Homeసినిమా వార్తలుసెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో "V" మూవీ రిలీజ్

సెప్టెంబర్ 5వ తేదీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో “V” మూవీ రిలీజ్

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వంలో నాని , సుధీర్ బాబు హీరోలుగా రూపొందిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ ఉగాది కి రిలీజ్ కావాల్సి ఉండగా కరోనా కారణంగా విడుదల వాయిదా పడింది. నివేద థామస్ , అదితి రావు హైదరి కథానాయికలు. సుధీర్ బాబు పోలీస్ ఆఫీసర్ గా నటిస్తున్న ఈ మూవీ లో హీరో నాని ఫస్ట్ టైమ్ నెగటివ్ క్యారెక్టర్ లో నటించడం విశేషం. అమిత్ త్రివేది సాంగ్స్ కంపోజ్ చేయగా , బ్యాక్ గ్రౌండ్ స్కోర్ ను థమన్ ఎస్ అందించారు.

కరోనా మహమ్మారి కారణంగా థియేటర్స్ మూతబడి దాదాపు 5 నెలలు కావస్తోంది. ఎప్పుడు థియేటర్స్ ఓపెన్ అవుతాయో తెలియని పరిస్థితులలో చాలా మంది నిర్మాతలు తమ మూవీస్ ను OTT ద్వారా రిలీజ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇప్పుడు “V” మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియో లో సెప్టెంబర్ 5 వ తేదీ రిలీజ్ కానుందని శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ సంస్థ ట్విట్టర్ ద్వారా తెలిపింది. హీరో నాని సిల్వర్ జూబ్లీ మూవీ గా రూపొందిన “V” మూవీ పై భారీ అంచనాలు నెలకొన్నాయి. హీరో నాని ప్రస్తుతం “టక్ జగదీష్ ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే.

[subscribe]

