ట్రెడిషినల్ లుక్ లో రాశీఖన్నా

Tollywood Actress Raashi Khanna Looks Drop Dead Gorgeous In Traditional Attire

బ్లాక్ బస్టర్ బాలీవుడ్ మూవీ “మద్రాస్ కేఫ్ “తో సినీ కెరీర్ ప్రారంభించిన అందాల రాశీఖన్నా సక్సెస్ ఫుల్ “ఊహలు గుస గుస లాడే ” మూవీ తో టాలీవుడ్ లో అడుగుపెట్టారు. పలు సూపర్ హిట్ మూవీస్ లో నటించి ప్రేక్షకులను అలరించిన రాశీఖన్నా టాలీవుడ్, కోలీవుడ్ లలో స్టార్ హీరోయిన్ గా రాణిస్తున్నారు. రాశీఖన్నా ప్రస్తుతం తమిళ స్టార్ హీరో సూర్య కథానాయకుడు గా నటించనున్న “అరువా “తమిళ మూవీ లో హీరోయిన్ గా ఎంపిక అయ్యారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

లాక్ డౌన్ సమయం లో ఇంటికి పరిమితం అయిన రాశీఖన్నా సోషల్ మీడియా లో ఫొటోస్ , వీడియోస్ షేర్ చేస్తూ అభిమానులను అలరిస్తున్నారు. తన ఫోటో షూట్ లోని ట్రెడిషినల్ అవుట్ ఫిట్స్ తో ఉన్న అందమైన తన ఫొటోస్ ను రాశీఖన్నా ట్విట్టర్ లో షేర్ చేశారు. ఆ ఫోటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. తన స్టన్నింగ్ లుక్స్ తో అభిమానుల హృదయాలను రాశీఖన్నా గెలుచుకున్నారు. మూవీ షూటింగ్స్ ప్రారంభానికై ఎదురుచూస్తున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

fifteen − seven =