడుదలకావాల్సిన సినిమాలు ఒక్కొక్కటి గా వాయిదాపడుతున్నాయి.అందులో భాగంగా టిల్లు స్క్వేర్ అలాగే స్కంద ఇదే డేట్ కూడా విడుదలకావల్సి ఉండగా వెనక్కి వెళ్లిపోయాయి.స్కంద ఈనెల 28న వస్తుండగా టిల్లు స్క్వేర్ నవంబర్ కు వెళ్ళిపోయింది.ఇక ఇప్పుడు ఈజాబితాలో మరో సినిమా చేరిపోయింది.అదే చంద్రముఖి 2.ఈసినిమాకూడా 15న విడుదలకావాల్సి ఉండగా వాయిదాపడి ఈనెల 28న రిలీజ్ అవుతుంది.అనుకున్న సమయానికి సీజీ వర్క్ పూర్తి కాకపోవడంతో సినిమా ఆలస్యంగా విడుదలవుతుందని మేకర్స్ తెలిపారు.ఈసందర్భంగా న్యూ రిలీజ్ డేట్ తో కూడిన వీడియోను కూడా రిలీజ్ చేశారు.

చంద్రముఖి2 ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్, వేదిక ఖరారు
పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తమిళ్ సినిమా అయినా తెలుగులో డబ్ అయి ఇక్కడ రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా సంచలన విజయం దక్కించుకుంది. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చంద్రముఖి 2 రాబోతున్న సంగతి కూడా తెలిసిందే కదా. అయితే ఈసారి రాఘవ లారెన్స్ ఈసినిమాలో ప్రధాన పాత్రలో నటించనున్నాడు.

సెప్టెంబరులో రిలీజ్ అవుతోన్న మోస్ట్ అవైటెడ్ మూవీస్
సినీ ప్రియులకు శుభవార్త. చిత్ర పరిశ్రమలో భారీ అంచనాలు కలిగిన అనేక చిత్రాలు సెప్టెంబరులో విడుదల కానున్నాయి. ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న ప్రేక్షకుల కోసం షూటింగ్ పార్ట్ పూర్తి చేసుకుని, నిర్మాణానంతర పనులు శరవేగంగా జరుపుకుంటున్నాయి. వీటిలో స్టార్ హీరో, హీరోయిన్లు నటించిన పలు సినిమాలు సహా మరికొన్ని క్రేజీ చిత్రాలు ఉన్నాయి. జవాన్ నుండి సలార్ వరకు చాలా సినిమాలు పాన్ ఇండియా స్థాయిలో విడుదల కానున్న నేపథ్యంలో.. ఈ నెలలో విడుదలయ్యే చిత్రాలు ఏమిటో ఇక్కడ చూద్దాం..

చంద్రముఖి 2 నుండి కంగనా ఫస్ట్ లుక్ రిలీజ్
పి.వాసు దర్శకత్వంలో రాఘవ లారెన్స్ ప్రధాన పాత్రలో వస్తున్న సినిమా చంద్రముఖి 2. బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా ఈసినిమాలో కీలక పాత్రలో నటిస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా చంద్రముఖి సినిమాకు సీక్వెల్ గా వస్తుంది. ప్రస్తుతం అయితే చిత్రయూనిట్ పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. మరోవైపు చిన్నగా ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే ఇక రెండు రోజుల క్రితమే ఈసినిమా నుండి లారెన్స్ ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. రాయల్ లుక్ లో ఉన్న లారెన్స్ ఫస్ట్ లుక్ కు మంచి రెస్పాన్సే వచ్చింది. తాజాగా ఈసినిమాలో నటిస్తున్న కంగనా ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేశారు. అద్దంలో తనను తాను…

చంద్రముఖి2 నుండి లారెన్స్ రాయల్ లుక్ రిలీజ్
కొరియోగ్రాఫర్ కమ్ డైరెక్టర్ కమ్ నటుడు అయిన లారెన్స్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఒకప్పుడు ఎంతోమంది స్టార్ హీరోలకు డ్యాన్స్ మాస్టర్ గా పనిచేసిన లారెన్స్ అనంతరం హీరోగా పలు చేశాడు. అలానే డైరెక్టర్ గా కూడా పలు సినిమాలు చేశాడు. ముఖ్యంగా హార్రర్ సినిమాలు తీయడంలో ఎక్స్పర్ట్ గా పేరు తెచ్చుకున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు మరో సూపర్ హిట్ హార్రర్ సినిమా సీక్వెల్ తో వచ్చేస్తున్నాడు. పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు…

