`అర‌ణ్ మ‌ణై` ఫ్రాంచైజీలో రాశీఖ‌న్నా

Raashi Khanna Roped In For Aranmanai 3,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Raashi Khanna Latest News,Raashi Khanna New Movie News,Raashi Khanna Next Film Updates,Raashi Khanna Upcoming Movie Details,Raashi Khanna Character In Aranmanai 3,Aranmanai 3 Movie Updates,Aranmanai 3 Movie Latest News

`వెంకీమామ‌`, `ప్ర‌తి రోజూ పండ‌గే`… ఇలా తెలుగునాట వ‌రుస విజ‌యాల‌తో దూసుకుపోతోంది రాశీఖ‌న్నా. త్వ‌ర‌లో ఈ టాలెంటెడ్ బ్యూటీ `వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ ల‌వ‌ర్`తో క‌ల‌సి ప‌ల‌క‌రించ‌బోతోంది. ఇదిలా ఉంటే… త‌మిళంలోనూ క‌థానాయిక‌గా త‌న‌దైన ముద్ర వేసిన రాశి.. తాజాగా ఓ హార‌ర్ కామెడీ ఫిల్మ్ కి గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చిందట‌.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

[custom_ad]

కోలీవుడ్ క‌థ‌నాల ప్ర‌కారం… `అర‌ణ్ మ‌ణై` ఫ్రాంచైజీలో మూడో భాగంగా వ‌స్తున్న `అర‌ణ్ మ‌ణై 3`లో రాశి నాయిక‌గా ఎంపికైందని తెలిసింది. ఆర్య హీరోగా న‌టిస్తున్న ఈ చిత్రంలో ఆండ్రియా కీల‌క పాత్ర పోషించ‌నుంది. కాగా, తొలి రెండు భాగాల‌ను డైరెక్ట్ చేసిన సుంద‌ర్. సి ఈ సినిమాని కూడా రూపొందించ‌నున్నాడు.

[custom_ad]

`అర‌ణ్ మ‌ణై` (2014)లో హ‌న్సిక‌, ఆండ్రియా, రాయ్ ల‌క్ష్మీ కీల‌క పాత్ర‌ల్లో న‌టించ‌గా.. `అర‌ణ్ మ‌ణై 2`(2016)లో హ‌న్సిక‌, త్రిష‌, సిద్ధార్థ్ ముఖ్య భూమిక‌లు పోషించారు. తెలుగులో `చంద్ర‌క‌ళ‌`, `క‌ళావ‌తి` పేర్ల‌తో ఈ చిత్రాలు అనువాద‌మ‌య్యాయి. మ‌రి.. రాబోయే చిత్రం కూడా అదే బాట ప‌డుతుందేమో చూడాలి.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × two =