
ట్యాగ్ · 16 కథనాలు


మరో సారి జంటగా నాగ చైతన్య , పూజాహెగ్డే ?

నాగచైతన్య ఇంటెన్స్ లుక్

"థ్యాంక్యూ "మూవీ షూటింగ్ పూర్తి

సినిమాల తరువాత ఆ ప్రపంచం అంటే ఇష్టం - నాగచైతన్య

'చైతు' సింప్లిసిటీకి ఫ్యాన్ ఫిదా..!

చివరి దశలో చైతు 'థ్యాంక్యూ'

"థ్యాంక్యూ " మూవీ షూటింగ్ పూర్తి

నాగచైతన్య కొత్త ప్రయోగం..!

తెలుగు , తమిళ , హిందీ భాషలలో రాశీఖన్నా బిజీ

హారర్ వెబ్ సిరీస్ లో నాగచైతన్య

థ్యాంక్యూ.. జులై చివరికి కంప్లీట్ చేయాలి

'థ్యాంక్యూ' కోసం 18 గంటలు పనిచేశాం

ఇటలీలో నాగచైతన్య

'థాంక్యూ' టీజర్ పై రానా.. ఆల్రెడీ సరైపోయావు బ్రదర్..!
విక్రమ్ కె.కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరోగా వస్తున్న సినిమా థాంక్యూ. ఈసినిమా కూడా ఎప్పుడో మొదలైంది కానీ మధ్యలో కరోనా వల్ల షూట్ కు బ్రేక్ రావడంతో రిలీజ్ డేట్ కూడా లేట్ అయింది ఫైనల్ గా జూలై 8న విడుదల అవుతోంది. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటూనే మరోపక్క ప్రమోషన్స్ ను చిన్నగా మొదలుపెట్టింది. దీనిలో భాగంగానే ఇక ఈసినిమా టీజర్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. ఈటీజర్ సూపర్ రెస్పాన్స్ ను సొంతం చేసుకుంటుంది. నాగ చైతన్య.. క్లాస్, మాస్ లుక్తో ఆకట్టుకుంటున్నాడు. లైఫ్లో కాంప్రమైజ్ అయ్యే ప్రసక్తే లేదు.. ఎన్నో వదులుకొని ఇక్కడికొచ్చా అంటూ చై చెప్పిన హైలెట్ గా…

మరో సారి జంటగా నాగ చైతన్య , పూజాహెగ్డే ?
“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో నాగ చైతన్య టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్నారు. యూత్ & ఫ్యామిలీ ఆడియెన్స్ టార్గెట్ గా మూవీస్ ను ఎంపిక చేసుకుంటూ , వారిని అలరిస్తూ విజయం సాధిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగ చైతన్య హీరో గా సింక్ సౌండ్ టెక్నాలజీ తో తెరకెక్కిన “థాంక్యూ” మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది. "లాల్ సింగ్ చద్దా "మూవీ తో నాగచైతన్య బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు.

నాగచైతన్య ఇంటెన్స్ లుక్
“మజిలీ”, “వెంకీ మామ “, “లవ్ స్టోరి “, “బంగార్రాజు ” వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో సక్సెస్ ఫుల్ చిత్ర హీరో గా రాణిస్తున్న నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థాంక్యూ” మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. తాజాగా “థాంక్యూ” మూవీ షూటింగ్ పూర్తి అయ్యింది. హీరో నాగచైతన్య కీలక పాత్రలో నటించిన బాలీవుడ్ ఎంట్రీ మూవీ“లాల్ సింగ్ చద్దా” విడుదలకు సిద్ధంగా ఉంది.

