కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Natural star Nani

ట్యాగ్ · 284 కథనాలు · పేజీ 14

Natural Star Nani V Movie Trailer Is Out
ట్రైలర్ & టీజర్

'V' ట్రైలర్ - ఎక్స్‌పెక్టేష‌న్స్‌కు మ్యాచ్ అవ‌లేద‌న్న‌ మాట రాకూడ‌దు

కరోనా వల్ల థియేటర్ లో విడుదలవ్వాల్సిన సినిమాలు ఓటీటీ దారిన పడుతున్నాయి. మొదట ఓ రెండు మూడు నెలల్లో మళ్ళీ థియేటర్స్ ఓపెన్ చేస్తారు అనుకున్నారు కానీ అసలు ఈ ఏడాది చివరి వరకూ ఆ పరిస్థితులు కనిపించడం లేదు. అందుకే ఇప్పటివరకూ హోల్డ్ లో పెట్టుకున్న సినిమాలు ఒక్కొక్కటిగా ఓటీటీ కి వెళుతున్నాయి. అలా ఇన్ని రోజులు థియేటర్స్ కోసం వెయిట్ చేసి ఫైనల్ గా ఓటీటీలో రిలీజ్ అవుతున్న సినిమానే 'వి'. వచ్చే నెల సెప్టెంబ‌ర్ 5న ఈ సినిమాను అమెజాన్ ప్రైమ్ వీడియోలో విడుద‌ల చేయనున్నారు.

TFN Adminవాట్సాప్
Tuck Jagadish Movie Will Release Only In Theaters Says Natural Star Nani, Actor Nani
సినిమా వార్తలు

థియేటర్స్ లోనే "టక్ జగదీష్ "-నాని

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో సెప్టెంబర్ 5 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ సందర్భంగా హీరో నాని తన అభిమానులకు ట్విట్టర్ ద్వారా ఒక లేఖను పోస్ట్ చేశారు. డియర్ ఫ్యాన్స్ , ప్రస్తుతం మనం చాలా క్లిస్ట పరిస్థితులలో ఉన్నామని , థియేటర్స్ లో మూవీస్ చూసి ఎంజాయ్ చేసే పరిస్థితులలో లేమని , "V" మూవీ ని అనేక కారణాలతో OTT ద్వారా రిలీజ్ చేస్తున్నామని , ఇది ఒక కొత్త అనుభూతని , 12 సంవత్సరాలుగా తన కోసం మీరు థియేటర్స్ కు వస్తున్నారని , ఇప్పుడు తా నే మీ ఇంటికి వస్తున్నానని , "టక్ జగదీష్ "మూవీ…

Team TFNవాట్సాప్
Actress Aditi Rao Hydari To Pair Opposite Natural Star Nani Once Again In Shyam Singha Roy Movie
సినిమా వార్తలు

హీరో నాని కి జోడీగా మరోసారి అదితి రావు హైదరి ?

హీరో నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. షూటింగ్ పార్ట్ కొంత మిగిలివున్న ఈ మూవీ తరువాత నాని సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "టాక్సీవాలా "మూవీ ఫేమ్ రాహుల్ సంకృత్యాన్ దర్శకత్వంలో రూపొందనున్న "శ్యామ్ సింగ రాయ్ " మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ఈ మూవీ లో ఇద్దరు హీరోయిన్ లలో ఒక హీరోయిన్ గా సాయి పల్లవి ఎంపిక అయ్యారు.

Team TFNవాట్సాప్
Natural Star Nani V Movie To Repeat The Same Sentiment Again After Ashta Chamma
సినిమా వార్తలు

సెంటిమెంట్ - అప్పుడు అష్టా చమ్మా.. ఇప్పుడు 'V'

