
ట్యాగ్ · 351 కథనాలు · పేజీ 6


రంగమార్తాండ-చిరు పవర్ ఫుల్ షాయరీ

వాల్తేరు వీరయ్య సెకండ్ సింగిల్ పై భారీ హైప్

వీరయ్య సర్ ప్రైజింగ్ వీడియో

వాల్తేరు వీరయ్య సెట్స్ లో వీరమల్లు

సూపర్ స్టార్ మృతి పై మెగా స్టార్ ఎమోషనల్ పోస్ట్

వాల్తేరు వీరయ్య మూవీ ఫస్ట్ సింగిల్ అప్ డేట్

వాల్తేరు వీరయ్య కు సూపర్ రెస్పాన్స్

అల్లు స్టూడియోస్ని ప్రారంభించనున్న మెగాస్టార్

సూపర్ స్టార్ ను పరామర్శించిన మెగాస్టార్

వాల్తేరు వీరయ్య టైటిల్ సాంగ్ కు సూపర్ రెప్సాన్స్
దర్శకుడు బాబీ మెగాస్టార్ చిరంజీవి కాంబినేష్ లో వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈసినిమా సంక్రాంతికి ప్రేక్షకుల ముందకు రానున్నసంగతి తెలిసిందే కదా. ప్రస్తుతం చిత్రయూనిట్ నుండి వరుసగా అప్ డేట్స్ రిలీజ్ చేస్తూ సినిమాపై మంచి బజ్ క్రియేట్ చేస్తున్నారు. పోస్టర్లు, గ్లింప్స్, పాటలు ఇలా ఒకదాని తరువాత ఒకటి రిలీజ్ చేసుకుంటూ వస్తున్నారు. ఇప్పటికే సోషల్ మీడియాలో బాస్ పార్టీ ట్రెండింగ్లో ఉంది. మిలియన్ల వ్యూస్ను సొంతం చేసుకుంటుంది. చిరంజీవి శ్రీదేవీ సాంగ్ సైతం క్లిక్ అయింది.

రంగమార్తాండ-చిరు పవర్ ఫుల్ షాయరీ
క్రియేటివ్ డైరెక్టర్ కృష్ణవంశీ ఎప్పటినుండో మంచి హిట్ కోసం ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఈమధ్య కాలంలో ఆయన తీసిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టడంతో ఇప్పుడు ఎలాగైనా హిట్ కొట్టాలని చూస్తున్నాడు. ఈనేపథ్యంలోనే ఇప్పుడు రంగమార్తాండ సినిమాతో వచ్చేస్తున్నాడు. ఈసినిమా మరాఠీలో సూపర్ హిట్ అయిన ‘నటసామ్రాట్’ సినిమాకు రీమేక్ అన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం అయితే పోస్ట్ ప్రొడక్షన్ పనులను జరుపుకుంటుంది. మరోవైపు కృష్ణవంశీ కూడా పోస్ట్ ప్రొడక్షన్ పనులకు సంబంధించిన అప్ డేట్స్ ఎప్పటికప్పుడు ఇస్తూనే ఉన్నాడు. ఎమోషనల్ డ్రామా నేపథ్యంలో ఈసినిమా తెరకెక్కుతుంది.

వాల్తేరు వీరయ్య శ్రీదేవి చిరంజీవి సాంగ్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి రీఎంట్రీ తరువాత వరుస సినిమాలతో దూసుకుపోతున్నాడు. ఈ ఏడాదే రెండు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. ఆచార్య ఇంకా గాడ్ ఫాదర్ సినిమాలు రాగా వాటిలో ఆచార్య సినిమా బాక్సాఫీస్ వద్ద బోల్తాకొట్టినా.. గాడ్ ఫాదర్ సినిమా మాత్రం సూపర్ హిట్ ను అందించింది. ఇక ఇప్పుడు మరో సినిమాతో వచ్చేస్తున్నాడు. దర్శకుడు బాబీ చిరు కాంబినేష్ లో వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. క్రేజీ మెగా మాస్ యాక్షన్ ఎంటర్ టైనర్ గా ఈసినిమా వస్తుంది. ఈ సినిమా సంక్రాంతి కానుకగా వచ్చే ఏడాది జనవరి 13న ప్రేక్షకులు మందుకు రానుంది. ఈ క్రమంలో మేకర్స్ వరుస అప్డేట్లు ప్రకటిస్తూ ప్రేక్షకులలో క్యూరియాసిటీ క్రియేట్ చేస్తున్నారు.