Video thumbnail
పెద్దిగాడు గెలవలేదు..మనల్ని గెలిపించాడు మెగా పవర్ స్టార్ బ్లాక్ బస్టర్ విశ్వరూపం |#Peddi |#RamCharan
01:49
Video thumbnail
#Peddi ప్రీమియర్ షో లో ఫ్యాన్స్ తో కలిసి ఉపాసన మాస్ హంగామా ❤️‍🔥| #UpasanaKonidela | #RamCharan | TFN
00:22
Video thumbnail
#Peddi ప్రీమియర్ లో మెగా కోడలు ఉపాసన క్యూట్ ఎంట్రీ ❤️ | #UpasanaKonidela | #RamCharan | #Shorts
00:17
Video thumbnail
Peddi Premiere Show Public Talk @ Vimal | Peddi Public Talk | Ram Charan | Janhvi Kapoor | BuchiBabu
04:45
Video thumbnail
Peddi Premiere Show Public Talk | Peddi Public Talk | Ram Charan | Janhvi Kapoor | Buchi Babu Sana
04:21
Video thumbnail
GATHAM Latest Telugu Thriller Full Movie 4K | Bhargava Poludasu | Rakesh Galebhe | Poojitha | TFN
01:41:56
Video thumbnail
క్యాజువల్ లుక్ తో హైదరాబాద్ నుంచి బయలుదేరిన జాన్వీ క‌పూర్ 🧡 | #JanhviKapoor | #Peddi | #Shorts | TFN
00:23
Video thumbnail
Annapoorna Telugu Movie Shocking Introduction Scene | Nayanthara | Jai | Sathyaraj |Telugu FilmNagar
08:23
Video thumbnail
#GodariGattupaina Telugu Full Movie | Streaming Now On Amazon Prime Video | #SumanthPrabhas | #Nidhi
00:41
Video thumbnail
Godari Gattupaina Telugu Movie Best Love Scene | Sumanth Prabhas | Nidhi Pradeep | Jagapathi Babu
05:25
Video thumbnail
Kriti Sanon Visits Tirumala Tirupati Temple | Celebrities AT Tirumala | Cocktail 2 | TeluguFilmNagar
01:57
Video thumbnail
తిరుమల శ్రీ వారిని దర్శించుకున్న కృతి సనన్ 🙏 | #KritiSanon | Celebrities AT Tirumala | #Shorts
00:48
Video thumbnail
Namo Venkatesa Telugu Movie Hilarious Comedy Scene | Venkatesh | Brahmanandam | Trisha | TFN
08:12
Video thumbnail
Summer Special Cool Comedy Scenes | Best Telugu Comedy Scenes | VOL 15 | Sapthagiri | Posani Murali
44:58
Video thumbnail
Happiest Moment For a True Fan ❤️| #RamCharan | #Peddi Pre Release Event | #Shorts | #YTShorts | TFN
00:33
Video thumbnail
AR Rahman & Buchi Babu Chit Chat | Peddi Movie Interview | Ram Charan | Janhvi Kapoor | TFN
28:16
Video thumbnail
Raja The Great Telugu Movie Shocking Introduction | Ravi Teja | Mehreen | Prakash Raj | TFN
07:57
Video thumbnail
Peddi Pre Release Event Highlights | Ram Charan | Janhvi Kapoor | AR Rahman | Buchi Babu | TFN
42:53
Video thumbnail
విజయవాడ #Peddi ఈవెంట్ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, జాన్వీ కపూర్ 😍 | #RamCharan | #JahnaviKapoor
00:19
Video thumbnail
విజయవాడ శ్రీ కనకదుర్గ అమ్మవారిని దర్శించుకున్న #PEDDI టీమ్ 🙏 | #RamCharan | #BuchiBabu | #Shorts
02:17
Video thumbnail
ఒక స్టార్ హీరో ఇలాంటి కథను ఒప్పుకోవడం మామూలు విషయం కాదు | #BuchiBabu | #RamCharan | #Peddi | #Shorts
00:34
Video thumbnail
Minister Kandula Durgesh Speech | Peddi Pre Release Event | Ram Charan | Janhvi Kapoor | Buchi Babu
06:26
Video thumbnail
Peddi Pre Release Event LIVE | Ram Charan | Janhvi Kapoor | Shiva Rajkumar | AR Rahman | Buchi Babu
03:06:24
Video thumbnail
10 ఏళ్లకు ఒక్కసారి మాత్రమే #PEDDI లాంటి కథ వస్తుంది | #RamCharan | #BuchiBabu | #Shorts | TFN
00:55
Video thumbnail
మీ కోసం రక్తం చిందించైనా పని చేస్తాను.. నాకు తెలిసిందల్లా సినిమా మాత్రమే | #RamCharan | #Peddi
01:09
Video thumbnail
"పెద్ది" లాంటి కథకు కాకపోతే ఇంకెప్పుడు కష్టపడతాం | #RamCharan | #PEDDI | #BuchiBabu | #Shorts
01:05
Video thumbnail
Mega Power Star Ram Charan Speech | Peddi Pre Release Event | Janhvi Kapoor | AR Rahman | Buchi Babu
10:50
Video thumbnail
#RamCharan సార్ ఒక్క Correction కూడా చెప్పకూడదని దేవుడిని మొక్కుకున్నాను | #BuchiBabu | #PEDDI | TFN
01:28
Video thumbnail
#JagapathiBabu Dialogue From #PEDDI 🔥 | #RamCharan | #JanhviKapoor | #Shiva Rajkumar | #BuchiBabu
00:23
Video thumbnail
Director Buchi Babu Emotional Speech | Peddi Pre Release Event LIVE | Ram Charan | Janhvi Kapoor
09:26
Video thumbnail
Producer Ravi Shankar Speech | Peddi Pre Release Event | Ram Charan | Janhvi Kapoor | Buchi Babu
06:50
Video thumbnail
Producer Venkata Satish Speech | Peddi Pre Release Event | Ram Charan | Janhvi Kapoor | Buchi Babu
05:46
Video thumbnail
“మానవా.. మానవా” అంటూ క్యూట్‌గా #Sridevi గారి డైలాగ్‌ని చెప్పిన #JanhviKapoor 😍 | #PEDDI | #Shorts
01:05
Video thumbnail
Janhvi Kapoor Cute Speech | Peddi Pre Release Event | Ram Charan | Janhvi Kapoor | Shiva Rajkumar
04:51
Video thumbnail
Divyenndu Superb Speech | Peddi Pre Release Event | Ram Charan | Janhvi Kapoor | Shiva Rajkumar |TFN
03:31
Video thumbnail
యాక్టర్‌గా మాత్రమే కాదు మంచి మనిషిగా #RamCharan సక్సెస్ అయ్యాడు అన్నారు #Chiranjeevi |#JagapathiBabu
01:21
Video thumbnail
నాకు #AravindaSametha తర్వాత ఆ రేంజ్ క్యారెక్టర్ #Peddi లో అప్పలసూరి | #JagapathiBabu | #RamCharan
00:54
Video thumbnail
గద పట్టుకున్నప్పుడు #RamCharan "ఆంజనేయ స్వామిలా" కనిపించాడు.. గూస్‌బంప్స్ వచ్చేశాయి |DOP #Rathnavelu
00:39
Video thumbnail
Mega Power Star Ram Charan MASS Entry | Peddi Pre Release Event | Janhvi Kapoor | Shiva Rajkumar
03:00
Video thumbnail
Jagapathi Babu Confident Speech | Peddi Pre Release Event | Ram Charan | Janhvi Kapoor | Buchi Babu
07:20
Video thumbnail
"పెద్ది పహల్వాన్" టీజర్‌లో కనిపించింది #RamCharan కాదు.. ఆంజనేయ స్వామి | #AnanthaSriram | #Peddi
01:52
Video thumbnail
DOP Rathnavelu Superb Speech | Peddi Pre Release Event | Ram Charan | Janhvi Kapoor | Shiva Rajkumar
05:50
Video thumbnail
Anantha Sriram Energetic Speech | Peddi Pre Release Event | Ram Charan | Janhvi Kapoor | Buchi Babu
06:11
Video thumbnail
#Peddi ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం విజయవాడ లో అడుగు పెట్టిన టీమ్ ❤️‍🔥 | #RamCharan | #BuchiBabu | TFN
00:49
Video thumbnail
#Peddi ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం బెజవాడ లో మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 😎 | #RamCharan | #Shorts | TFN
00:18
Video thumbnail
#Peddi ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం విజయవాడ బయలుదేరిన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ 😎 | #RamCharan | #Shorts
00:20
Video thumbnail
#Peddi ప్రీ రిలీజ్ ఈవెంట్ కోసం విజయవాడ బయలుదేరిన డైరెక్టర్ బుచ్చిబాబు 🤍 | #BachiBabu | #RamCharan
00:25
Video thumbnail
Kotha Malupu Teaser Launch Q&A | Akash Goparaju | Singer Sunitha | Bhairavi | Telugu FilmNagar
28:17
Video thumbnail
Singer Sunitha Emotional Speech | Kotha Malupu Teaser Launch | Akash Goparaju | Bhairavi | TFN
08:49
Video thumbnail
Akash Goparaju Emotional Speech | Kotha Malupu Teaser Launch | Singer Sunitha | Bhairavi | TFN
05:22

తాజా వార్తలు

తప్పక చదవండి