
ట్యాగ్ · 20 కథనాలు


ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి -రాశీఖన్నా
రవితేజ కు జోడీగా రాశీఖన్నా ?

ఆరోగ్యమే మహాభాగ్యం , సంతోషమే సంపద - రాశీఖన్నా

సింగర్ రాశీఖన్నా
ప్రస్తుతం నాకు అంత టైమ్ లేదు..!
ట్రెడిషినల్ లుక్ లో రాశీఖన్నా

రాశీఖన్నా తమిళ భాష ప్రాక్టీస్
లాక్ డౌన్ ఎఫెక్ట్
ఆ హీరోలతో నటించాలని ఉంది..!
ప్రేమ వివాహానికే ఓటు -రాశీఖన్నా
సూర్యకి జోడిగా రాశి ఖన్నా
అలాంటి పాత్రలలో నటించను - రాశీఖన్నా
న్యూ స్కిల్స్ తో రాశీఖన్నా
`అరణ్ మణై` ఫ్రాంచైజీలో రాశీఖన్నా
రాశీఖన్నా.. హ్యాట్రిక్ కొడుతుందా?

తక్కువ గ్యాప్‌లో రాశి ఖన్నా చిత్రాలు

'అంతఃపురం'.. రాశీ ఖన్నా ఎందుకు భయపడుతోంది?
అనగనగా ఓ 'అంతఃపురం'.. రాజ భవనంలా ఉంటుంది. అందులో ఓ అమ్మాయి ఉంది. యువరాణికి ఏమాత్రం తీసిపోదు. 'అంతఃపురం'లో అమ్మాయి యువరాణిలా కనిపించాలనే ఏమో... రాశీ ఖన్నాను దర్శకుడు సుందర్ .సి ఎంపిక చేశారు. ఆమెను అందాల బొమ్మలా చూపించారు. 'అంతఃపురం'లో సకల సౌకర్యాలు ఉన్నాయి. కానీ, ఆ అమ్మాయి మాత్రం భయపడుతోంది. ఎందుకు? ఏమిటి? అనేది తెలియాలంటే డిసెంబర్ 31న విడుదల అవుతున్న 'అంతఃపురం' సినిమా చూసి తెలుసుకోవాలి.

ఆ రోజులు గుర్తుకొస్తున్నాయి -రాశీఖన్నా
పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో రాశీఖన్నా తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్న విషయం తెలిసిందే. హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం “థ్యాంక్ యు”, “పక్కా కమర్షియల్ “మూవీస్ లో కథానాయికగా నటిస్తున్నారు. 5 తమిళ , ఒక మలయాళ మూవీ లో రాశీఖన్నా కథానాయికగా నటిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ లో షూటింగ్స్ నిలిచి పోయినా ఇటలీ లో జరిగిన “థ్యాంక్ యు” మూవీ షూటింగ్ లో రాశీఖన్నా పాల్గొన్నారు.
రవితేజ కు జోడీగా రాశీఖన్నా ?
తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ లో తన అందం , అభినయం తో ప్రేక్షకులను ఆకట్టుకుని రాశీఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. ప్రస్తుతం 3 తమిళ మూవీస్ లో నటిస్తున్న రాశీఖన్నా ఇప్పుడు ఒక తెలుగు మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారని సమాచారం. లాక్ డౌన్ సమయంలో బుక్ రీడింగ్, యోగా , తమిళ భాష ను నేర్చుకొంటూ , కుటుంబ సభ్యులతో ఎంజాయ్ చేస్తూ రాశీఖన్నా టైమ్ పాస్ చేస్తున్నారు.

ఆరోగ్యమే మహాభాగ్యం , సంతోషమే సంపద - రాశీఖన్నా
పలు తెలుగు , తమిళ సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించి రాశీఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా కొనసాగుతున్నారు. లాక్ డౌన్ సమయంలో బుక్ రీడింగ్ , తమిళ భాష ప్రాక్టీస్ చేస్తూ , సోషల్ మీడియా లో ఫొటోస్ షేర్ చేస్తూ రాశీఖన్నా టైమ్ పాస్ చేస్తున్నారు. తమిళ స్టార్ సూర్య హీరోగా రూపొందనున్న "అరువా " తమిళ మూవీ లో హీరోయిన్ గా రాశీఖన్నా ఎంపిక అయ్యారు.