వాల్తేరు వీరయ్య లో పోలీస్ స్టేషన్ ఫైట్ పూనకాలు గ్యారంటీ - దర్శకుడు బాబీ
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా2023 జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలో నటిస్తున్న ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లోనటించారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్ పై మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా2023 జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. బిజూ మీనన్, మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లోనటించారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

వాల్తేరు వీరయ్య సెకండ్ సింగిల్ పై భారీ హైప్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. మాస్ మహారాజా రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో బిజూ మీనన్, రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటించారు. మెగాస్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్, ఫస్ట్ లుక్ టైటిల్ టీజర్…

వాల్తేరు వీరయ్య నుండి స్టైలిష్ మాస్ పోస్టర్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమా 'వాల్తేరు వీరయ్య'. మాస్ అండ్ కమర్షియల్ ఎంటర్టైనర్ గా ఈసినిమాను తెరకెక్కిస్తున్నారు. ఈ క్రేజీ ప్రాజెక్ట్ లో మెగా అభిమానులతో పాటు ప్రేక్షకులు కోరుకునే అన్ని అంశాలు ఉండేలా చూసుకుంటున్నాడు బాబి. ఇక ఈసినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తున్నాడు.ఈసినిమా సంక్రాంతికి బరిలో దిగనుంది. ఈనేపథ్యంలో ప్రమోషన్స్ మాత్రం గట్టిగానే ప్లాన్ చేశారు. అందుకే అటు మేకర్స్ ఇటు చిరు ఈసినిమాకు సంబంధించి ఏదో ఒక విషయాన్ని పంచుకుంటూనే ఉన్నారు.

వీరయ్య సర్ ప్రైజింగ్ వీడియో
మెగాస్టార్ చిరంజీవి ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నారు. ఈ ఏడాది ఆచార్య, గాడ్ ఫాదర్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన చిరు ఇప్పుడు బాబీ దర్శకత్వంలో వాల్తేరు వీరయ్య అనే సినిమాతో వస్తున్నాడు. ఈసినిమా ఒక పక్క షూటింగ్ ను పూర్తి చేసుకుంటూనే మరోపక్క ప్రమోషన్ కార్యక్రమాలు కూడా జరుపుకుంటుంది. ఈనేపథ్యంలోనే రీసెంట్ గా రిలీజ్ అయిన బాస్ పార్టీ సాంగ్ కు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. ప్రస్తుతం అయితే ప్రమోషన్స్ తో బిజీగా ఉన్నారు మేకర్స్.

బాస్ ఈజ్ బ్యాక్-మాస్ అదిరింది
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబీ దర్శకత్వంలో వస్తున్న పక్కా మాస్ ఎంటర్టైనర్ ‘వాల్తేరు వీరయ్య’. ఈసినిమాలో మాస్ మహారాజా రవితేజ కూడా ఒక కీలక పాత్రలో నటిస్తుండటంతో ఈసినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను ముగించుకుంటుంది. అయితే మరోపక్క ఈసినిమా ప్రమోషన్స్ ను మొదలుపెట్టారు. దీనిలో భాగంగానే నిన్నఈసినిమా నుండి బాస్ పార్టీ అనే ఫస్ట్ సింగిల్ ను రిలీజ్ చేశారు. ఇప్పటికే ఈపాటకు సూపర్ రెస్పాన్స్ వస్తుంది. గతంలో చిరు మాస్ లుక్ ను మళ్లీ ఈపాట ద్వారా చూపించారు. ఇక శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫికి చిరు గ్రేస్ కూడా తోడువ్వడం.. దానికి తోడు దేవిశ్రీ ప్రసాద్ లిరిక్స్ తో మంచి మాసీ సాంగ్ గా…

