‘అంతఃపురం’.. రాశీ ఖన్నా ఎందుకు భయపడుతోంది?

Anthapuram Why is Raashi Khanna Scared,Raashi Khanna Bids Adieu To 2021 With Anthahpuram,Raashi Khanna Is Scared In Anthahpuram,Raashi Khanna Is Scared In Anthahpuram Movie,Why is Raashi Khanna Scared In Anthahpuram,Anthapuram 2021 Latest Telugu Movie,Anthapuram Latest Update,Anthapuram Movie,Anthapuram Movie Latest Updates,Anthapuram Movie Official Trailer,Anthapuram Theatrical Trailer,Anthapuram Update,Anthapuram Updates,Telugu Filmnagar,Anthapuram,Anthapuram Telugu Movie Trailer,Anthapuram Telugu Movie,Anthapuram Latest Movie Updates,Telugu Filmnagar,Latest Film Updates 2021,Raashi Khanna New Movie,Raashi Khanna Anthapuram Official Trailer,Raashi Khanna Upcoming Movie,Raashi Khanna New Movie News,Latest Telugu Movies 2021,New Telugu Movies 2021,Anthapuram Movie Songs,Anthapuram Movie On 31St December,Raashi Khanna Upcoming Movies,Raashi Khanna New Movie Update,Raashi Khanna Latest Movie Updates,Raashi Khanna Latest Film Updates,Raashi Khanna Anthapuram,Raashi Khanna Anthapuram Movie,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Raashi Khanna Latest Movie,Raashi Khanna Movies,Raashi Khanna New Movie Anthapuram,Anthahpuram Movie Trailer,Anthahpuram Trailer,Anthahpuram Movie Update,Anthahpuram Movie Updates,Raashi Khanna Latest News,Raashi Khanna Movie Updates,#RaashiKhanna

అనగనగా ఓ ‘అంతఃపురం’.. రాజ భవనంలా ఉంటుంది. అందులో ఓ అమ్మాయి ఉంది. యువరాణికి ఏమాత్రం తీసిపోదు. ‘అంతఃపురం’లో అమ్మాయి యువరాణిలా కనిపించాలనే ఏమో… రాశీ ఖన్నాను దర్శకుడు సుందర్ .సి ఎంపిక చేశారు. ఆమెను అందాల బొమ్మలా చూపించారు. ‘అంతఃపురం’లో సకల సౌకర్యాలు ఉన్నాయి. కానీ, ఆ అమ్మాయి మాత్రం భయపడుతోంది. ఎందుకు? ఏమిటి? అనేది తెలియాలంటే డిసెంబర్ 31న విడుదల అవుతున్న ‘అంతఃపురం’ సినిమా చూసి తెలుసుకోవాలి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

సుందర్ సి. దర్శకత్వంలో ఆర్య, రాశీఖన్నా ప్రధాన పాత్రల్లో వస్తున్న సినిమా ‘అరణ్మనై 3’ వస్తున్న సంగతి తెలిసిందే. ఇప్పటి వరకూ అరణ్మనై1, అరణ్మనై2 సినిమాలు రాగా ఇప్పుడు వస్తుంది అరణ్మనై3. ఈసినిమా తెలుగులో ‘అంతఃపురం’ టైటిల్ తో విడుదల అవుతుంది. తెలుగులో ‘అంతఃపురం’ పేరుతో గంగ ఎంట‌ర్‌టైన్‌మెంట్స్‌ విడుదల చేస్తోంది. ఇక ఈసినిమా ఈనెల 31న రిలీజ్ కానున్న నేపథ్యంలో ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉన్నారు చిత్రబృందం. ఇక ఇప్పటికే ఈసినిమా నుండి ట్రైలర్ కూడా రిలీజ్ అవ్వగా అది కూడా ఆకట్టుకోవడంతో మంచి అంచనాలే ఏర్పడ్డాయి.

ఇక ఈసందర్భంగా ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సుందర్ సి మాట్లాడుతూ “మా ‘అరణ్మనై’ ఫ్రాంచైజీలో వచ్చిన తొలి రెండు చిత్రాలు తెలుగులో ‘చంద్రకళ’, ‘కళావతి’గా విడుదలై విజయాలు సాధించాయి. ఇప్పుడీ ‘అంతఃపురం’ కూడా విజయవంతం అవుతుందనే నమ్మకం ఉంది. ఇందులోని హారర్, కామెడీ సన్నివేశాలు తెలుగు ప్రేక్షకులందర్నీ ఆకట్టుకుంటాయి. విజువల్ గా హై స్టాండర్డ్స్ లో ఉంటుంది ఈ సినిమా అని తెలిపారు.

కాగా ఇంకా ఈసినిమాలో ఆండ్రియా మరో హీరోయిన్ గా నటించగా. సుందర్, ఖుష్బూ , సాక్షి అగర్వాల్, యోగిబాబు, సంపత్ రాజ్ ముఖ్య పాత్రల్లో నటిస్తున్నారు. రెడ్ జెయింట్ మూవీస్ ఉదయనిధి స్టాలిన్ సమర్పణలో, అవని సినీమాక్స్ ప్రై.లి. ఖుష్బూ సమర్పణలో, బెంజ్ మీడియా ప్రై.లి. ఎ.సి.ఎస్. అరుణ్ కుమార్ సమర్పణలో సినిమాను విడుదల చేస్తోంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.