విభిన్న కథా చిత్రాలు ఎంపిక చేసుకుని విజయపథం లో దూసుకుపోతున్న న హీరో నాని ఇప్పుడు ఒక ప్రయోగాత్మక చిత్రానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చినట్టు సమాచారం. మోహన్ కృష్ణ ఇంద్రగంటి దర్శకత్వం లో నాని నెగటివ్ రోల్ లో నటించిన యాక్షన్ థ్రిల్లర్ “V” మూవీ ఉగాది కానుకగా మార్చి 25 వ తేదీ రిలీజ్ కానుంది. నాని ప్రస్తుతం శివ నిర్వాణ దర్శకత్వంలో రూపొందుతున్న ఫ్యామిలీ ఎంటర్ టైనర్ “టక్ జగదీష్” మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్

Nani about HIT Movie Sequel | HIT Movie Success Celebrations | Nani | Vishwak Sen | Ruhani Sharma
06:25

Nani about HIT Movie Piracy | HIT Movie Success Meet | Vishwak Sen | Ruhani Sharma |Telugu FilmNagar
04:42

HIT Team FUNNY INTERVIEW | Nani | Vishwak Sen | Ruhani Sharma | 2020 Latest Telugu Movies
41:15
“టక్ జగదీష్” మూవీ తరువాత మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై , సక్సెస్ ఫుల్ మూవీస్ “మెంటల్ మదిలో “, “బ్రోచేవారెవరురా ” ఫేమ్ వివేక్ ఆత్రేయ దర్శకత్వంలో నాని హీరోగా ఒక కొత్త పాయింట్ తో నాని 27 వ మూవీ తెరకెక్కనుంది. ఒక సామాజిక అంశం తో వినోద భరితం గా ఈ మూవీ రూపొందనుందని సమాచారం. ఇటువంటి కొత్త కథా చిత్రాలపై హీరో నాని ఆసక్తి చూపుతున్నారు .
[subscribe]
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:




