నిజజీవితంలో సెంటి మెంట్స్ ఎలా ఉంటాయో.. వాటిని మనం ఎలా తప్పకుండా ఆచరిస్తామో.. సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ ఫాలో అయ్యేవారు నూటికి 90 శాతం మంది ఉన్నారు. తెలుగు సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ పాటించడం చూస్తుంటాం. సినిమా మొదలు పెట్టినదగ్గరనుండి.. రిలీజ్ అయినంత వరకు ముహుర్తాలు చూసుకుంటారు. హీరోలకి కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి.. అలానే డైరెక్టర్స్ కి కూడా కొన్ని సెంటిమెంట్స్ ఉంటాయి. వాటిని తప్పకుండా సినిమాలో ఉండేలా చూసుకుంటారు. అవి కొన్ని సార్లు వర్కౌట్ అవ్వొచ్చు.. అవ్వకపోవచ్చు.. కానీ సెంటిమెంట్స్ మాత్రం ఫాలో అయిపోతారు. కొన్నిసార్లు వాళ్ళు పాటించినా పాటించకపోయినా ఆ సెంటిమెంట్ మాత్రం అలా వారిని…

TFN Adminవాట్సాప్
Natural Star Nani Upcoming Movie V All Set To Release World Wide On 5th September On Amazon Prime
ఓటీటీ

సెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో "V" మూవీ రిలీజ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ ఉగాది కి రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. నివేద థామస్ , అదితి రావు హైదరి కథానాయికలు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో నాని ఫస్ట్ టైమ్ నెగటివ్ క్యారెక్టర్ లో నటించడం విశేషం. అమిత్ త్రివేది సాంగ్స్ కంపోజ్ చేయగా , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను థమన్ ఎస్ అందించారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

నాని 'బైపోలార్ డిజార్డర్‌' అంతా అబద్దం

శివ నిర్వాణ దర్శకత్వంలో నాని హీరోగా ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా "టక్ జగదీష్" సినిమా తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమా ఆల్రెడీ సెట్స్ పైన ఉంది. కరోనా కనుక రాకపోయి ఉంటే ఈపాటికి షూటింగ్ కూడా కంప్లీట్ అయ్యేది. కానీ ఆ పరిస్థితి లేదు. ఇక ఇదిలా ఉండగా ఈ సినిమాలో నాని పాత్రపై కొద్దిరోజులుగా ఓ వార్త చక్కర్లు కొడుతున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో నాని బైపోలార్ డిజార్డర్‌తో బాధపడే కుర్రాడి పాత్రలో కనిపిస్తాడని వార్తలు వినిపించాయి. అయితే ఇప్పుడు ఈ రూమర్‌ను నాని టీమ్ కొట్టిపారేసింది. ఈ వార్తలో ఎలాంటి నిజం లేదని తేల్చి.. అవన్నీ కేవలం రూమర్స్ మాత్రమే.. ఎప్పటిలాగే నాని అదిరిపోయే ఎంటర్‌టైనింగ్ రోల్‌లో…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

బ్లడ్ ప్లాస్మా దానం చేయండి -నాని

భారత దేశంలో 18 లక్షలమంది కరోనా మహమ్మారి బారిన పడ్డారు. సుమారు 38 వేల మంది ప్రాణాలు కోల్పోయారు . ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాలలో కరోనా విజృంభిస్తుంది. ఇప్పటివరకూ రెండు తెలుగు రాష్ట్రాలలో సుమారు 2లక్షల 35 వేల మంది పై కరోనా ప్రభావంచూపింది. చాలా మంది కరోనా నుండి కోలుకున్నారు. కొవిడ్ -19 నుండి కోలుకున్నవారి బ్లడ్ ప్లాస్మా తో కరోనా బాధితులను రక్షించవచ్చని డాక్టర్స్ చెబుతున్న విషయం తెలిసిందే. ఈ సందర్భంలో హీరో నాని బ్లడ్ ప్లాస్మా దానానికై పిలుపునిచ్చారు.

