వాల్తేరు వీరయ్య మూవీ ఫస్ట్ సింగిల్ అప్ డేట్

Waltair Veerayya Movie First Single Update, Waltair Veerayya Songs Update, Waltair Veerayya First Single Boss Party To Be Released This Week, Boss Party To Be Released This Week, Waltair Veerayya First Single, Boss Party, Boss Party Song, megastar Chiranjeevi, Chiranjeevi, Ravi Teja, Shruti Haasan, Catherine Tresa, Ravindra Bobby, Chiranjeevi Latest Movie, Chiranjeevi's upcoming film, Waltair Veerayya, Waltair Veerayya 2023, Waltair Veerayya Movie, Waltair Veerayya Update, Waltair Veerayya New Update, Waltair Veerayya Latest Update, Waltair Veerayya Movie Updates, Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Telugu Movie Latest News, Waltair Veerayya Telugu Movie Live Updates, Waltair Veerayya Telugu Movie New Update, Waltair Veerayya Movie Latest News And Updates, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Latest, Tollywood Movie Updates, Tollywood Upcoming Movies

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి , శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక . బిజూ మీనన్ , మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లో నటిస్తున్నారు. మెగా స్టార్ చిరంజీవి , శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన వాల్తేరు వీరయ్య మూవీ టైటిల్ టీజర్ ప్రేక్షక, అభిమానులను ఆకట్టుకుని సోషల్ మీడియాలో ట్రెండింగ్ గా మారింది.ఈ చిత్రానికి సంగీతం అందిస్తున్న దేవిశ్రీ ప్రసాద్ ఫస్ట్ సింగిల్ పై సోషల్ మీడియా ద్వారా ఆసక్తికరమైన అప్ డేట్ అందించారు. వాల్తేరు వీరయ్య ఫస్ట్ సాంగ్ చూశాననీ , మైండ్ బ్లోయింగ్ అనీ , ఈ పాటలో చిరంజీవి ఎనర్జిటిక్ గా డ్యాన్స్ చేశారనీ ,వాల్తేరు వీరయ్య నుంచి ఫస్ట్ సింగిల్ ఈ వారంలో రిలీజ్ కానుందనీ , అభిమానులూ… పార్టీకి రెడీగా ఉండండి… ఎందుకంటే ఇది బాస్ పార్టీ అంటూ దేవిశ్రీ ప్రసాద్ ట్వీట్ చేశారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

16 + 5 =