సింగర్ రాశీఖన్నా
తెలుగు , తమిళ భాషలలో పలు సూపర్ హిట్ మూవీస్ లో నటిస్తూ ప్రేక్షకులను అలరిస్తున్న రాశీఖన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన రాశీఖన్నా తమిళ భాష, గిటార్ నేర్చుకుంటూ , సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం "అరణ్మణై 3"మూవీ లో నటిస్తున్నారు. సూర్య హీరోగా రూపొందే "అరువా ", పా .విజయ్ దర్శకత్వంలో రూపొందే "మేధావి " తమిళ మూవీస్ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.
ప్రస్తుతం నాకు అంత టైమ్ లేదు..!
సెలెబ్రిటీస్ పై ఏదో ఒక రూమర్ వస్తూనే ఉంటది. ఇక ప్రేమ, పెళ్లి లాంటి విషయాలపై అయితే వాళ్ళకి తెలియని వాళ్ళతో కూడా ముడిపెట్టి వార్తలు రాసేస్తుంటారు. వాళ్ళు అలాంటిది ఏంలేదని చెప్పినా కూడా ఆ వార్తలు మాత్రం ఆగవు. ఇప్పుడు హీరోయిన్ రాశీఖన్నా పరిస్థితి కూడా అలానే వుంది. ఈ భామ పై కూడా ఈ మధ్య కాలంలో పలానా వ్యక్తితో ప్రేమలో ఉందంటూ వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. ఇక తాజాగా ఓ తాజా ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ విషయాలపై స్పందిస్తూ క్లారిటీ ఇచ్చింది.
ట్రెడిషినల్ లుక్ లో రాశీఖన్నా
బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ "మద్రాస్ కేఫ్ "తో సినీ కెరీర్ ప్రారంభించిన అందాల రాశీఖన్నా సక్సెస్ ఫుల్ "ఊహలు గుస గుస లాడే " మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించిన రాశీఖన్నా టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడు గా నటించనున్న "అరువా "తమిళ మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