Team TFNవాట్సాప్
Natural Star Nani Sports Drama Jersey Movie To Feature At International Film Festival
సినిమా వార్తలు

నాని 'జెర్సీ' కి అరుదైన ఘనత - భారత అంతర్జాతీయ చలనచిత్రోత్సవానికి ఎంపిక

గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నాని, శ్రద్ధ శ్రీనాథ్ హీరోహీరోయిన్లు గా తెరకెక్కిన సినిమా జెర్సీ. ఓ క్రికెటర్ తన ఆటను మెరుగు పరచుకొని ఏ విధంగా గెలుపు సాధించాడు. జీవితంలో అతను ఓడి ఎలా గెలిచాడు అనేదే ఈ సినిమా కథ. 2019 ఏప్రిల్ 19న విడుదలైన ఈ ఎమోషనల్ ఎంటర్‌టైనర్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన రావడమే కాదు... విమర్శకుల ప్రశంసలు సైతం దక్కించుకుంది. ఇక ఈ సినిమాలో నాని నటన అయితే కంటతడి పెట్టిస్తుంది. నాచ్యురల్ స్టార్.. ఈ సన్నివేశాన్ని అయినా సహజంగా నటించగలడు.. ఇక ఈ సినిమాలో ఎమోషనల్ సన్నివేశాల్లో నాని చేసిన నటన అద్భుతం. నానికి కొడుకుగా చేసిన రోనిత్ కూడా చాలా బాగా నటించాడు. సత్యరాజ్, రావు రమేష్…

TFN Adminవాట్సాప్
షూటింగ్ అప్‌డేట్

హీరో నాని ఎదురు చూపులు

కరోనా మహమ్మారి కారణంగా షూటింగ్స్ నిలిచిపోయి , థియేటర్స్ బంద్ అయ్యి చిత్ర పరిశ్రమ కష్ట నష్టాలకు గురి అయిన విషయం తెలిసిందే. లాక్ డౌన్ కారణం గా 2నెలల 15 రోజులు సినీ సెలబ్రిటీస్ ఇంటికే పరిమితం అయ్యారు. టాలీవుడ్ లో బిజీ హీరోలలో ఒకరైన నాని నటించిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ రిలీజ్ కరోనా కారణం గా వాయిదా పడింది. పలు చిత్రాలకు కమిట్ అయినా హీరో నాని షూటింగ్స్ ప్రారంభానికై ఆతృతతో ఎదురు చూస్తున్నారు.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

బాబాయి ఎంగేజ్డ్ ఆ..! రానా-నాని ఫన్నీ ఛాట్

మొత్తానికి రానా షాక్ ల మీద షాక్ లు ఇస్తున్నాడు. ఇన్ని రోజులు ప్రేమ, పెళ్లి అంటేనే అంత దూరంగా వెళ్లిన రానా ఇప్పుడు మాత్రం చాలా ఫాస్ట్ అయ్యాడు. ఇక రానా తన ప్రేమ విషయం వెల్లడించినప్పట్నుంచి నిశ్చితార్థం, పెళ్లి ఎప్పుడా అంటూ అందరూ ఎదుచూస్తున్నారు. ఈ గ్యాప్ లో పలు వార్తలు కూడా వచ్చేస్తున్నాయి. ఇక అలా తన ప్రేమను సోషల్ మీడియా ద్వారా బయట పెట్టాడో లేదో అప్పుడే ఎంగేజ్ మెంట్ వరకూ వచ్చేసాడు రానా. సాయంత్రం రానా-మిహీకల నిశ్చితార్థం జరిగిందని సోషల్‌ మీడియాలో అనేక వార్తలు వచ్చాయి. అయితే ఆ వార్తలపై కేవలం మాటలు మాత్రమే నిశ్చితార్థం, పెళ్లి ముహూర్తాల గురించి మాత్రమే చర్చించుకున్నారని అన్నారు. కానీ తాజాగా రానా…

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

సుకుమార్ శిష్యుడితో నాని చిత్రం?

కొత్త దర్శకులకి అవకాశం ఇవ్వడంలో ఎప్పుడూ ముందుంటాడు నేచురల్ స్టార్ నాని. రమేష్ వర్మ, సత్య బెల్లంకొండ, నందినీ రెడ్డి, అంజన, నాగ్ అశ్విన్, శివ నిర్వాణ.. ఇలా పలువురు నూతన దర్శకులతో సినిమాలు చేశాడు నాని. వీటిలో సింహభాగం విజయం సాధించాయి. ఈ క్రమంలోనే.. తాజాగా మరో న్యూ టాలెంట్‌కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడట నాని.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

కామెడీ థ్రిల్లర్ మూవీ లో హీరో నాని

హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" కరోనా మహమ్మారి కారణంగా విడుదల వాయిదా పడింది. హీరో నాని ప్రస్తుతం సక్సెస్ ఫుల్ చిత్ర దర్శకుడు శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్నారు. లాక్ డౌన్ కారణంగా ఈ మూవీ షూటింగ్ నిలిచిపోయింది.

