ఇటలీలో నాగచైతన్య

Naga Chaitanya Heads To Italy To Join Thank You Movie Shoot,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2021,Tollywood Movie Updates,Latest Tollywood News,Naga Chaitanya,Actor Naga Chaitanya,Hero Naga Chaitanya,Naga Chaitanya Movies,Naga ChaitanyaNews Movie,Naga Chaitanya Latest Movie,Naga Chaitanya Next Movie,Naga Chaitanya Latest News,Naga Chaitanya Latest Film Updates,Thank You Upcoming Movie,Thank You,Thank You Movie,Thank You Film,Thank You Movie Update,Thank You Movie Latest News,Thank You Telugu Movie,Naga Chaitanya Thank You,Thank You Naga Chaitanya,Naga Chaitanya Flies To Italy For Thank You Shoot,Thank You Movie Shoot,Thank You Movie Shooting Update,Naga Chaitanya Flies To Italy,Naga Chaitanya Flies To Italy For Thank You Movie Shooting,Thank You Movie Italy Shoot,Naga Chaitanya Thank You Movie Shoot,Naga Chaitanya Thank You Movie Italy Schedule,Thank You Shoot

శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్ పై సక్సెస్ ఫుల్ “మనం “మూవీ ఫేమ్ విక్రమ్ కె కుమార్ దర్శకత్వంలో నాగచైతన్య హీరోగా “థ్యాంక్ యు “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. ఈ మూవీ లో అందాల రాశీఖన్నా, మాళవిక నాయర్ కథానాయికలు. హీరోయిన్ అవికా గోర్ ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. థమన్ ఎస్ సంగీతం , పి సి శ్రీరామ్ ఛాయాగ్రహణం అందిస్తున్నారు. డిసెంబర్ 21 వ తేదీ “థ్యాంక్ యు “మూవీ షూటింగ్ ప్రారంభం అయిన విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by PC Sreeram ISC (@pcsreeram.isc)

కరోనా సెకండ్ వేవ్ విజృంభిస్తున్న తరుణం లో ఇటలీ దేశంలో 15 రోజుల షూటింగ్ షెడ్యూల్ ను చిత్ర యూనిట్ ప్లాన్ చేసింది. హీరో నాగచైతన్య తో పాటు చిత్ర బృందం ఇటలీ చేరుకుంది. ఇటలీ షూటింగ్ షెడ్యూల్ కంప్లీట్ అయిన తరువాత మరో షూటింగ్ షెడ్యూల్ హైదరాబాద్ లో జరగనుంది. శేఖర్ కమ్ముల దర్శకత్వంలో నాగచైతన్య , సాయి పల్లవి జంటగా రూపొందిన “లవ్ స్టోరీ “మూవీ విడుదలకు సిద్ధంగా ఉంది.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.