
ట్యాగ్ · 16 కథనాలు


మైక్ టైసన్ కు "లైగర్" టీమ్ బర్త్ డే విషెస్

'లైగర్' డబ్బింగ్ పూర్తి చేసుకున్న 'మైక్ టైసన్'

విజయ్ దేవరకొండ తో "జనగణమన "- ఛార్మి

"లైగర్"మూవీ గ్లింప్స్ రికార్డ్

'లైగర్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్

లైగర్ నుండి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్

ఫైనల్లీ.. 'లైగర్' రిలీజ్ డేట్ ఫిక్స్

"లైగర్" లాస్ వెగాస్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి

'లైగర్' కోసం రెడీ అవుతున్న మైక్ టైసన్

అమెరికా లో "లైగర్ " మూవీ తాజా షెడ్యూల్

మరో క్రేజీ షెడ్యూల్ కు 'లైగర్' టీమ్

'లైగర్' అందుకే లేట్ అవుతుంది..!

లైగర్ లో లెజెండరీ బాక్సర్ 'మైక్ టైసన్'

ప్రేక్షకులను తప్పితే తాను ఎవ్వరినీ మోసం చేయలేదు - పూరి జగన్నాథ్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ లైగర్ ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్అయ్యింది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు. లైగర్ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ సినిమా వల్ల నష్టపోయిన డిస్ట్రిబ్యూటర్స్ తమ నష్టాలను భరించాలని పూరి జగన్నాథ్ ను బెదిరిస్తున్నారు…

మైక్ టైసన్ కు "లైగర్" టీమ్ బర్త్ డే విషెస్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ, అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పాన్ ఇండియా మూవీ “లైగర్” ఆగస్ట్ 25 వ తేదీ రిలీజ్ కానుంది. లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , మకరంద దేశ్ పాండే , రమ్యకృష్ణ ముఖ్య పాత్రలలో నటించారు. తనీష్ బాగ్చి సంగీతం అందించగా , మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ అందించారు. ఈ మూవీ కై విజయ్ మార్షల్ ఆర్ట్స్ లో ట్రైనింగ్ తీసుకున్నారు."లైగర్” చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన ప్రచార చిత్రాలు, వీడియోలు ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకొని సినిమాపై భారీ అంచనాలను పెంచాయి.“లైగర్” మూవీ పాన్ ఇండియా…

'లైగర్' డబ్బింగ్ పూర్తి చేసుకున్న 'మైక్ టైసన్'
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ప్రముఖ బాక్సర్ మైక్ టైసన్ ‘లైగర్’ చిత్రం ద్వారా భారతీయ చిత్రపరిశ్రమలోకి అడుగుపెట్టనున్న సంగతి తెలిసిందే. ఇక ఈసినిమా ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. దీనిలో భాగంగానే ఈసినిమా డబ్బింగ్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంటుంది. తాజాగా మైక్ టైసన్ తన పాత్రకు సంబంధించిన డబ్బింగ్ పూర్తి చేశారు. ఈ విషయాన్ని ఛార్మి సోషల్ మీడియా ద్వారా ప్రకటించింది. ఇక మైక్ టైసన్ కూడా ఈ విషయాన్ని చెబుతూ.. డబ్బింగ్ డన్.. నా పట్ల దయ చూపినందుకు ధన్యవాదాలు. నేను కృతజ్ఞుణ్ణి అని టైసన్ ఒక వీడియో రిలీజ్ చేశారు.

విజయ్ దేవరకొండ తో "జనగణమన "- ఛార్మి
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్బ్రీడ్ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ 2022 ఆగష్టు 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.

"లైగర్"మూవీ గ్లింప్స్ రికార్డ్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ , అనన్య పాండే జంటగా బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్బ్రీడ్ క్యాప్షన్ తో తెరకెక్కుతున్న యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ 2022 ఆగష్టు 25 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీ లో రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.

'లైగర్' ఫస్ట్ గ్లింప్స్ రిలీజ్
డాషింగ్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న సినిమా లైగర్. మరి పూరీ జగన్నాథ్ సినిమా అంటే హీరో ను ఎలా ఎలివేట్ చేస్తాడో మనకు తెలిసిందే. అందుకే పూరీతో సినిమా తీయాలని ప్రతి ఒక్క హీరోకి ఉంటుంది. ఆ మధ్య కాస్త రొటీన్ కథలతో కాస్త వెనక్కి తగ్గాడు కానీ ఇస్మార్ట్ శంకర్ తో మళ్లీ ఒక్కసారిగా ఫామ్ లోకి వచ్చాడు. ఇప్పుడు ఏకంగా విజయ్ దేవరకొండ తో సినిమా చేస్తున్నాడు. పూరీ లాంటి డైరెక్టర్ విజయ్ లాంటి హీరో కాంబినేషన్ లో సినిమా అంటే ఆ సినిమాకు ఎంత క్రేజ్ ఉంటుందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఇప్పుడు వీరిద్దరి కాంబినేషన్ లో వస్తున్న లైగర్ సినిమాపై కూడా అంతే ఆసక్తి ఉంది అందరికీ. అందుకే ఈ సినిమా రిలీజ్ కోసం…

లైగర్ నుండి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు పూరీ. ఈ మూవీలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. అందుకు తగ్గట్టే నటీ నటులను కూడా తీసుకున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఇక ఇన్ని రోజులు మధ్య మధ్య ఏదో షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ తప్పించి పెద్దగా అప్ డేట్స్ ఇచ్చింది లేదు చిత్రయూనిట్. అయితే ఈసినిమా షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న నేపథ్యంలో చిన్నగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అందుకే వరుసపెట్టి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇవ్వడానికి…

'అర్జున్ రెడ్డి' సెంటిమెంట్.. అదే డేట్ కు 'లైగర్'
సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ ఫాలో అవుతారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూటికి 90 శాతం మంది సెంటిమెంట్స్ ను పాటించేవారు ఉన్నారు. సినిమా మొదలు పెట్టినదగ్గరనుండి.. పోస్టర్లు, పాటలు, టీజర్లు, ట్రైలర్ ఇలా రిలీజ్ అయినంత వరకు ముహుర్తాలు చూసుకుంటూనే ఉంటారు. ఇక ఇప్పుడు ఇదే సెంటిమెంట్ రౌడీ హీరో కూడా పాటిస్తున్నట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ కెరీర్ టర్నింగ్ సినిమా ఏది అంటే అర్జున్ రెడ్డి అని ఎవరైనా చెబుతారు. ఈసినిమా కేవలం విజయ్ దేవరకొండ కు మాత్రమే చాలా మందికి ట్రెండ్ సెట్ ఫిలిం గా నిలిచింది. ఇక ఈసినిమా 2017 ఆగష్ట్ 25న రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. ఈసినిమాతో విజయ్ దేవరకొండ రేంజ్ కూడా…

ఫైనల్లీ.. 'లైగర్' రిలీజ్ డేట్ ఫిక్స్
రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్లో రూపొందుతోన్న చిత్రం ‘లైగర్’. ఈసినిమాకు అంత హైప్ రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడం.. దానికి తోడు బాక్సింగ్ నేపథ్యం కావడం.. పాన్ ఇండియా రేంజ్లో సినిమాను తీయడం.. మరీ ముఖ్యంగా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ ను ఈసినిమా కోసం తీసుకురావడం ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండటంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

"లైగర్" లాస్ వెగాస్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్బ్రీడ్ క్యాప్షన్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.

లాస్ వెగాస్ లో విజయ్ దేవరకొండ , అనన్య పాండే హార్స్ రైడింగ్
క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్బ్రీడ్ క్యాప్షన్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. “లైగర్ “మూవీ కై మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్లో విజయ్ దేవరకొండ శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే.

'లైగర్' కోసం రెడీ అవుతున్న మైక్ టైసన్
డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్ దర్శకత్వంలో ‘లైగర్’ సినిమా రూపొందుతున్న విషయం తెలిసిందే. విజయ్ దేవరకొండ హీరోగా నటిస్తున్నఈసినిమా బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకునే పనిలో ఉంది. దీనిలో భాగంగానే తాజా షెడ్యూల్ ను అమెరికాలో ప్లాన్ చేశారు. ఈ షెడ్యూల్ తో షూటింగ్ మొత్తం పూర్తి కానున్నట్టు తెలుస్తుంది.

అమెరికా లో "లైగర్ " మూవీ తాజా షెడ్యూల్
పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో క్రేజీ హీరో విజయ్ దేవరకొండ కథానాయకుడిగా తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్బ్రీడ్ క్యాప్షన్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. బాక్సింగ్ నేపథ్యంలో తెరకెక్కుతున్న ఈ పాన్ ఇండియా మూవీ లో హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రముఖ అమెరికన్ బాక్సర్ మైక్ టైసన్ అతిథి పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. “లైగర్ “మూవీ కై మిక్డ్స్ మార్షల్ ఆర్ట్స్లో విజయ్ దేవరకొండ శిక్షణ…

మరో క్రేజీ షెడ్యూల్ కు 'లైగర్' టీమ్
విజయ్ దేవరకొండ హీరోగా పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ ‘లైగర్’. ఇక ఈసినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైనా కరోనా వల్ల ఈ సినిమాకు బ్రేక్ రావడం.. దానికి తోడు ఈసినిమా షూటింగ్ చాలా వరకూ ముంబైలోనే షూటింగ్ జరుపుకోవడం.. అక్కడ కరోనా ప్రభావం ఇంకా ఎక్కువ ఉండటంతో మరింత లేట్ అయింది. ఇక ఈమధ్యనే మళ్లీ షూటింగ్ ను మొదలుపెట్టారు. ఈనేపథ్యంలో లైగర్ టీమ్ మరో క్రేజీ షెడ్యూల్ ను స్టార్ట్ చేసింది. ఈ విషయాన్ని ఛార్మి సోషల్ మీడియాలో ఓ వీడియో పోస్ట్ చేసి తెలిపారు. నెక్స్ట్ షెడ్యూల్ కోసం ‘లైగర్’ గ్యాంగ్ ముంబైలో ల్యాండ్ అయినట్టు ఆమె ట్వీట్లో పేర్కొన్నారు.

'లైగర్' అందుకే లేట్ అవుతుంది..!
పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీస్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా వస్తున్న సినిమా లైగర్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తికావాల్సి ఉంది కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే షూటింగ్ పూర్తి కాకపోయినా కూడా రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకుంటున్నారు అందరూ. కానీ లైగర్ రిలీజ్ డేట్ మాత్రం ఇంతవరకూ చెప్పలేదు. ఇక దీనిపై విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు. ఈసినిమా రిలీజ్ ఎందుకు లేట్ అవుతుందో చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ఈసినిమా షూటింగ్ కొద్దిరోజులు విదేశాల్లో చేయాలని ముందు నుండే చెబుతున్న సంగతి తెలిసిందే కదా.. ఇక ఇప్పుడు అదే విషయాన్ని చెబుతూ.. సినిమాకు…

లైగర్ లో లెజెండరీ బాక్సర్ 'మైక్ టైసన్'
ది గ్రేట్ బాక్సర్ మైక్ టైసన్ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కాస్త కండలు కలిగిన దేహం ఉన్న వాళ్లని చూస్తే వెంటనే మైక్ టైనస్ తో పోల్చేస్తాం. ఆ రకంగా మైక్ టైసన్ అందరికీ తెలిసిన పేరే. మరి అలాంటి మైక్ టైసన్ మన తెలుగు సినిమాల్లో యాక్ట్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది.. అయితే గత ఏడాది కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు షూటింగ్ కు సిద్దపడుతున్నారు.