వరుణ్ తేజ్,ప్రవీణ్ సత్తారు కాంబినేషన్ లో వస్తున్న చిత్రం గాండీవధారి అర్జున.స్టైలిష్ యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కుతున్న ఈసినిమా షూటింగ్ చివరి దశకు చేరుకుంది.ఇక ప్రమోషన్స్ లో భాగంగా ఈసినిమా టీజర్ రిలీజ్ కానుంది.అందులో భాగంగా కొద్దీ సేపటి క్రితం ప్రీ రిలీజ్ టీజర్ ను రిలీజ్ చేశారు.ఈ ప్రీ రిలీజ్ టీజర్ స్టైలిష్ గా వుంది.విజువల్స్ హాలీవుడ్ మూవీ స్థాయిలో వుంది. పూర్తి టీజర్ ను అతి త్వరలో రిలీజ్ చేయనున్నారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
విరూపాక్ష తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన నిర్మాత బివిఎస్ఎన్ ప్రసాద్ గాండీవధారి అర్జునను నిర్మిస్తున్నారు. ఏజెంట్ తో హిరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన సాక్షి వైద్య ఇందులో హీరోయిన్ గా నటిస్తుంది.మిక్కీ జె మేయర్ సంగీతం అందిస్తున్నాడు. ఈ ఆగస్టు 25న ఈసినిమా విడుదలకానుంది.ఇక గత ఏడాది ఎఫ్ 3తో బ్లాక్ బాస్టర్ హిట్ కొట్టిన వరుణ్ తేజ్ గాండీవధారి అర్జునతో సక్సెస్ స్ట్రీక్ కొనసాగించాలనే పట్టుదలతో వున్నాడు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: