‘అర్జున్ రెడ్డి’ సెంటిమెంట్.. అదే డేట్ కు ‘లైగర్’

Crazy Coincidence between Vijay Deverakonda Arjun Reddy and Liger Movies,Liger Movie Release Date Update,Liger Release Date Update,Ananya Panday,Puri Jagannadh Movies,Vijay Deverakonda Liger Movie,Vijay Deverakonda Liger,Liger Movie Update,Liger Latest Updates,Vijay Deverakonda Liger Release Date Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Updates,Liger Movie Updates,Liger Telugu Movie Updates,Liger Movie Latest Updates,Liger Movie Latest News,Vijay Deverakonda's Liger,Vijay Deverakonda,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Movies,Vijay Deverakonda Latest News,Liger Update,Liger Release Date,Liger Movie Release Date,Mike Tyson,Vijay Deverakonda Liger Movie Release Date Update,Vijay Deverakonda Liger Update,Puri Jagannadh,Puri Jagannadh Liger,Liger Movie New Update,Liger Movie Release Date,Liger Release Date,Vijay Deverakonda Liger Movie Release Date,Vijay Deverakonda Liger Release Date,Liger Gets A Release Date,Liger Movie Release Date Locked,Liger Movie Official Release Date,Liger On Aug 25th 2022,Liger Raleasing On Aug 25th 2022,Liger From Aug 25th 2022,Liger Release Date Announcement,Liger Gets Official Release Date,Liger Two updates,Liger Release on Aug 25th,Vijay Deverakonda Arjun Reddy and Liger Movies,Arjun Reddy,Arjun Reddy Movie,Liger Coincides With Arjun Reddy,Arjun Reddy And Liger,Arjun Reddy And Liger Movie Release Dates,#Liger,#VijayDeverakonda,#LigerOnAug25th2022

సినీ పరిశ్రమలో కూడా సెంటిమెంట్స్ ఫాలో అవుతారని ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. నూటికి 90 శాతం మంది సెంటిమెంట్స్ ను పాటించేవారు ఉన్నారు. సినిమా మొదలు పెట్టినదగ్గరనుండి.. పోస్టర్లు, పాటలు, టీజర్లు, ట్రైలర్ ఇలా రిలీజ్ అయినంత వరకు ముహుర్తాలు చూసుకుంటూనే ఉంటారు. ఇక ఇప్పుడు ఇదే సెంటిమెంట్ రౌడీ హీరో కూడా పాటిస్తున్నట్టు తెలుస్తుంది. విజయ్ దేవరకొండ కెరీర్ టర్నింగ్ సినిమా ఏది అంటే అర్జున్ రెడ్డి అని ఎవరైనా చెబుతారు. ఈసినిమా కేవలం విజయ్ దేవరకొండ కు మాత్రమే చాలా మందికి ట్రెండ్ సెట్ ఫిలిం గా నిలిచింది. ఇక ఈసినిమా 2017 ఆగష్ట్ 25న రిలీజ్ అయి సంచలన విజయం సాధించింది. ఈసినిమాతో విజయ్ దేవరకొండ రేంజ్ కూడా మారిపోయింది. ఇదిలా ఉండగా ఇప్పుడు ఇదే డేట్ ను తన కొత్త సినిమా కు కూడా ఫిక్స్ చేశాడు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో విజయ్ దేవకొండ హీరోగా వస్తున్న సినిమా లైగర్. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనుల్లో బిజీగా ఉంది చిత్రయూనిట్. అయితే తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేస్తూ అధికారికంగా ప్రకటించారు మేకర్స్. వచ్చే ఏడాది ఆగష్ట్ 25న ఈసినిమాను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. దీంతో అర్జున్ రెడ్డి రిలీజ్ డేట్ నే ఈసినిమాకు ఫిక్స్ చేశారంటూ వార్తలు వస్తున్నాయి. మరి సెంటిమెంట్ వర్కవుట్ అవుతుందా..? అర్జున్ రెడ్డి సినిమా రేంజ్ లో ఈసినిమా విజయం సాధిస్తుందో.. లేదో..? చూద్దాం..

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

7 + twelve =