జిగర్ తండ డబుల్ ఎక్స్ షూటింగ్ కంప్లీట్- దీపావళికి రిలీజ్
తమిళ దర్శకుడు కార్తీక్ సుబ్బరాజు దర్శకత్వంలో వచ్చిన జిగర్ తండ ఎంత సూపర్ హిట్ అయిందో తెలిసిందే కదా. జిగర్ తండ సినిమాతో సెన్సేషనల్ హిట్ కొట్టి స్టార్ డైరెక్టర్ కేటగిరీలోకి వెళ్లిపోయాడు కార్తీక్ సుబ్బరాజు. ఇక ఇప్పుడు ఈసినిమాకు సీక్వెల్ వస్తున్న సంగతి తెలిసిందే. జిగర్ తండ డబుల్ ఎక్స్ అనే టైటిల్ ను ఫిక్స్ చేశారు. ఇక ఈసినిమా షూటింగ్ ను ఎప్పుడో మొదలుపెట్టిన సంగతి కూడా విదితమే కదా.

చంద్రముఖి2 రిలీజ్ డేట్ ఫిక్స్
పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. ఇక ఇప్పుడు చంద్రముఖి సినిమాకు సీక్వెల్ చంద్రముఖి 2 రాబోతున్న సంగతి కూడా తెలిసిందే కదా. రాఘవ లారెన్స్ ఈసీక్వెల్ లో ప్రధాన పాత్రలో నటిస్తున్నాడు. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకున్న సంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా మొదలుపెట్టారు.

చంద్రముఖి2 షూటింగ్ కంప్లీట్
హిట్ అయిన సినిమాలకు సీక్వెల్స్ రావడం ఇప్పుడు కామన్ అయిపోయింది. ఇప్పటికే ఎన్నో సినిమాలకు సీక్వెల్స్ వచ్చాయి. ఇప్పుడు మరో సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ రాబోతుంది. పి.వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజినీకాంత్, జ్యోతిక, నయనతార ప్రధాన పాత్రల్లో వచ్చిన చంద్రముఖి సినిమా ఏ రేంజ్లో హిట్ అయిందో అందరికి తెలుసు. అప్పట్లో ఈ సినిమా సెన్సేషన్ క్రియేట్ చేసింది. రజనీ స్టైల్కు, జ్యోతిక నటనకు ప్రేక్షకులు ఫిదా అయిపోయారు. తమిళ్ సినిమా అయినా తెలుగులో డబ్ అయి ఇక్కడ రిలీజ్ అవ్వగా ఇక్కడ కూడా సంచలన విజయం దక్కించుకుంది.