రాశీఖన్నా తమిళ భాష ప్రాక్టీస్
టాలీవుడ్ లో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న అందాల రాశీఖన్నా సక్సెస్ ఫుల్ తమిళ మూవీ "ఇమైక్క నోడిగళ్ "తో కోలీవుడ్ లో ప్రవేశించారు. రాశీఖన్నా నటించిన "అడంగమారు ", "అయోగ్య" మూవీస్ విజయం సాధించాయి. రాశీఖన్నా హీరోయిన్ గా రెండు తమిళ చిత్రాలు షూటింగ్ జరుపుకుంటున్నాయి . మరో రెండు సినిమాలు అనౌన్స్ అయ్యాయి. వాటిలో ఒకటి తమిళ సూపర్ స్టార్ హీరో గా రూపొందనున్న మూవీ ఒకటి.
లాక్ డౌన్ ఎఫెక్ట్
కరోనా మహమ్మారి కారణం గా ప్రపంచం తల్ల క్రిందులు అయ్యింది. కరోనా వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా సుమారు 45 లక్షల మంది కరోనా బారిన పడ్డారు. 3లక్షలమంది మరణించారు. కరోనా కారణం గా ప్రజలకు పలుఇబ్బందులు ఏర్పడ్డాయి. లాక్ డౌన్ కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి సాధారణ ప్రజలతో పాటు సినీ సెలబ్రిటీస్ కూడా ఇంటికే పరిమితం అయ్యి రకరకాల వ్యాపకాలతో టైమ్ స్పెండ్ చేస్తున్నారు.
ఆ హీరోలతో నటించాలని ఉంది..!
లాక్‌డౌన్ టైమ్.. సినీ తారలంతా ఇంట్లో ఖాళీగానే ఉన్నారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడుపుతున్నారు. కొంత మంది స్టార్లు ఇన్‌స్టాగ్రామ్‌లో లైవ్ నిర్వహిస్తున్నారు.. మరికొంత మంది ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్‌తో ఇంటరాక్ట్ అవుతున్నారు. అభిమానులు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు ఇస్తున్నారు. తాజాగా రాశీ ఖన్నా ట్విట్టర్ ద్వారా ఫ్యాన్స్ అడిగిన పలు ప్రశ్నలకు సమాధానాలు ఇచ్చారు.
ప్రేమ వివాహానికే ఓటు -రాశీఖన్నా
టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్న రాశీఖన్నా పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. లాక్ డౌన్ సమయాన్ని సినీ తారలు ఎంజాయ్ చేస్తూ, సోషల్ మీడియా లో వీడియోలు పోస్ట్ చేసి ప్రేక్షకులను అలరిస్తున్నారు. సోషల్ మీడియా ద్వారా రాశీఖన్నా తన అభిమానులతో ముచ్చటించారు. వారు అడిగిన ప్రశ్నలకు జవాబిచ్చారు.
సూర్యకి జోడిగా రాశి ఖన్నా
తెలుగునాట అనతి కాలంలోనే అగ్ర కథానాయికగా పేరు తెచ్చుకుంది అందాల తార రాశి ఖన్నా. కాగా ఇప్పుడు తమిళ చిత్ర సీమలోనూ అదే దిశగా వెళ్లేందుకు ప్రయత్నాలు చేస్తోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ. ఈ క్రమంలోనే తాజాగా రాశి.. ఓ భారీ బడ్జెట్ మూవీకి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది.
అలాంటి పాత్రలలో నటించను - రాశీఖన్నా
టాలీవుడ్ , కోలీవుడ్ లలో అందాల రాశీఖన్నా స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. నటి, మోడల్ , సింగర్ రాశీఖన్నా సూపర్ హిట్ "బెంగాల్ టైగర్ ", "జై లవకుశ", "తొలి ప్రేమ", "ప్రతి రోజు పండగే" మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. క్రాంతి మాధవ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా రూపొందిన "వరల్డ్ ఫేమస్ లవర్" మూవీలో హీరోయిన్ గా నటించిన రాశీఖన్నా కొన్ని బోల్డ్ సీన్స్ లో నటించడంతో వివాదాస్పదం అయ్యింది. అభిమానులు షాక్ కు గురి అయ్యారు.
'వరల్డ్ ఫేమస్ లవర్' లో నా లిమిట్స్ క్రాస్ చేశా..!
ఒక హీరోయిన్ కు బోల్డ్ సన్నివేశాల్లో నటించాలంటే ఎంత కష్టమో నటించే వాళ్లకు మాత్రమే తెలుస్తుంది. మొదటి నుండి ఆ ఇమేజ్ ఉన్న హీరోయిన్స్ కు అయితే అది పెద్దగా పట్టించుకోరు. వాళ్ళ పద్దతిలో వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతారు. కానీ కొంతమంది హీరోయిన్స్ వుంటారు.. మొదటినుండి కాస్త గ్లామర్ రోల్స్ కు తక్కువగా.. బోల్డ్ సన్నివేశాలకు దూరంగా. అలాంటి హీరోయిన్స్ కు మాత్రం ఇది కష్టమే అని చెప్పొచ్చు. అలా ఇన్ని రోజులు బోల్డ్ సన్నివేశాలకు దూరంగా ఉన్న రాశీ ఖన్నా వరల్డ్ ఫేమస్ లవర్ సినిమాలో అలాంటి సన్నివేశాల్లో నటించింది. అయితే ఇప్పుడు తాజాగా ఆ సన్నివేశాల్లో నటించడంపై స్పందించి పలు ఆసక్తికర వ్యాఖ్యలే చేసింది.
న్యూ స్కిల్స్ తో రాశీఖన్నా
సూపర్ హిట్ "ఊహలు గుస గుస లాడే" మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన రాశీఖన్నా బెంగాల్ టైగర్, సుప్రీమ్ , రాజా ది గ్రేట్, తొలిప్రేమ, వెంకీ మామ, ప్రతి రోజూ పండగే వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. కోలీవుడ్ లో కూడా రాశీ ఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.
రాశీఖన్నా.. `ఏడాదికో హిట్` పరంపరని కొనసాగిస్తుందా?
రాశీఖన్నా.. అందం, అభినయాల మేలికలయిక. దాదాపు ఆరేళ్ళుగా తెలుగునాట నాయికగా రాణిస్తోంది రాశి. ఆసక్తికరమైన విషయమేమిటంటే... టాలీవుడ్ లో `ఏడాదికో హిట్` ఫార్ములాతో ముందుకు సాగుతోంది ఈ టాలెంటెడ్ బ్యూటీ.
`అరణ్ మణై` ఫ్రాంచైజీలో రాశీఖన్నా
`వెంకీమామ`, `ప్రతి రోజూ పండగే`... ఇలా తెలుగునాట వరుస విజయాలతో దూసుకుపోతోంది రాశీఖన్నా. త్వరలో ఈ టాలెంటెడ్ బ్యూటీ `వరల్డ్ ఫేమస్ లవర్`తో కలసి పలకరించబోతోంది. ఇదిలా ఉంటే... తమిళంలోనూ కథానాయికగా తనదైన ముద్ర వేసిన రాశి.. తాజాగా ఓ హారర్ కామెడీ ఫిల్మ్ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందట.
రాశీఖన్నా.. హ్యాట్రిక్ కొడుతుందా?
`వెంకి మామ`, `ప్రతి రోజూ పండగే` చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ బ్లాక్ బస్టర్స్ ను అందుకుంది రాశీఖన్నా. ఫిల్మ్ మేకర్ హారికగా `వెంకి మామ`లోనూ, టిక్ టాక్ సెలబ్రిటీ ఏంజెల్ ఆర్ణాగా `ప్రతి రోజూ పండగే`లోనూ అటు అందం, ఇటు అభినయంతో అలరించిన రాశి.. త్వరలో `వరల్డ్ ఫేమస్ లవర్`తో కలసి పలకరించబోతోంది.
మరో పాట పాడిన రాశీఖన్నా
రాశీఖన్నా... మంచి నటి మాత్రమే కాదు మంచి గాయని కూడా. `జోరు`, `విలన్`(మలయాళం)... ఇలా తను నటించిన సినిమాలకే కాదు... `బాలకృష్ణుడు`, `జవాన్` వంటి తను నటించని సినిమాలకు కూడా పాటలు పాడింది రాశి. కట్ చేస్తే... రెండేళ్ళ తరువాత రాశి మళ్ళీ గాత్రం సవరించుకుంది. తను నాయికగా నటించిన `ప్రతి రోజూ పండగే` కోసం ఓ హుషారైన పాట పాడిందట ఈ టాలెంటెడ్ బ్యూటీ. థమన్ సంగీత సారథ్యంలో రూపొందిన ఈ పాట రాశికి గాయనిగా మరింత గుర్తింపు తీసుకొచ్చే అవకాశం ఉందని టాక్. త్వరలోనే ఈ గీతాన్ని మేకింగ్ వీడియో రూపంలో రిలీజ్ చేస్తారని వినికిడి.

తక్కువ గ్యాప్‌లో రాశి ఖన్నా చిత్రాలు
గత ఏడాది `తొలిప్రేమ`తో మెమరబుల్ హిట్ అందుకున్న రాశి ఖన్నా... ఆ తరువాత `శ్రీనివాస కళ్యాణం`లో సందడి చేసింది. అయితే... ఆ సినిమా విడుదలై ఏడాది పూర్తయినా... ఇప్పటివరకు మరో తెలుగు చిత్రంలో కనిపించనే లేదు రాశి. అలాగని... రాశి ఖాళీగా ఏమీ లేదు. `శ్రీనివాస కళ్యాణం` తరువాత తమిళ చిత్రాలు చేస్తూ బిజీగా ఉంది. అలాగే... తెలుగులోనూ మూడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్స్ కమిటయ్యింది. తమిళ సినిమాలు వరుసపెట్టి విడుదల కాగా... ఇప్పుడు చేతిలో ఉన్న మూడు తెలుగు చిత్రాలు తక్కువ గ్యాప్‌లోనే తెరపైకి రాబోతున్నాయి.