కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Natural star Nani

ట్యాగ్ · 284 కథనాలు · పేజీ 15

MCA Pair Repeats Again In Shyam Singha Roy,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,Shyam Singha Roy,Shyam Singha Roy Movie,Shyam Singha Roy Telugu Movie,Nani,Sai Pallavi,MCA Pair,Natural Star Nani,#Nan
సినిమా వార్తలు

`శ్యామ్ సింగ రాయ్`కి జోడీగా సాయిప‌ల్ల‌వి?

నేచుర‌ల్ స్టార్ నాని క‌థానాయ‌కుడిగా `టాక్సీవాలా` ఫేమ్ రాహుల్ సాంకృత్య‌న్ ద‌ర్శ‌క‌త్వంలో `శ్యామ్ సింగ రాయ్` పేరుతో ఓ సినిమా రాబోతున్న సంగ‌తి తెలిసిందే. సితార ఎంట‌ర్ టైన్ మెంట్స్ ప‌తాకంపై సూర్యదేవ‌ర నాగ‌వంశీ నిర్మిస్తున్న ఈ చిత్రం... త్వ‌ర‌లోనే సెట్స్ పైకి వెళ్ళ‌నుంది. అలాగే క్రిస్మ‌స్ కానుక‌గా డిసెంబ‌ర్ 25న థియేట‌ర్ల‌లో సంద‌డి చేయ‌నుంది.

Team TFNవాట్సాప్
#NANI27 Title Revealed,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2020,Tollywood Movie Updates,#NANI27,#ShyamSinghaRoy,Shyam Singha Roy,Nani 27th Movie Titled As Shyam Singha Roy,Shyam Singha Roy Movie Updates,Shyam Singha Roy Telugu
సినిమా వార్తలు

# NANI27 టైటిల్ రిలీజ్

టాలీవుడ్‌ యాక్టర్‌ నాని బ్యాక్‌ టు బ్యాక్‌ సినిమాలతో బిజీ బిజీ గా వున్నాడు. ఇప్పటికే నాని, సుధీర్‌బాబు కాంబినేషన్‌ లో ఇంద్రగంటి మోహన్ కృష్ణ దర్శకత్వంలో 'వి' సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే. నివేత థామస్, అదితి రావు హైదరి హీరోయిన్లు గా... శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై శిరీష్‌, హ‌ర్షిత్ రెడ్డి రూపొందుతున్న ఈ సినిమా ఉగాది పండుగ రోజు అంటే మార్చి25న ప్రేక్షకుల ముందుకు రానుంది.

TFN Adminవాట్సాప్
tuck-jagadish-team-heads-to-pollachi-for-movie-shooting
షూటింగ్ అప్‌డేట్

పొల్లాచ్చి లో "టక్ జగదీష్"

షైన్ క్రియేషన్స్ బ్యానర్ పై శివ నిర్వాణ దర్శకత్వంలో హీరో నాని కథానాయకుడి గా రూపొందుతున్న రొమాంటిక్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ "టక్ జగదీష్" మూవీ జనవరి లో పూజ కార్యక్రమం జరుపుకున్న విషయం తెలిసిందే. రీతూ వర్మ, ఐశ్వర్య రాజేష్ కథానాయికలు. థమన్ ఎస్ సంగీతం అందించారు. శివ నిర్వాణ, నాని కాంబినేషన్ లో రూపొందిన "నిన్నుకోరి" మూవీ ఘనవిజయం సాధించింది.

Team TFNవాట్సాప్
2019 Latest Telugu Film News, Natural star Nani Joins V Movie Shooting, Natural star Nani, Natural star Nani Latest Movie News, Nani Joins V Movie Shooting, V Movie Shooting Joined By Natural star Nani, Nani Joins V Movie Shoot, Natural Star Nani Joi
షూటింగ్ అప్‌డేట్

‘వి’ షూటింగ్‌లో జాయిన్ అయిన నేచుర‌ల్ స్టార్‌

నేచుర‌ల్ స్టార్ నాని ప్ర‌స్తుతం `గ్యాంగ్ లీడ‌ర్‌`, `వి` చిత్రాల్లో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. విక్ర‌మ్ కె.కుమార్ రూపొందిస్తున్న‌`గ్యాంగ్ లీడ‌ర్‌` సెప్టెంబ‌ర్ 13న విడుద‌ల కానుండ‌గా... ఇంద్ర‌గంటి మోహ‌న్ కృష్ణ తెర‌కెక్కిస్తున్న `వి` క్రిస్మ‌స్ కానుక‌గా రిలీజ్ కానుంది.

Team TFNవాట్సాప్

షేర్