కదిరేశన్ దర్శకత్వంలో లారెన్స్ హీరోగా యాక్షన్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కుతున్న సినిమా రుద్రుడు. ఈసినిమా తమిళ్ లో రుద్రన్ టైటిల్ తో వస్తుండగా.. తెలుగులో రుద్రుడు అనే టైటిల్ తో వస్తుంది. రీసెంట్ గానే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. ఈసినిమా ఏప్రిల్ 14వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇక రిలీజ్ డేట్ దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలను మొదలుపెట్టింది. ఇప్పటికే ఈసినిమా గ్లింప్స్ ను రిలీజ్ చేయగా దానికి మంచి రెస్పాన్స్ వచ్చింది. ఇక తాజాగా ఈసినిమా తెలుగు ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్ .
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
నువ్వు భూమి అయితే… నేను నిన్ను సృష్టించిన సామిని రా..! 💥
Here’s our #RudruduTrailer ❤️🔥
– https://t.co/tahwU8y52g#Rudrudu will see you at the cinemas on April 14th🤗@gvprakash @priya_Bshankar @kathiresan_offl @5starcreationss @TagoreMadhu @ramjowrites @PixelStudiosoff pic.twitter.com/V7Jc4nXujo— Raghava Lawrence (@offl_Lawrence) April 7, 2023
కాగా ఈసినిమాలో ప్రియా భవానీ శంకర్ హీరోయిన్ గా నటిస్తుంది. ఇంకా ఈ మూవీ లో శరత్ కుమార్ కీలక పాత్రలో నటిస్తున్నారు. కదిరేశన్ సమర్పణలో ఫైవ్ స్టార్ క్రియేషన్స్ ఎల్ ఎల్ పి బ్యానర్ పై నిర్మిస్తున్నారు. రుద్రన్ మూవీ ని తమిళ , తెలుగుతో పాటు మలయాళ , కన్నడ భాషలలో కూడా రిలీజ్ చేయనున్నారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: