‘లైగర్’ అందుకే లేట్ అవుతుంది..!

Vijay Deverakonda Reveals The Reason Behind The Delay Of Liger Release Date,Liger Movie Latest Shooting Update,Liger Movie Shooting Update,Ananya Panday,Ananya Panday Movies,Vijay Deverakonda Liger Movie,Vijay Deverakonda Liger,Liger Movie Update,Liger Latest Updates,Vijay Deverakonda Liger Shooting Update,Telugu Filmnagar,Latest Telugu Movies 2021,Liger,Liger Movie,Liger Telugu Movie,Liger Updates,Liger Movie Updates,Liger Telugu Movie Updates,Liger Movie Latest Updates,Liger Movie Latest News,Vijay Deverakonda's Liger,Vijay Deverakonda,Actor Vijay Deverakonda,Hero Vijay Deverakonda,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda New Movie,Vijay Deverakonda Latest Movie,Vijay Deverakonda Movies,Vijay Deverakonda Latest News,Vijay Deverakonda About Liger,Vijay Deverakonda About Liger Release Date,Liger Update,Liger Release Date,Liger Movie Release Date,Vijay Deverakonda Liger Release Date,Vijay Deverakonda Liger Movie Release Date,Vijay Deverakonda Explains Why The Liger Release Date Announcement Has Delayed,Liger Release Date Announcement,Vijay Deverakonda On The Official Release Date Of Liger,Vijay Deverakonda Shares The Latest Update On Liger Release Date,Mike Tyson,Latest Update On Liger Release Date,Liger Release Date Latest Update,Liger Release Date Update,Vijay Deverakonda’s Liger Release Delayed Due To Mike Tyson,Mike Tyson Liger,Liger Official Release Date,Liger Release Date News,Reason Behind The Delay Of Liger Release Date,#Liger,#VijayDeverakonda

పూరీ జగన్నాథ్ దర్శకత్వంలో రౌడీస్టార్ విజయ్ దేవరకొండ కథానాయకుడిగా వస్తున్న సినిమా లైగర్. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ దశలో ఉంది. నిజానికి ఈసినిమా షూటింగ్ ఎప్పుడో పూర్తికావాల్సి ఉంది కానీ కరోనా వల్ల షూటింగ్ కు బ్రేక్ పడింది. అయితే షూటింగ్ పూర్తి కాకపోయినా కూడా రిలీజ్ డేట్ లను ఫిక్స్ చేసుకుంటున్నారు అందరూ. కానీ లైగర్ రిలీజ్ డేట్ మాత్రం ఇంతవరకూ చెప్పలేదు. ఇక దీనిపై విజయ్ దేవరకొండ క్లారిటీ ఇచ్చాడు. ఈసినిమా రిలీజ్ ఎందుకు లేట్ అవుతుందో చెప్పుకొచ్చాడు విజయ్ దేవరకొండ. ఈసినిమా షూటింగ్ కొద్దిరోజులు విదేశాల్లో చేయాలని ముందు నుండే చెబుతున్న సంగతి తెలిసిందే కదా.. ఇక ఇప్పుడు అదే విషయాన్ని చెబుతూ.. సినిమాకు సంబంధించి యుఎస్‌లో రెండు వారాల పాటు షూటింగ్ జరపాలి. అందుకు వీసాల కోసం ఎదురుచూస్తున్నాము. ఈ షెడ్యూల్‌లో మైక్ టైసన్ తో షూట్ చేయాలి. వీసాలకు అనుమతి వచ్చిన వెంటనే విడుదల తేదీని ప్రకటిస్తాము అని తెలిపాడు. ఇక ఈ షెడ్యూల్‌తో షూటింగ్ మొత్తం పూర్తి కానుంది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా బాలీవుడ్ భామ అనన్య పాండే హీరోయిన్ గా నటిస్తున్న ఈ సినిమాను పూరి కనెక్ట్స్ , ధర్మా ప్రొడక్షన్స్ బ్యానర్ పై తెలుగు, హిందీ, తమిళ, మలయాళ, కన్నడ భాషల్లో తెరకెక్కిస్తున్నారు. రమ్యకృష్ణ తోపాటు బాలీవుడ్ హీరో సునీల్ శెట్టి కూడా ఓ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఈ మూవీకి మణిశర్మ సంగీతం అందించనున్నారు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

15 − 11 =