ఆర్ట్ డైరెక్టర్ ఏ ఎస్ ప్రకాష్ ప్రతిభను కొనియాడిన చిరు
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. బిజూ మీనన్, మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. పలు బ్లాక్ బస్టర్ మూవీస్ కు ఆర్ట్ డైరెక్టర్ గా పనిచేసిన ఏ ఎస్ ప్రకాష్…

వాల్తేరు వీరయ్య-బాస్ పార్టీ ఫుల్ సాంగ్ రిలీజ్
మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాను మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు బాబి. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. బాస్ పార్టీ అనే ఫుల్ మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ప్రోమో తోనే పాటపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు.. ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. నాకాష్ అజిజ్, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్, హరి ప్రియా సూపర్ గా పాడిన ఈ సాంగ్ కి లిరిక్స్ ని కూడా దేవిశ్రీ ప్రసాద్ అందించాడు. మంచి మాస్ బీట్ తో…

వాల్తేరు వీరయ్య సెట్స్ లో వీరమల్లు
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

ఇండియన్ ఫిల్మ్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్గా చిరంజీవి
ప్రాణం ఖరీదు (1978) మూవీ తో టాలీవుడ్ కు హీరోగా పరిచయం అయిన చిరంజీవి పలు బ్లాక్ బస్టర్ మూవీస్ లో తనదైన స్టైల్ ఆఫ్ యాక్టింగ్ తో ప్రేక్షక , అభిమానులను అలరిస్తూ టాలీవుడ్ లో మెగా స్టార్ గా కొనసాగుతున్నారు. నాలుగు దశాబ్దాల కెరీర్ లో తెలుగు , తమిళ , హిందీ భాషలలో 150 సినిమాలకు పైగా నటించి ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు. బెస్ట్ యాక్టర్ గా 4 నంది , 9 ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్ అందుకున్న చిరంజీవి ని పద్మభూషణ్ పురస్కారం తో కేంద్ర ప్రభుత్వం సత్కరించింది. మెగా స్టార్ చిరంజీవి హీరోగా వాల్తేరు వీరయ్య , భోళా శంకర్ మూవీస్ సెట్స్ పైన ఉన్నాయి.

సూపర్ స్టార్ కృష్ణ ఒక అభిమాన సంఘానికి ప్రెసిడెంట్ గా మెగా స్టార్ చిరంజీవి
టాలీవుడ్లో ఐదు దశాబ్దాల పాటు భిన్నమైన చిత్రాల్లో నటించి కృష్ణ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్తో తమిళనాడు, కర్ణాటకలోనూ ఉన్న 2500 అభిమాన సంఘాలలో ఒక సంఘానికి మెగాస్టార్ చిరంజీవి ప్రెసిడెంట్గా ఉండటం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా గతంలో ఒకసారి చిరంజీవి వెల్లడించిన విషయం తెలిసిందే. చిరంజీవి , కృష్ణ కలసి కొత్త అల్లుడు , కొత్తపేట రౌడీ , తోడు దొంగలు మూవీస్ లో నటించారు.

సూపర్ స్టార్ మృతి పై మెగా స్టార్ ఎమోషనల్ పోస్ట్
మొదటి తరం హీరోలు నందమూరి తారకరామారావు , అక్కినేని నాగేశ్వర రావు , కాంతారావు కాంబినేషన్ లో పలు సినిమాలలో నటించిన హీరో కృష్ణ , రెండవతరం హీరోలు శోభన్ బాబు , కృష్ణం రాజు కాంబినేషన్ లో నటించారు. మూడవతరం హీరోలు చిరంజీవి , బాలకృష్ణ , నాగార్జున , సుమన్ , రవితేజ ల కాంబినేషన్ లో కృష్ణ నటించారు. చిరంజీవి , కృష్ణ కలసి కొత్త అల్లుడు , కొత్తపేట రౌడీ , తోడు దొంగలు మూవీస్ లో నటించారు.