"థ్యాంక్యూ "మూవీ షూటింగ్ పూర్తి
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా సింక్ సౌండ్ టెక్నాలజీ తో “థాంక్యూ” మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

సినిమాల తరువాత ఆ ప్రపంచం అంటే ఇష్టం - నాగచైతన్య
"మజిలీ", "వెంకీ మామ ", "లవ్ స్టోరి ", "బంగార్రాజు " వంటి వరుస సూపర్ హిట్ మూవీస్ తో టాలీవుడ్ లో దూసుకుపోతున్న సక్సెస్ ఫుల్ చిత్ర హీరో నాగచైతన్య ప్రస్తుతం విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న “థాంక్యూ” మూవీ లో నటిస్తున్నారు . “థాంక్యూ” మూవీ షూటింగ్ ఫైనల్ స్టేజ్ లో ఉంది. హీరో నాగచైతన్య బాలీవుడ్ ఎంట్రీ మూవీ“లాల్ సింగ్ చద్దా” విడుదలకు సిద్ధంగా ఉంది. సినిమాల తరువాత తనకు ఇష్టమైన ప్రపంచం గురించి చెప్పారు.

'చైతు' సింప్లిసిటీకి ఫ్యాన్ ఫిదా..!
టాలీవుడ్ లో మన హీరోలను అభిమానులు ఎలా ఆరాధిస్తారో మనకు తెలిసిందే. హీరోలను ఆ రేంజ్ లో అభిమానించడం మన దగ్గరే కాస్త ఎక్కువ ఉంటుంది. ఇక హీరోలు కూడా తమ అభిమానులను అలానే చూస్తుంటారు. ఫ్యాన్స్ కు చాలా ఇంపార్టెన్స్ ఇస్తుంటారు. అందుకే తమ ప్రతి సక్సెస్ లో అభిమానుల పట్ల కృతజ్ఞతా భావంతో ఉంటారు. ఈ నేపథ్యంలో తాజాగా జరిగిన ఒక సంఘటనలో నాగచైతన్య సింప్లిసిటీకి ఒక ఫ్యాన్ ఫిదా అయి తన ఎక్స్ పీరియన్స్ ను సోషల్ మీడియా ద్వారా పంచుకోవడం జరిగింది.

'థాంక్యూ' ఫైనల్ స్టేజ్ లో పోస్ట్ ప్రొడక్షన్.. థియేటర్లలోనే రిలీజ్..!
మజిలీ, లవ్ స్టోరీ లాంటి సూపర్ హిట్స్ తో సూపర్ ఫామ్ లో ఉన్నాడు నాగ చైతన్య. ప్రస్తుతం ఈ యంగ్ హీరో తన తండ్రితో కలిసి బంగార్రాజు సినిమా అలానే థాంక్యూ సినిమా కూడా చేస్తున్నాడు. వీటిలో బంగార్రాజు సినిమా ప్రస్తుతం షూటింగ్ దశలో ఉండగా.. థాంక్యూ సినిమా మాత్రం పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది. ఇక ఈసినిమా నుండి అప్ డేట్ వచ్చి కూడా చాలా రోజులైంది. అయితే తాజాగా ఈ సినిమా నుండి ఒక అప్ డేట్ ఇచ్చింది చిత్రయూనిట్. ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు ఫైనల్ స్టేజ్ లో ఉన్నాయని తమ అధికారిక ట్విట్టర్ ద్వారా తెలియచేశారు. దీనితో పాటు రిలీజ్ పై కూడా క్లారిటీ ఇచ్చారు. ఈసినిమా ఓటీటీలో రిలీజ్ అవుతుందంటూ గత కొద్దికాలంగా…

'థాంక్యూ'.. చైతు ఫస్ట్ లుక్ రిలీజ్
రీసెంట్ గా లవ్ స్టోరీ సినిమాతో మరోహిట్ ను తన ఖాతాలో వేసుకున్నాడు నాగ చైతన్య. ప్రస్తుతం అయితే కల్యాణ్ కృష్ణ దర్శకత్వంలో బంగార్రాజు, విక్రమ్ కుమార్ దర్శకత్వంలో థాంక్యూ సినిమాలతో బిజీగా ఉన్నాడు. ఇక నేడు నాగ చైతన్య పుట్టినరోజు కావడంతో ఈరెండు సినిమాల నుండి అప్ డేట్స్ ఇస్తున్నారు మేకర్స్. ఇప్పటికే బంగార్రాజు సినిమా నుండి నిన్న ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేస్తే ఈరోజు ఉదయం టీజర్ రిలీజ్ చేశారు. ఇక ఇప్పుడు థాంక్యూ సినిమా అప్ డేట్ కూడా వచ్చేసింది. ఈసినిమా నుండి చైతన్య ఫస్ట్ లుక్ ను రిలీజ్ చేసింది చిత్రయూనిట్. ఇక సింపుల్ అండ్ స్టైలిష్గా ఉన్న చై ఫస్ట్ లుక్ అందరినీ ఆకట్టుకుంటుంది.

