“లైగర్” లాస్ వెగాస్ షూటింగ్ షెడ్యూల్ పూర్తి

Liger Movie Team Successfully Wraps Up Las Vegas Shooting Schedule,Liger Movie Latest Shooting Update,Liger Movie Shooting Update,Ananya Panday,Puri Jagannadh Movies,Vijay Deverakonda Liger Movie,Vijay Deverakonda Liger,Liger Movie Update,Liger Latest Updates,Vijay Deverakonda Liger Shooting Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Updates,Liger Movie Updates,Liger Telugu Movie Updates,Liger Movie Latest Updates,Liger Movie Latest News,Vijay Deverakonda's Liger,Vijay Deverakonda,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Movies,Vijay Deverakonda Latest News,Liger Update,Liger Release Date,Liger Movie Release Date,Mike Tyson,Liger Latest Shooting Update,Liger Shooting Update,Vijay Deverakonda Liger Movie Latest Shooting Update,Vijay Deverakonda Liger Latest Shooting Update,Vijay Deverakonda Liger Shooting Update,Vijay Deverakonda Liger Update,Liger Movie Shooting Details,Liger Las Vegas Schedule,Puri Jagannadh,Puri Jagannadh Liger,Liger Movie Las Vegas Schedule Update,Liger Movie New Update,Liger Movie Las Vegas Schedule,Liger Movie Las Vegas Shooting Wrapped,Liger Movie Team Wraps Up Las Vegas Shooting Schedule,Liger Las Vegas Shooting Schedule,Liger Wraps Up Its Shoot In Las Vegas,Ananya Panday Wraps Up Liger Las Vegas Shoot Schedule,Ananya Panday Wraps Up Las Vegas Shoot,Ananya Panday Wraps Up Liger Las Vegas Schedule,#Liger,#VijayDeverakonda

క్రేజీ హీరో విజయ్ దేవరకొండ ప్రస్తుతం పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్స్ పై పూరి జగన్నాథ్ దర్శకత్వంలో బాక్సింగ్ నేపథ్యం లో తెలుగు , హిందీ భాషలలో సాలా క్రాస్‌బ్రీడ్‌ క్యాప్షన్ తో యాక్షన్ ఎంటర్ టైనర్ “లైగర్ “మూవీ లో నటిస్తున్న విషయం తెలిసిందే. హీరో విజయ్ కు జోడీగా బాలీవుడ్ హీరోయిన్ అనన్య పాండే నటిస్తున్నారు. రమ్యకృష్ణ , రోనిత్ రాయ్ , అలీ ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. ప్రఖ్యాత బాక్సర్ మైక్ టైసన్ అతిధి పాత్రలో నటిస్తున్నారు. మణిశర్మ , తనిష్ బాగ్చి సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

“లైగర్ “మూవీ కై మిక్డ్స్‌ మార్షల్‌ ఆర్ట్స్‌లో విజయ్‌ దేవరకొండ శిక్షణ తీసుకున్న విషయం తెలిసిందే. “లైగర్” మూవీ షెడ్యూల్ లాస్ వెగాస్ లో జరిగిగిన విషయం తెలిసిందే. ఈ షెడ్యూల్‌లో లెజెండరీ బాక్సర్ మైక్ టైసన్ , హీరో విజయ్ దేవరకొండపై కీలక సన్నివేశాలనుదర్శకుడు తెరకెక్కించారు. హీరోయిన్ అనన్య పాండే కూడా ఏ షెడ్యూల్ లో జాయిన్ అయ్యారు. పాన్ ఇండియా మూవీగా తెరకెక్కుతున్న “లైగర్ “మూవీ పైఇప్పటికే భారీ అంచనాలు ఏర్పడ్డాయి.

Subscribe to our Youtube Channel Telugu Filmnagar for the latest Tollywood updates.
Download the My Mango App for more amazing videos from the Tollywood industry.

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here