
ట్యాగ్ · 34 కథనాలు


పెదకాపు1 ‘అఖండ’ లాంటి విజయం సాధించాలి

పెదకాపు-1 ట్రైలర్ రిలీజ్

పెదకాపు1 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

గాంఢీవధారి అర్జున ట్రైలర్ రిలీజ్

గాండీవధారి అర్జున ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

రియలిస్టిక్ లొకేషన్స్ లో సెల్ఫిష్

గాండీవధారి అర్జున ప్రీ టీజర్ రిలీజ్
గాండీవధారి అర్జున రిలీజ్ డేట్ ఫిక్స్

సెల్ఫిష్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్

సెల్ఫిష్ లో హీరోయిన్ గా లవ్ టుడే భామ

రీరిలీజ్కి సిద్ధంగా సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు
టాలీవుడ్లో కొన్నేళ్లుగా రీ రిలీజ్ల ట్రెండ్ నడుస్తోన్న సంగతి తెలిసిందే. గతంలో సూపర్ హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను నేటి జెనరేషన్ ఆడియెన్స్ కోసం మరోసారి థియేటర్లలోకి తీసుకొస్తున్నారు మేకర్స్. అయితే ఈ చిత్రాలకు లేటెస్ట్ టెక్నాలజీని జోడించి ప్రేక్షకులకు సరికొత్త ఎక్స్పీరియన్స్ అందిస్తున్నారు. ఇది నిర్మాతలకు కాసుల వర్షం కురిపిస్తోంది.

మిస్టర్ బచ్చన్ నుండి సితార్ సాంగ్ రిలీజ్
టాలీవుడ్ మాస్ మహారాజ రవితేజ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'మిస్టర్ బచ్చన్'. ట్యాలెంటెడ్ డైరెక్టర్ హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్నాడు. కాగా హరీష్ శంకర్, రవితేజ కాంబోలో ఇది హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. ఇంతకుముందు వీరిద్దరూ కలిసి షాక్, మిరపకాయ్ చిత్రాలు చేయగా.. ఇందులో మిరపకాయ్ బ్లాక్ బాస్టర్ అనిపించుకుంది. ఈ నేపథ్యంలో తాజాగా వస్తోన్న మిస్టర్ బచ్చన్ సినిమాపై అంచనాలు భారీగా ఉన్నాయి.

ఓటీటీ లోకి వచ్చేసిన గాండీవధారి అర్జున
మెగా కాంపౌండ్ నుండి వచ్చి తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. మొదటినుండీ కాస్త డిఫరెంట్ సినిమాలు చేస్తూ వరుస విజయాలను అందుకున్నాడు. అయితే ఈ మధ్య కాలంలో సరైన హిట్ పడలేదు విజయ్ కు.. గత ఏడాది ఎఫ్3, గని సినిమాలు రిలీజ్ అవ్వగా వాటిలో ఎఫ్3 పర్వాలేద కానీ గని ఫ్లాప్ నే మూటగట్టుకుంది. ఇక ఈ ఏడాది గాండీవధారి అర్జున అనే సినిమాతో వచ్చాడు వరుణ్ తేజ్. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా కూడా సరైన విజయాన్ని అందించలేకపోయింది.

గాండీవధారి అర్జున ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో మగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా వచ్చిన సినిమా గాండీవధారి అర్జున. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ గా తెరకెక్కిన ఈసినిమా ఆగష్ట్ 25వ తేదీన ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అయితే రిలీజ్ కు ముందు ఈసినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి కానీ రిలీజ్ తరువాత ఆ అంచనాలను మాత్రం అందుకోలేకోయింది ఈసినిమా. దీంతో వరుణ్ కు ఈసారి కూడా సరైన విజయం అందలేదు. ఇక సినిమా హిట్ అయితే ఓకే కానీ కాస్త అటూ ఇటూ అయితే వెంటనే ఓటీటీ లో రిలీజ్ అవుతున్నాయి. ఇప్పుడు ఈసినిమా కూడా ఓటీటీలో కి వచ్చేస్తుంది. రిలీజ్ అయి ఇంకా నెలరోజులు కూడా కాకముందే ఓటీటీలోకి తెచ్చేస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా ఈసినిమా ఓటీటీ రిలీజ్ డేట్ ను…

పెదకాపు-1 నా కెరీర్లో గర్వంగా చెప్పుకునే సినిమా - ఛోటా కె. నాయుడు
టాలీవుడ్ యంగ్ టాలెంటెడ్ హీరో విరాట్ కర్ణ ప్రధానపాత్రలో సెన్సిబుల్ డైరెక్టర్ శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో రూపొందుతున్న న్యూ ఏజ్ పొలిటికల్ థ్రిల్లర్ ‘పెదకాపు-1’. ‘అఖండ’తో సాలిడ్ బ్లాక్బస్టర్ను అందించిన ద్వారకా క్రియేషన్స్పై మిర్యాల రవీందర్ రెడ్డి నిర్మిస్తున్న ఈ చిత్రాన్ని ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. ఇటీవలే రిలీజ్ చేసిన ఈ సినిమా ట్రైలర్ కు ట్రెమండస్ రెస్పాన్స్ వస్తోంది. సెప్టెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో మూవీ యూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. ఈ క్రమంలో ఈ చిత్రానికి డివోపీగా పనిచేసిన స్టార్ సినిమాటోగ్రఫర్ ఛోటా కె. నాయుడు విలేకరుల సమావేశంలో…

పెదకాపు1 ‘అఖండ’ లాంటి విజయం సాధించాలి
శ్రీకాంత్ అడ్డాల దర్శకత్వంలో విరాట్ కర్ణ హీరోగా వస్తున్న సినిమా పెదకాపు1. ఈసినిమా సెప్టెంబర్ 29వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈనేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాల్లో బిజీగా ఉంది. దీనిలోభాగంగానే ఈ సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేశారు మేకర్స్. స్టార్ డైరెక్టర్ వివి వినాయక్, నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ ట్రైలర్ లాంచ్ చేయగా, మైత్రీ మూవీ మేకర్స్ రవిశంకర్, మైత్రీ డిస్ట్రిబ్యూటర్ శశిధర్ రెడ్డి అతిథులుగా హాజరయ్యారు.

పెదకాపు-1 ట్రైలర్ రిలీజ్
కంటెంట్ బేస్డ్ సినిమాలకు ఎప్పుడూ మంచి ఆదరణ ఉంటుంది. దానికి నిదర్శనమే రీసెంట్ గా బలగం సినిమాకు వచ్చిన రెస్పాన్స్ అని చెప్పొచ్చు. ఇక ఇప్పుడు అదే కంటెంట్ బెేస్డ్ తో వస్తున్న సినిమా పెదకాపు. ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైనర్లను తీసి మంచి పేరు తెచ్చుకున్న శ్రీకాంత్ అడ్డాల నారప్ప సినిమాతో తన రూటు మార్చాడు. వెంకీతో నారప్ప సినిమాను తీసి హిట్ కొట్టిన శ్రీకాంత్ అడ్డాల ఇప్పుడు పెదకాపు అంటూ వచ్చేస్తున్నాడు. విరాట్ కర్ణ హీరోగా వస్తున్న ఈసినిమా రెండు భాగాలుగా తెరకెక్కిస్తుండగా అందులో మొదటి పార్ట్ ఈనెల 29వ తేదీన రిలీజ్ కాబోతుంది.

పెదకాపు1 ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
ఒకప్పుడు ఫ్యామిలీ ఎంటర్ టైన్ మెంట్లతో అలరించాడు శ్రీకాంత్ అడ్డాల. కొత్త బంగారు లోకం, సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు, నారప్ప సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. అయితే ప్రస్తుతం ప్రేక్షకులు సినిమా చూసే ధోరణి మారింది కాబట్టి శ్రీకాంత్ కూడా తన పంథాను మార్చి మాస్ పై పోకస్ పెట్టాడు. ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా పెదకాపు1. రెండు భాగాలుగా ఈసినిమా రాబోతుంది. అందులో మొదటి భాగం రాబోతుంది. ఇక ఊర్లలో ఉండే ఆదిపత్య పోరు నేపథ్యంలో ఈసినిమాా రాబోతున్నట్టు తెలుస్తుంది.

రామబాణం ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్
శ్రీవాస్ దర్శకత్వంలో గోపీచంద్ హీరోగా వచ్చిన సినిమా రామబాణం. ఫ్యామిలీ యాక్షన్ ఎంటర్ టైనర్ గా వచ్చిన ఈసినిమా మే5వ తేదీన రిలీజ్ అయింది. ఈసినిమాలో గోపీచంద్ కు అన్న పాత్రలో జగపతిబాబు నటించగా.. అన్నదమ్ముల మధ్య ఎమోషన్ ఈసినిమాకు ప్రధాన బలంగా నిలిచింది. అయితే ఈసినిమా మిశ్రమ ఫలితాన్ని అందించింది. ఇక ఈసినిమా ఇప్పుడు ఓటీటీలో కూడా సందడి చేయడానికి వచ్చేస్తుంది. ఈసినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ ఓటీటీ సంస్థ నెట్ ఫ్లిక్స్ వారు సొంతం చేసుకున్నారు. ఈనేపథ్యంలో తాజాగా ఈసినిమా రిలీజ్ డేట్ ను ఫిక్స్ చేశారు. సెప్టెంబర్ 14వతేదీ నుండి ఈసినిమా స్ట్రీమింగ్ అవ్వనుంది. తెలుగుతో పాటు తమిళ్, మలయాళం, కన్నడ భాషల్లో కూడా ఈసినిమా…

గాంఢీవధారి అర్జున రిలీజ్ ట్రైలర్ లాంచ్ చేసిన రామ్ చరణ్
మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ హీరోగా నటించిన కొత్త సినిమా 'గాంఢీవధారి అర్జున'. వరుణ్ తేజ్ తొలి సినిమా నుంచీ ఇతర హీరోలకు భిన్నంగా వినూత్న కథాంశాలను ఎంపిక చేసుకుంటూ జయాపజయాలతో నిమిత్తం లేకుండా కెరీర్లో దూసుకుపోతున్నాడు. ఈ క్రమంలోనే క్రియేటివ్ డైరెక్టర్ ప్రవీణ్ సత్తారు దర్శకత్వం వహిస్తున్నారు. ఆగష్టు 25న ఈ సినిమా రిలీజ్ కానున్న నేపథ్యంలో.. చిత్ర యూనిట్ ప్రమోషన్స్ కార్యక్రమాలు ముమ్మురం చేసింది. దీనిలో భాగంగా.. ఈరోజు సాయంత్రం రిలీజ్ ట్రైలర్ను లాంచ్ చేశారు. దీనిని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ చేతుల మీదుగా నిర్వహించడం విశేషం.

గాంఢీవధారి అర్జున ట్రైలర్ రిలీజ్
మెగా కాంపౌండ్ నుండి వచ్చిన హీరోల్లో మెగా ప్రిన్స్ గా పేరుతెచ్చుకున్న వరుణ్ తేజ్ మాత్రం తనకంటూ స్పెషల్ గా ఓ మార్క్ ను క్రియేట్ చేసుకోగలిగాడు. మొదటినుండీ కాస్త విభిన్నమైన సినిమాలు చేసుకంటూ అలానే మంచి విజయాలను అందుకుంటూ కెరీర్ లో దూసుకుపోతున్నాయి. అయితే గత ఏడాది వచ్చిన గని సినిమా అలానే ఎఫ్3 సినిమా కాస్త నిరాశను మిగిల్చాయి. ఇక ఇప్పుడు గాండీవధారి అర్జున అనే సినిమాతో ఎలాగైనా హిట్ కొట్టాలని వస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో స్టైలీష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రాబోతుంది.

గాండీవధారి అర్జున ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్
మెగా కాంపౌండ్ నుండి వచ్చీ కూడా తన సినిమాలతో తనకంటూ ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నాడు వరుణ్ తేజ్. ఇప్పుడు మరో సినిమాను రిలీజ్ కు సిద్దం చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. అవుట్ అండ్ అవుట్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమాను రూపొందించారు మేకర్స్. ప్రస్తుతం ఈసినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులను ముగించుకుంటుంది. ఈనేపథ్యంలోనే వరుణ్ తేజ్ డబ్బింగ్ పనులను కూడా మొదలుపెట్టేశాడు. మరోవైపు ప్రమోషన్ కార్యక్రమాలను కూడా మొదలుపెట్టారు. ప్రీ టీజర్, టీజర్, నీజతై పాటకు మంచి రెస్పాన్స్ వచ్చింది. ప్రీ టీజర్ లో టీజర్ లో హాలీవుడ్ రేంజ్ లో ఉన్న విజువల్స్ యాక్షన్…

గాండీవధారి అర్జున డబ్బింగ్ మొదలు పెట్టిన వరుణ్ -త్వరలో ట్రైలర్
ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. స్టైలిష్ యాక్షన్ ఎంటర్టేనర్గా తెరకెక్కుతోన్న ఈ సినిమా ఫస్ట్ లుక్తోనే ఈ సినిమాపై అంచనాలు పెంచేసారు. గని సినిమాతో ఫ్లాప్ ను మూటగట్టుకున్న వరుణ్ ఈసినిమాతో ఎలా అయినా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. అయితే రీసెంట్ గా రిలీజ్ చేసిన టీజర్ ను చూస్తుంటే వరుణ్ హిట్ కొట్టేలానే చూస్తున్నాడు. హాలీవుడ్ రేంజ్ విజువల్స్, యాక్షన్ సీక్వెన్స్ సినిమాపై అంచనాలను పెంచేశాయి.

రియలిస్టిక్ లొకేషన్స్ లో సెల్ఫిష్
దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రెండో సినిమాతో వస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈసినిమాను సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కాశీ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకునే పనిలో ఉంది.

గాండీవధారి అర్జున ప్రీ టీజర్ రిలీజ్
వరుణ్ తేజ్,ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం గాండీవధారి అర్జున.స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా టీజర్ రిలీజ్ కానుంది.అందులో భాగంగా కొద్దీ సేపటి క్రితం ప్రీ రిలీజ్ టీజర్ ను రిలీజ్ చేశారు.ఈ ప్రీ రిలీజ్ టీజర్ స్టైలిష్ గా వుంది.విజువల్స్ హాలీవుడ్ మూవీ స్థాయిలో వుంది. పూర్తి టీజర్ ను అతి త్వరలో రిలీజ్ చేయనున్నారు.
గాండీవధారి అర్జున రిలీజ్ డేట్ ఫిక్స్
గత ఏడాది గని, ఎఫ్ 3 సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన వరుణ్ తేజ్ ఇప్పుడు మరో యాక్షన్ ఎంటర్ టైనర్ తో వచ్చేస్తున్నాడు. ప్రవీణ్ సత్తారు దర్శకత్వంలో వరుణ్ తేజ్ హీరోగా వస్తున్న సినిమా గాండీవధారి అర్జున. స్టైలిష్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా రానుంది. ఇక ప్రవీణ్ సత్తారు ఇలాంటి యాక్షన్ ఎంటర్ టైనర్ లు తీయడంలో ఎక్స్ పర్ట్ కాబట్టి ఈసినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి.

గోపీచంద్ రామబాణం రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా క్లీన్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్ అని చెప్పొచ్చు. అన్ని వర్గాల వారు చూసి ఎంజాయ్ చేసే సినిమా ఇది అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

సెల్ఫిష్ ఫస్ట్ సింగిల్ దిల్ ఖుష్ సాంగ్ రిలీజ్
దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ఇక ఇప్పుడు రెండో సినిమాతో వస్తున్నాడు. యూత్ ఫుల్ ఎంటర్ టైనర్ గా రానున్న ఈసినిమాను సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కాశీ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నాడు. ప్రస్తుతం ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతుంది. అయితే ఈసినిమా రిలీజ్ డేట్ ఇంకా ప్రకటించలేదు కానీ ప్రమోషన్ కార్యక్రమాలు మాత్రం మొదలుపెట్టేశారు. దీనిలో భాగంగానే ఈసినిమా ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు మేకర్స్.

సెల్ఫిష్ ఫస్ట్ సింగిల్ రిలీజ్ డేట్ ఫిక్స్
రౌడీ బాయ్స్ అనే సినిమాతో తెలుగు తెరకు హీరోగా పరిచయమయ్యాడు ఆశిష్. మొదటి సినిమాతో తన నటనతో ఆకట్టుకున్నాడు. నూతన దర్శకుడు కాశీ విశాల్ దర్శకత్వంలో ఆశిష్ హీరోగా వస్తున్న సినిమా సెల్ఫిష్. ఈసినిమాలో ఆశిష్ ఫుల్ మాస్ క్యారెక్టర్లో నటిస్తున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లను బట్టి అర్థమవుతుంది. ఇక తాజాగా ఈసినిమా నుండి ఒక అప్డేట్ ఇచ్చారు మేకర్స్. ఈసినిమా నుండి ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేయనున్నట్టు ప్రకటించారు. మే 1వ తేదీన ఆశిష్ పుట్టినరోజు సందర్భంగా ఫస్ట్ సింగిల్ దిల్ ఖుష్ అనే పాటను రిలీజ్ చేస్తున్నట్టు తెలిపారు. ఈ సందర్భంగా ఒక పోస్టర్ ను కూడా రిలీజ్ చేశారు. పోస్టర్లో ఫ్యాషన్, స్పోర్టింగ్…

సెల్ఫిష్ లో హీరోయిన్ గా లవ్ టుడే భామ
దిల్ రాజు వారసుడిగా రౌడీ బాయ్స్ అనే సినిమాతో హీరోగా తెలుగు తెరకు పరిచయమయ్యాడు ఆశిష్ రెడ్డి. కాలేజ్ బ్యాక్ డ్రాప్ తో వచ్చిన ఈసినిమా యూత్ ను బాగానే ఆకట్టుకుంది. ముఖ్యంగా మొదటి సినిమాతోనే ఇండస్ట్రీ దృష్టిని ఆకట్టుకున్నాడు ఆశిష్ రెడ్డి. తన డ్యాన్స్, యాక్షన్ సీక్వెన్స్ లతో అందరినీ మెప్పించాడు. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. సుకుమార్ దగ్గర అసిస్టెంట్ డైరెక్టర్ గా పనిచేసిన కాశీ ఈసినిమాకు దర్శకత్వం వహించనున్నారు. ఈసినిమాకు సెల్ఫిష్ అనే టైటిల్ ను కూడా పెట్టారు. ఈసినిమాలో ఆశిష్ మాస్ క్యారెక్టర్లో నటిస్తున్నట్టు ఇప్పటికే రిలీజ్ చేసిన పోస్టర్లను బట్టి అర్థమవుతుంది.