చివరి దశలో చైతు 'థ్యాంక్యూ'
ఇటీవలే లవ్ స్టోరీ సినిమాతో మంచి సక్సెస్ అందుకున్న నాగచైతన్య ఇప్పుడు తన నెక్స్ట్ ప్రాజెక్ట్ పై ఫోకస్ పెట్టాడు. విక్రమ్ కుమార్ తో చైతన్య ప్రస్తుతం థ్యాంక్యూ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈసినిమా ఇప్పటికే దాదాపు షూటింగ్ ను పూర్తి చేసుకుంది. అయితే కొంత ప్యాచ్ వర్క్ మాత్రం మిగిలిఉంది. ఇక తాజా సమాచారం ప్రకారం ఇప్పుడు ఆ ప్యాచ్ వర్క్ ను పూర్తి చేసే ఆలోచనలో ఉన్నారు మేకర్స్. దీనిలో భాగంగానే త్వరలోనే చిత్ర బృందం మూడు రోజుల షెడ్యూల్ కోసం రాజమండ్రి వెళ్ళబోతున్నట్టు తెలుస్తుంది. అది పూర్తయ్యాకా మైసూర్ లో మరో చిన్న షెడ్యూల్ ఉంది. అందులో కొన్ని ప్యాచ్ వర్క్ సన్నివేశాలు చిత్రీకరిస్తారు. ఈ షెడ్యూల్ తో…

"థ్యాంక్యూ " మూవీ షూటింగ్ పూర్తి
నాగచైతన్య హీరోగా శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో సింక్ సౌండ్ టెక్నాలజీ తో “థ్యాంక్యూ " మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు.

నాగచైతన్య కొత్త ప్రయోగం..!
అక్కినేని వారసత్వంతో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన నాగ చైతన్య తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు. ఇప్పుడు విభిన్నమైన సినిమాలు చేస్తూ కెరీర్ లో దూసుకుపోతుంది. ప్రస్తుతం ఆయన వరుస సినిమాలతో బిజీగా ఉండగా.. అందులో విక్రమ్ కుమార్ దర్శకత్వంలో వస్తున్న ‘థాంక్యూ’ సినిమా ఒకటి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ జరుపుకుంటుంది. ఇక ఇదిలా ఉండగా ఈసినిమాలో నాగచైతన్య పాత్ర గురించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ ఒకటి వినిపిస్తుంది. ఈసినిమాలో చైతన్య మూడు విభిన్నమైన పాత్రల్లో నటిస్తున్నాడన్న టాక్ బలంగా వినిపిస్తోంది. అంటే మూడు మూడు విభిన్నమైన వయస్సులో ఆయన్ని దర్శకుడు చూపించనున్నాడట. ఈ వార్త అయితే ఇప్పుడు బలంగా…

తెలుగు , తమిళ , హిందీ భాషలలో రాశీఖన్నా బిజీ
తెలుగు , తమిళ , హిందీ భాషల ప్రాజెక్ట్స్ తో అందాల రాశీఖన్నా బిజీగా ఉన్నారు. సూపర్ హిట్ “ఇమైక్క నోడిగళ్ “మూవీ తో కోలీవుడ్ కు పరిచయం అయిన రాశీఖన్నా తమిళ మూవీస్ లో బిజీగా మారారు.హీరోయిన్ రాశీఖన్నా ప్రస్తుతం నాగచైతన్య “థ్యాంక్ యు”, గోపీచంద్ “పక్కా కమర్షియల్ “మూవీస్ తో పాటు “అరణ్మణై 3”, “తుగ్లక్ దర్బార్”, “సర్దార్”, “మేధావి”, “సైతాన్ కా బచ్చా”(తమిళ ) ‘భ్రమమ్’ మలయాళ మూవీ లో కథానాయికగా నటిస్తున్నారు. షాహిద్ కపూర్ హీరోగా రూపొందుతున్న వెబ్ సిరీస్, “రుద్ర: ది ఎడ్జ్ ఆఫ్ డార్క్ నెస్” వెబ్ సిరీస్ , ఒక క్రైమ్ , యాక్షన్ డ్రామా వెబ్ సిరీస్ కు గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