వాల్తేరు వీరయ్య మూవీ ఫస్ట్ సింగిల్ అప్ డేట్
మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

వాల్తేరు వీరయ్య కు సూపర్ రెస్పాన్స్
మెగాస్టార్ చిరంజీవి యంగ్ హీరోలకు ఏమాత్రం తగ్గకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ఇటీవలే గాడ్ ఫాదర్ సినిమాతో సూపర్ హిట్ టాక్ ను సొంతం చేసుకున్నాడు. ఇప్పుడు తన తరువాత సినిమాపై దృష్టి పెడుతున్నాడు. ప్రస్తుతం బాబీ దర్శకత్వంలో చిరు హీరోగా సినిమా వస్తున్న సంగతి తెలిసిందే కదా. ఇన్ని రోజులు మెగా 154 టైటిల్ తో ఈసినిమా షూటింగ్ ను జరుపుకుంటూ వచ్చింది.

గాడ్ ఫాదర్ మూవీ రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే ఆచార్య తో కాస్త డల్ అయిన చిరుకు ఈసినిమా బూస్ట్ ఇస్తుందని చెప్పొచ్చు. ఈ పొలిటికల్ డ్రామాగా వచ్చిన ఈసినిమా బాగానే ఆకట్టుకుంది. ఈసినిమా ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

అల్లు స్టూడియోస్ని ప్రారంభించనున్న మెగాస్టార్
అక్టోబర్ 1న, దివంగత తెలుగు నటుడు శ్రీ అల్లు రామలింగయ్య గారి 99వ జయంతి సందర్భంగా హైదరాబాద్లో కొత్త ఫిలిం స్టూడియో అల్లు స్టూడియోస్ను ప్రారంభించనున్నారు. ఈ స్టూడియోను ప్రకటింటిన రోజునే అల్లు అరవింద్, మనవళ్లు అల్లు అర్జున్, బాబీ అల్లు, అల్లు శిరీష్ హైదరాబాద్లో ఫిల్మ్ స్టూడియో నిర్మాణ పనులను ప్రారంభించారు. గండిపేట్లో 10 ఎకరాల్లో అల్లు స్టూడియోస్ నిర్మాణ పనులు అదే రోజున ప్రారంభం అయ్యాయి. ఇక ఇప్పుడు స్డూడియో నిర్మాణం పూర్తయింది. అందులో చిత్రీకరణ పనులకు సంబంధించి బిల్డింగ్స్ కూాడా అందుబాటులో ఉన్నాయి.

సూపర్ స్టార్ ను పరామర్శించిన మెగాస్టార్
మహేష్ బాబు ఇంట మరో విషాదం చోటుచేసుకుంది. కొద్ది నెలల క్రితమే మహేష్ అన్నయ్య రమేష్ బాబు మృతి చెందిన సంగతి తెలిసిందే. ఇక ఆ బాధనుండి కోలుకోకముందే అప్పుడే మరో విషాద ఘటన చోటుచేసుకుంది. సూపర్ స్టార్ కృష్ణ సతీమణి, మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి మృతి చెందారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఇందిరా దేవి గారు ఏఐజీ హాస్పిటల్లో చికిత్స పొందుతూ నిన్న ఉదయం తుదిశ్వాస విడిచారు. ఇక ఆమె మృతిపై స్పందిస్తూ అభిమానులు, సినీ సెలబ్రిటీస్ అందరూ సంతాపం వ్యక్తం చేస్తున్నారు. ఇక అంత్యక్రియలు కూడా నిర్వహించారు. పద్మాలయ స్టూడియో నుంచి మహా ప్రస్థానం వరకు కొనసాగిన అంతిమ యాత్రలో మహేష్ కుటుంబసభ్యులతోపాటు.. పలువురు సినీ…