లైగర్ లో లెజెండరీ బాక్సర్ ‘మైక్ టైసన్’

Legendary Boxer Mike Tyson Gives Green Signal To Share Screen Space With Vijay Deverakonda In His Upcoming Movie Liger,Telugu Filmnagar,Legendary Boxer Mike Tyson,Boxer Mike Tyson,Mike TysonLegendary Boxer Mike Tyson Gives Green Signal To Vijay Deverakonda,Ananya Pandey,Liger,Mike Tyson,Puri Jagannadh,Vijay Deverakonda,Vijay Deverakonda And Annaya Pandey,Vijay Deverakonda And Annaya Pandey Movie,Boxing Legend Mike Tyson Teams Up With Vijay Deverakonda,Mike Tyson In Vijay Devarakonda's Liger,Mike Tyson In Vijay Devarakonda's Liger,Mike Tyson For Vijay Deverakonda,Boxing Legend Mike Tyson In Vijay Deverakonda's Liger,Mike Tyson Gives Green Signal To Vijay Deverakonda,Boxer Mike Tyson In Liger,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Updates,Liger Movie Updates,Liger Telugu Movie Updates,Liger Movie Latest Updates,Liger Movie Latest News,Liger Telugu Movie Shooting,Vijay Deverakonda's Liger,Vijay Deverakonda,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Latest Movie,Legendary Boxer To Become A Part Of Liger,#Liger

ది గ్రేట్ బాక్సర్ మైక్ టైసన్‌ గురించి చాలా మందికి తెలిసే ఉంటుంది. కాస్త కండలు కలిగిన దేహం ఉన్న వాళ్లని చూస్తే వెంటనే మైక్ టైనస్ తో పోల్చేస్తాం. ఆ రకంగా మైక్ టైసన్ అందరికీ తెలిసిన పేరే. మరి అలాంటి మైక్‌ టైసన్‌ మన తెలుగు సినిమాల్లో యాక్ట్‌ చేస్తున్నాడు. ఇప్పుడు ఇదే వార్త ఇండస్ట్రీలో హాట్ టాపిక్ అయింది. ప్రస్తుతం పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ లైగర్ సినిమా చేస్తున్న సంగతి తెలిసిందే కదా. ఈ సినిమా షూటింగ్ కూడా ఎప్పుడో మొదలైంది.. అయితే గత ఏడాది కరోనా వల్ల షూట్ కు బ్రేక్ పడింది. మళ్లీ ఇప్పుడు షూటింగ్ కు సిద్దపడుతున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇక ఈసినిమా కోసం ఇప్పటికే ప్రొఫెషనల్ బాక్సింగ్ ట్రైనింగ్ తీసుకున్నాడు. అంతేకాదు.. ఈ సినిమాలో క్యామియో అప్పియరెన్స్‌ ఇచ్చేందుకు మైక్ టైసన్ ను తీసుకురానున్నరాట. ప్రొడ్యూసర్ కరణ్ ను కూడా రంగంలోకి దించి అందుకు మైక్ టైసన్ ను ఒప్పించేశాడట. మరి ఇందులో ఎంత నిజముందో తెలియాలంటే అధికారిక ప్రకటన వచ్చేంతవరకూ వెయిట్ చేయాల్సిందే.

కాగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

2020 లో వరల్డ్ ఫేమస్ లవర్ తో అలరించిన విజయ్ దేవరకొండ ఆ తరువాత ఇప్పటివరకూ మరే సినిమా రాలేదు. మరి వరల్డ్ ఫేమస్ లవర్ సినిమా అనుకున్నంత విజయం అందించలేకపోయింది. మరి ఈసినిమా ఎంత వరకూ సక్సెస్ అందిస్తుందో చూద్దాం.

[subscribe]

 

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

twenty − 19 =