విక్రమ్ లో ఆపాత్ర నేను చేయాల్సింది -లారెన్స్
గత ఏడాది విడుదలై కోలీవుడ్ ఇండస్ట్రీ హిట్ గా రికార్డు సృష్టించింది విక్రమ్.కమల్ హాసన్ టైటిల్ రోల్ లో నటించిన ఈసినిమా తెలుగులోకూడా సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంది.ఇక ఈసినిమాలో హీరో పాత్రతో పాటు రోలెక్స్,సంతానం పాత్రలు బాగా హైలైట్ అయ్యాయి.సంతానం పాత్రలో నెగిటివ్ షేడ్ లో కనిపించాడు విజయ్ సేతుపతి.ముఖ్యంగా సినిమాలో విజయ్ సేతుపతి ఎంట్రీ సీన్ ఫిదా చేస్తుంది.అయితే ఈసంతానం పాత్రను ప్రముఖ కొరియోగ్రాఫర్,హీరో..రాఘవ లారెన్స్ చేయాల్సిందట.మొదట ఈఆఫర్ తనకే వచ్చిందని అయితే డేట్ ఇష్యూ తో సినిమా వదులుకోవాల్సి వచ్చిందని లారెన్స్ రీసెంట్ గా ఇచ్చిన ఇంటర్వ్యూ లో తెలిపాడు.
లారెన్స్ చేసిన పనికి అల్లు అర్జున్ ఫిదా
సమాజ సేవ చేయడంలో ముందుంటాడు ప్రముఖ డ్యాన్సర్ ,హీరో,డైరెక్టర్ రాఘవ లారెన్స్.తన పేరుమీద ఫౌండేషన్ ను ఏర్పాటు చేసి పేద పిల్లలకు విద్య అందించడం,చిన్న పిల్లలకు గుండె ఆపరేషన్ లు చేయించడం వంటి కార్యకమాలు చేస్తుంటాడు.ఇక మరోసారి గొప్ప మనుసు చాటుకున్నాడు లారెన్స్. రెండు రోజుల క్రితం రుద్రన్ మూవీ ఆడియో లాంచ్ ఈవెంట్ లో 150 మంది పిల్లలను దత్తత తీసుకొని వాళ్లకు విద్య ను అందించనున్నానని లారెన్స్ అన్నాడు. అందుకు సంబందించిన ఫొటో ను ట్విట్టర్ లో షేర్ చేశాడు. దీనికి ఈరోజు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్.. రెస్పెక్ట్ అంటూ రిప్లై ఇచ్చాడు. అలా లారెన్స్ చేసిన పనికి అల్లు అర్జున్ ఫిదా అయ్యాడు.

రుద్రుడు మూవీ లో ఫ్యామిలీ, మాస్, యాక్షన్ అన్నీ ఉన్నాయి
డ్యాన్స్ మాస్టర్, డైరెక్టర్, సపోర్టింగ్ రోల్స్, హీరో ఇలా అని రకాలుగా తన సత్తాను చూపించాడు రాఘవ లారెన్స్. డ్యాన్స్ మాస్టర్ గా కెరీర్ ను ప్రారంభించినప్పటికీ ఆ తరువాత కొన్ని సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేశాడు. అంతేకాదు పలు సినిమాలకు దర్శకత్వంలో కూడా వహించాడు. ముఖ్యంగా హార్రర్ సినిమాలతో లారెన్స్ కు మంచి గుర్తింపు వచ్చింది. ఇక ఇప్పుడు హీరోగా మరో సినిమాతో ప్రేక్షకుల ముందుకు వస్తున్నాడు. కతిరేసన్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా వస్తున్న సినిమా రుద్రుడు. ఈసినిమా ఏప్రిల్ 14వ తేదీన రిలీజ్ కానున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. రీసెంట్ గానే ఈసినిమా ట్రైలర్ ను…

రుద్రుడు ట్రైలర్ రిలీజ్
కదిరేశన్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా రుద్రుడు. ఈసినిమా తమిళ్ లో రుద్రన్ టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో రుద్రుడు అనే టైటిల్ తో వస్తుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ .

చంద్రముఖి 2 మూవీ లో తన పాత్ర షూటింగ్ ను కంప్లీట్ చేసిన కంగనా రనౌత్
శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో సూపర్ స్టార్ రజనీకాంత్, నయనతార, జ్యోతిక, ప్రభు ప్రధాన పాత్రలలో తెరకెక్కిన కామెడీ హారర్ చంద్రముఖి తమిళ మూవీ, తెలుగు డబ్బింగ్ వెర్షన్ ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. లైకా ప్రొడక్షన్స్ బ్యానర్ పై పి. వాసు దర్శకత్వంలో లారెన్స్ హీరోగా చంద్రముఖి సీక్వెల్ చంద్రముఖి 2 మూవీ తెరకెక్కుతుంది. ఈ మూవీలో బాలీవుడ్ స్టార్ హీరోయిన్ కంగనా రనౌత్ చంద్రముఖి పాత్రలో నటిస్తున్నారు. లెజెండరీ కమెడియన్ వడివేలు ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ మూవీలో రాధికా శరత్ కుమార్, లక్ష్మీ మీనన్ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ఈ మూవీకి కీరవాణి సంగీతం అందిస్తున్నారు.