హారర్ వెబ్ సిరీస్ లో నాగచైతన్య
శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా తెలంగాణ నేపథ్యంలో రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ భారీ అంచనాలతో విడుదలకు సిద్ధంగా ఉంది. విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో రూపొందుతున్న “థ్యాంక్ యు ” మూవీ లో హీరో నాగచైతన్య నటిస్తున్న విషయం తెలిసిందే. అద్వైత్ చందన్ దర్శకత్వంలో అమీర్ ఖాన్ హీరోగా రూపొందుతున్న బాలీవుడ్ మూవీ “లాల్ సింగ్ చద్దా “లో నాగచైతన్య ఒక కీలక పాత్రకు ఎంపిక అయ్యారు. హీరో నాగచైతన్య ప్రస్తుతం “లాల్ సింగ్ చద్దా “ మూవీ షూటింగ్ లో పాల్గొంటున్నారు.

థ్యాంక్యూ.. జులై చివరికి కంప్లీట్ చేయాలి
మనం’తర్వాత హీరో నాగచైతన్య, దర్శకుడు విక్రమ్ కె. కుమార్ కాంబినేషన్లో రూపొందుతున్న చిత్రం ‘థ్యాంక్యూ’. ఇక ఈసినిమా కూడా షూటింగ్ దశలోనే ఉంది. కరోనా పరిస్థితుల్లో కూడా ఇటలీ షెడ్యూల్ ను చాలా కష్టపడి ముగించుకొని వచ్చారు చిత్రయూనిట్. ఇక ఇప్పుడిప్పుడే పరిస్థితులు కాస్త నెమ్మదిస్తుండటంతో మళ్లీ షూటింగ్ లకు ప్లాన్ చేస్తున్నారు అందరూ. ఈనేపథ్యంలోనే ఈసినిమా షూటింగ్ ను తొందరగా కంప్లీట్ చేయాలని చూస్తున్నట్టు తెలుపుతున్నాడు విక్రమ్.

'థ్యాంక్యూ' కోసం 18 గంటలు పనిచేశాం
గత ఏడాది కరోనా వల్ల సినీ పరిశ్రమకు పెద్ద నష్టమే జరిగింది. కనీసం ఈఏడాది అయినా కోలుకుంటుంది కదా అనుకుంటుండగానే మళ్లీ సెకండ్ వేవ్ వచ్చి పెద్ద దెబ్బ కొట్టింది. ఈఏడాది జనవరి నుండి కాస్త అన్ని సినిమాల రిలీజ్ లు, షూటింగ్ లు మొదలయ్యాయి. మళ్లీ మూడునెలలకు బ్రేక్ పడింది. అప్పటికీ కాస్త ధైర్యం చేసి పలువురు షూటింగ్ లు ఆపకుండా చేసినా సెకండ్ వేవ్ ప్రభావం ఎక్కువగా ఉండటంతో యూనిట్ లోనే చాలా మందికి కరోనా రావడంతో ఆపేయడం జరిగింది. ఇక ఇలాంటి పరిస్థితుల్లో కూడా చాలా కష్టపడి పనిచేశామంటుంది రాశీఖన్నా. అది కూడా ఇక్కడ కాదు ఇటలీలో.

ఇటలీలో నాగచైతన్య
శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ "మనం "మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా "థ్యాంక్ యు "మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. డిసెంబర్ 21 వ తేదీ "థ్యాంక్ యు "మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే.