సూపర్ హిట్ “ఊహలు గుస గుస లాడే” మూవీ తో టాలీవుడ్ లో ప్రవేశించిన రాశీఖన్నా బెంగాల్ టైగర్, సుప్రీమ్ , రాజా ది గ్రేట్, తొలిప్రేమ, వెంకీ మామ, ప్రతి రోజూ పండగే వంటి సూపర్ హిట్ మూవీస్ తో ప్రేక్షకులను అలరించారు. కోలీవుడ్ లో కూడా రాశీ ఖన్నా సక్సెస్ ఫుల్ హీరోయిన్ గా రాణిస్తున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
Raashi Khanna LIVE Interaction With Frustrated Woman | Catch Up In Isolation | Raashi Khanna
44:04
Raashi Khanna reveals her Ideal Boyfriend Qualities | Frustrated Woman Sunaina | Raashi Khanna
03:40
Raashi Khanna about Prabhas | Raashi Khanna LIVE Interaction With Frustrated Woman | Raashi Khanna
04:13
Raashi Khanna Singing In Live | Raashi Khanna LIVE Interaction With Frustrated Woman | Raashi Khanna
02:49
లాక్ డౌన్ సమయంలో కొత్త స్కిల్స్ నేర్చుకొనడంలో బిజీగా ఉన్నారు. ఆన్ లైన్ లో గిటార్ క్లాసెస్ తీసుకుంటున్నారు. లాక్ డౌన్ సమయం ముగిసే లోపల గిటార్ లో ప్రావీణ్యం సంపాదించు కొనాలనుకుంటున్నారు. తమిళ భాషను కూడా నేర్చుకుంటున్నారు. రాశీఖన్నా మంచి సింగర్ అని కూడా తెలుసున్న విషయమే. ఈ విధంగా కొత్త స్కిల్స్ తో లాక్ డౌన్ సమయాన్ని రాశీఖన్నా సద్వినియోగం చేసుకుంటున్నారు.
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: