లైగర్ నుండి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్

Liger Team To Give Back To Back Updates For Audience,The LIGER FIRST Glimpse,Liger First Glimpse,Liger Movie First Glimpse,Vijay Deverakonda Liger First Glimpse,Vijay Deverakonda Liger Movie First Glimpse,Liger Glimpse,Liger Glimpse Video,Liger First Glimpse Update,Liger First Glimpse Release Date,Liger Movie First Glimpse Release Date,Liger First Glimpse Release Date Update,Liger First Glimpse On Dec 31st,Liger Movie First Glimpse On Dec 31st,Liger Teaser,Liger Movie Teaser,Liger Big Announcement Video,Liger BTS Stills Release,Liger Special Inst Reel,Liger BTS Stills,Liger Movie BTS Stills,Liger Movie Special Inst Reel,Liger Big Announcement,Liger Announcement Video,Liger Announcement,Liger Back To Back Updates,Liger Movie Release Date Update,Liger Release Date Update,Ananya Panday,Puri Jagannadh Movies,Vijay Deverakonda Liger Movie,Vijay Deverakonda Liger,Liger Movie Update,Liger Latest Updates,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Updates,Liger Movie Updates,Liger Movie Latest Updates,Liger Movie Latest News,Vijay Deverakonda's Liger,Vijay Deverakonda,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Movies,Liger Update,Liger Release Date,Liger Movie Release Date,Mike Tyson,Vijay Deverakonda Liger Update,Puri Jagannadh,Puri Jagannadh Liger,Liger Movie New Update,Vijay Deverakonda Liger Movie Release Date,Liger Movie Glimpse,#Liger,#VijayDeverakonda,#LigerOnAug25th2022

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఈ సినిమాను పాన్ ఇండియా మూవీగా తెరకెక్కిస్తున్నాడు పూరీ. ఈ మూవీలో విజయ్ దేవరకొండ బాక్సర్ గా కనిపించనున్నాడు. అందుకు తగ్గట్టే నటీ నటులను కూడా తీసుకున్నాడు. ఇప్పటికే విడుదలైన ఈ సినిమా పోస్టర్లు, సినిమాపై ఆసక్తిని పెంచేశాయి. ఇక ఇన్ని రోజులు మధ్య మధ్య ఏదో షూటింగ్ కు సంబంధించిన అప్ డేట్స్ తప్పించి పెద్దగా అప్ డేట్స్ ఇచ్చింది లేదు చిత్రయూనిట్. అయితే ఈసినిమా షూటింగ్ పూర్తయి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటున్న నేపథ్యంలో చిన్నగా ప్రమోషన్స్ కూడా స్టార్ట్ చేశారు. అందుకే వరుసపెట్టి బ్యాక్ టు బ్యాక్ అప్ డేట్స్ ఇవ్వడానికి రెడీ అయ్యారు. దీనిలో భాగంగానే తాజాగా చిత్రయూనిట్ నుండి పలు అప్ డేట్స్ కు సంబంధించిన ప్రకటనలు వచ్చాయి.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ముందుగా ముందుగా డిసెంబర్ 29 ఉదయం 10:03 గంటలకు `ది బిగ్ అనౌన్స్మెంట్` పేరుతో ఓ వీడియో రిలీజ్ చేయనున్నారు. అలాగే డిసెంబర్ 30 ఉదయం 10:03 గంటలకు బీటీఎస్ స్టిల్స్ ని విడుదల చేయనున్నారు. ఇక డిసెంబర్ 31 న `లైగర్` ఫస్ట్ గ్లింప్స్ ని విడుదల చేయబోతున్నామని ప్రకటించారు.

ఈ సినిమాలో విజయ్ దేవరకొండకు జోడీగా అనన్య పాండే నటిస్తుండగా. బాక్సింగ్ లెజెండ్ మైక్ టైసన్ కీలక పాత్రలో నటించనున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

thirteen − five =