ఫైనల్లీ.. ‘లైగర్’ రిలీజ్ డేట్ ఫిక్స్

Vijay Deverakonda Liger Movie Release Date Locked,Liger Movie Release Date Update,Liger Release Date Update,Ananya Panday,Puri Jagannadh Movies,Vijay Deverakonda Liger Movie,Vijay Deverakonda Liger,Liger Movie Update,Liger Latest Updates,Vijay Deverakonda Liger Release Date Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Updates,Liger Movie Updates,Liger Telugu Movie Updates,Liger Movie Latest Updates,Liger Movie Latest News,Vijay Deverakonda's Liger,Vijay Deverakonda,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Movies,Vijay Deverakonda Latest News,Liger Update,Liger Release Date,Liger Movie Release Date,Mike Tyson,Vijay Deverakonda Liger Movie Release Date Update,Vijay Deverakonda Liger Update,Puri Jagannadh,Puri Jagannadh Liger,Liger Movie New Update,Liger Movie Release Date,Liger Release Date,Vijay Deverakonda Liger Movie Release Date,Vijay Deverakonda Liger Release Date,Liger Gets A Release Date,Liger Movie Release Date Locked,Liger Movie Official Release Date,Liger Glimpse,Liger Glimpse Update,Liger Glimpse Release Date,Liger Movie Glimpse,Liger On Aug 25th 2022,Liger Raleasing On Aug 25th 2022,Liger From Aug 25th 2022,Liger Release Date Announcement,Liger Release Date Out,Vijay Deverakonda’s Liger Release Date Out,Liger Gets Official Release Date,Liger Glimpse on Dec 31st,Liger Two updates,Liger Release on Aug 25th,#Liger,#VijayDeverakonda,#LigerOnAug25th2022

రౌడీ హీరో విజయ్ దేవరకొండ, మాస్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న చిత్రం ‘లైగ‌ర్‌’. ఈసినిమాకు అంత హైప్ రావడానికి చాలా కారణాలే ఉన్నాయి. క్రేజీ కాంబినేషన్ లో వస్తున్న సినిమా అవ్వడం.. దానికి తోడు బాక్సింగ్ నేప‌థ్యం కావడం.. పాన్‌ ఇండియా రేంజ్‌లో సినిమాను తీయడం.. మరీ ముఖ్యంగా బాక్సింగ్ లెజెండ్ మైక్ టైస‌న్‌ ను ఈసినిమా కోసం తీసుకురావడం ఇలా చాలా ఇంట్రెస్టింగ్ ఎలిమెంట్స్ ఉండటంతో సినిమాపై మరింత క్రేజ్ పెరిగింది. ఇక ఇటీవలే ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా నుండి కూడా అప్ డేట్స్ పెద్దగా వచ్చింది లేదు. ఏదో అప్పుడప్పుడు ఒకటి రెండు పోస్టర్లు రిలీజ్ చేశారు తప్పా ఎలాంటి అప్ డేట్ ఇవ్వలేదు మేకర్స్. అయితే ఫైనల్లీ రౌడీ హీరో ఫ్యాన్స్ ను సర్ ప్రైజ్ చేస్తూ డబుల్ ధమాకా అంటూ రెండు అప్ డేట్స్ ఇచ్చారు చిత్రబృందం. అందులో ఒకటి ఫ్యాన్స్ అందరూ ఎంతగానో ఎదురుచూస్తున్న రిలీజ్ డేట్. వచ్చే ఏడాది ఆగస్ట్ 25న విడుదల చేయబోతున్నట్లు ప్రకటించేశారు. మరొకటి ఈసినిమా నుండి గ్లింప్స్ వీడియోను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. డిసెంబర్ 31న ‘లైగర్’ నుంచి గ్లింప్స్‌ను విడుదల చేస్తున్నట్టు తమ ట్విట్టర్ ద్వారా ప్రకటించారు. మరి విజయ్ లైగర్ చూడాలంటే ఇంకొన్ని నెలలు వెయిట్ చేయక తప్పదు.

కాగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

 

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

6 − 2 =