Team TFNవాట్సాప్
Nani Reveals Interesting Inside Story About Mega Star Chiranjeevi and Sridevi Timeless Classic Jagadeka Veerudu Athiloka Sundari
సినిమా వార్తలు

నాని మాటల్లో 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా వెనుక కథ..!

మెగాస్టార్‌ చిరంజీవి, శ్రీదేవి జంటగా రాఘవేంద్ర రావు దర్శకత్వంలో వచ్చిన 'జగదేక వీరుడు అతిలోక సుందరి' సినిమా ఎన్ని సంచనాలు సృష్టించిందో తెలుసు. ఈ సినిమా 1990 మే 9వ తారీకున రిలీజ్ అవ్వగా.. ఈ ఏడాదితో 30 ఏళ్లు అవుతుంది.

TFN Adminవాట్సాప్
సినిమా వార్తలు

"హిట్ " మూవీ దర్శకుడితో హీరో నాని మూవీ ?

ఫీల్ గుడ్ చిత్ర దర్శకుడు మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని, సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. సూపర్ హిట్ "అష్టా చెమ్మా " మూవీతో నాని ని హీరోగా టాలీవుడ్ కు పరిచయం చేసిన దర్శకుడు మోహన్ కృష్ణ , నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన "V" మూవీ లో నెగటివ్ పాత్ర లో పరిచయం చేయడం విశేషం. నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న "టక్ జగదీష్ " మూవీ లో నటిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Natural Star Nani Performance Going To The Key Highlights For Shyam Singha Rao
సినిమా వార్తలు

నాని ‘ట‌క్ జ‌గ‌దీష్‌’, ‘శ్యామ్ సింగ్ రాయ్‌’ అప్ డేట్స్

ప్ర‌స్తుతం నేచుర‌ల్ స్టార్ నాని చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అందులో ఒక‌టి ‘ట‌క్ జ‌గ‌దీష్‌’ కాగా... మ‌రొక‌టి ‘శ్యామ్ సింగ్ రాయ్’. ‘నిన్ను కోరి’ ఫేమ్ శివ నిర్వాణ రూపొందిస్తున్న ‘ట‌క్ జ‌గ‌దీష్‌’కు సంబంధించి ఇప్ప‌టికే కొంత‌మేర చిత్రీక‌ర‌ణ జ‌రిగింది. కాగా, జూన్ 6వ తేదీ నుంచి త‌దుప‌రి షెడ్యూల్ ప్రారంభం కానుందని తెలుస్తోంది. ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో నాని స‌ర‌స‌న రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ క‌థానాయిక‌లుగా న‌టిస్తుండ‌గా... సాహు గారపాటి - హరీశ్ పెద్ది నిర్మిస్తున్నారు.

Team TFNవాట్సాప్
Two Star Heroines To Play Pivotal Roles In Tuck Jagadish,Latest Telugu Movies News,Telugu Film News 2020, Telugu Filmnagar, Tollywood Movie Updates,Tuck Jagadish,Nani Tuck Jagadish,Tuck Jagadish Movie Updates,Tuck Jagadish Heroines,Natural Star Nani,
సినిమా వార్తలు

నాని మ‌ర‌ద‌లిగా ఐశ్వ‌ర్య‌.. ప్రియురాలిగా రీతూ వ‌ర్మ‌

`నిన్ను కోరి` త‌రువాత నేచుర‌ల్ స్టార్ నాని, టాలెంటెడ్ డైరెక్ట‌ర్ శివ నిర్వాణ కాంబినేష‌న్ లో రూపొందుతున్న చిత్రం `ట‌క్ జ‌గ‌దీష్`. ఫ్యామిలీ ఎంట‌ర్ టైన‌ర్ గా తెర‌కెక్కుతున్న ఈ సినిమాలో నానికి జోడీగా రీతూ వ‌ర్మ‌, ఐశ్వ‌ర్యా రాజేష్ న‌టిస్తున్నారు. జ‌గ‌ప‌తిబాబు ఓ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నాడు. యువ సంగీత సంచ‌ల‌నం థ‌మ‌న్ బాణీలు అందిస్తున్న ఈ సినిమాని సాహు గార‌పాటి, హ‌రీష్ పెద్ది నిర్మిస్తున్నారు. ప్ర‌స్తుతం `ట‌క్ జ‌గ‌దీష్`కి సంబంధించిన చిత్రీక‌ర‌ణ మెరుపు వేగంతో జ‌రుగుతోంది.

