మ‌రో పాట పాడిన రాశీఖ‌న్నా

Raashi Khanna Turns Singer For Prati Roju Pandaage Movie

రాశీఖ‌న్నా… మంచి న‌టి మాత్ర‌మే కాదు మంచి గాయ‌ని కూడా. `జోరు`, `విల‌న్`(మ‌ల‌యాళం)… ఇలా త‌ను న‌టించిన సినిమాల‌కే కాదు… `బాలకృష్ణుడు`, `జ‌వాన్` వంటి త‌ను న‌టించని సినిమాల‌కు కూడా పాట‌లు పాడింది రాశి. క‌ట్ చేస్తే… రెండేళ్ళ త‌రువాత రాశి మ‌ళ్ళీ గాత్రం స‌వ‌రించుకుంది. త‌ను నాయిక‌గా న‌టించిన `ప్ర‌తి రోజూ పండ‌గే` కోసం ఓ హుషారైన పాట పాడింద‌ట ఈ టాలెంటెడ్ బ్యూటీ. థ‌మ‌న్ సంగీత సార‌థ్యంలో రూపొందిన ఈ పాట రాశికి గాయ‌నిగా మ‌రింత గుర్తింపు తీసుకొచ్చే అవ‌కాశం ఉంద‌ని టాక్. త్వ‌ర‌లోనే ఈ గీతాన్ని మేకింగ్ వీడియో రూపంలో రిలీజ్ చేస్తార‌ని వినికిడి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇదిలా ఉంటే… మారుతి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన `ప్ర‌తి రోజూ పండ‌గే` ఈ నెల 20న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది. ఇందులో సాయితేజ్ కి జంట‌గా రాశి న‌టించింది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 2 =