లాస్ వెగాస్ లో విజయ్ దేవరకొండ , అనన్య పాండే హార్స్ రైడింగ్

Vijay Deverakonda And Ananya Pandey Horse Riding In Las Vegas,Liger Movie Latest Shooting Update,Liger Movie Shooting Update,Ananya Panday,Puri Jagannadh Movies,Vijay Deverakonda Liger Movie,Vijay Deverakonda Liger,Liger Movie Update,Liger Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Updates,Liger Movie Updates,Liger Telugu Movie Updates,Liger Movie Latest Updates,Liger Movie Latest News,Vijay Deverakonda's Liger,Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Movies,Vijay Deverakonda About Liger,Liger Update,Liger Release Date,Liger Movie Release Date,Mike Tyson,Vijay Deverakonda Liger Movie Latest Shooting Update,Vijay Deverakonda Liger Update,Puri Jagannadh,Liger Movie New Update,Liger Movie US Schedule,Liger Movie Shooting In US,Vijay Deverakonda And Ananya Pandey Horse Riding,Vijay Deverakonda And Ananya Pandey Horse Riding Video,Vijay Deverakonda Horse Riding In Las Vegas,Ananya Panday Movies,Ananya Panday New Movie,Ananya Panday Liger,Ananya Panday Rides Horse With Vijay Deverakonda In Nevada,Ananya Panday And Vijay Deverakonda Go Horse Riding,Vijay Deverakonda Horse Riding Session In Las Vegas,Vijay Deverakonda Goes Horse Riding With Ananya Panday,Horse Riding,Vijay Deverakonda Horse Riding With Ananya Panday,Vijay Deverakonda Horse Riding,Vijay Deverakonda Horse Riding Photo,#Liger,#VijayDeverakonda

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్‌ క్యాప్షన్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు. “లైగర్ “మూవీ కై మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో విజయ్‌ దేవరకొండ శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లైగర్ “మూవీ షూటింగ్ ప్రస్తుతం లాస్ వెగాస్ లో జరుగుతుంది. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన మైక్ టైసన్ ఫొటోస్ ప్రేక్షకులను ఆకట్టుకున్నాయి. తాజాగా హీరోయిన్ అనన్య పాండే విజయ్ దేవరకొండ , తాను లాస్ వెగాస్ లో హార్స్ రైడింగ్ చేస్తున్న ఫొటోను ఇన్ స్టాగ్రామ్ లో చేశారు. ఆ ఫొటో అభిమానులను ఆకట్టుకుంది. ఈ మూవీ తో విజయ్ దేవరకొండ బాలీవుడ్ కు పరిచయం అవుతున్నారు. శివ నిర్వాణ దర్శకత్వం లో విజయ్ ఒక మూవీ కి గ్రీన్ సిగ్నల్ ఇచ్చిన విషయం తెలిసిందే.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

one × 3 =