Team TFNవాట్సాప్
Natural Star Nani Takes Up Another Experimental Movie,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Nani,Natural Star Nani,Nani Latest News,Natural Star Nani New Movie News,Nani Upcoming Film Updates
సినిమా వార్తలు

ప్రయోగాత్మక చిత్రం లో నాని ?

విభిన్న కథా చిత్రాలు ఎంపిక చేసుకుని విజయపథం లో దూసుకుపోతున్న న హీరో నాని ఇప్పుడు ఒక ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని నెగటివ్ రోల్ లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ "V" మూవీ ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్" మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

Team TFNవాట్సాప్
ట్రైలర్ & టీజర్

న్యాచురల్ స్టార్ చేతుల మీదుగా 'నిశ్శబ్దం' ట్రైలర్

హేమంత్ మధుకర్ దర్శకత్వంలో స్టార్ హీరోయిన్ అనుష్క ప్రధాన పాత్రలో 'నిశ్శబ్దం' మూవీ తెరకెక్కుతున్న సంగతి తెలిసిందే. తెలుగు,తమిళ, ఇంగ్లీష్,మలయాళ, హిందీ భాషలలో తెరకెక్కుతున్న ఈ సినిమాను తెలుగులో 'నిశ్శబ్దం' టైటిల్ తోను, మిగతా భాషలలో సైలెన్స్ టైటిల్ తో రిలీజ్ చేస్తున్నారు. ప్ర‌స్తుతం పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుపుకుంటున్న ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు ప్రారంభించింది చిత్రయూనిట్. ఇక ఇటీవలే ఈ సినిమా టీజర్ ను రిలీజ్ చేయగా దానికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది. ఇప్పుడు తాజాగా ఈ సినిమా ట్రయిలర్ రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. మార్చి 6వ తేదీన ఉదయం 12.12 నిమిషాలకు ఈ సినిమా ట్రయిలర్ ను రిలీజ్ చేయనున్నారు…

TFN Adminవాట్సాప్
Natural Star Nani Teams Up With Rashmika After Devadas Movie
సినిమా వార్తలు

నానితో మ‌రోసారి ర‌ష్మిక జోడీ?

నేచుర‌ల్ స్టార్ నాని... `శ్యామ్ సింగ రాయ్` పేరుతో ఓ ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్ చేస్తున్న సంగ‌తి తెలిసిందే. `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సంకృత్య‌న్ డైరెక్ట్ చేస్తున్న ఈ సినిమాని సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ సంస్థ నిర్మిస్తోంది.

Team TFNవాట్సాప్
సినిమా వార్తలు

పునర్జన్మల నేపథ్యంలో నాని ‘శ్యామ్ సింగరాయ్‌’

టాక్సీవాలా దర్శకుడు రాహుల్‌ సంకీర్త్యన్‌తో కలిసి నాని ఓ సినిమాను చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ సినిమాకు ‘శ్యామ్ సింగరాయ్‌’ అనే టైటిల్‌ను ఫిక్స్ చేశారు. సితార ఎంటర్ టైన్ మెంట్స్ పై నిర్మాత సూర్యదేవర నాగవంశీ నిర్మాణంలో ఈ సినిమాను నిర్మిస్తున్నారు. అంతేకాదు ఈ సినిమాను ఈ ఏడాది చివరిలో క్రిస్మస్ కానుకగా డిసెంబర్ 25వ తేదీన రిలీజ్ చేయనున్నట్టు కూడా తెలిపారు.

TFN Adminవాట్సాప్

షేర్