టాలీవుడ్‌లో ఐదు దశాబ్దాల పాటు భిన్నమైన చిత్రాల్లో నటించి కృష్ణ ప్రేక్షకులను అలరించిన విషయం తెలిసిందే. సూపర్ స్టార్ కృష్ణకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌తో తమిళనాడు, కర్ణాటకలోనూ ఉన్న 2500 అభిమాన సంఘాలలో ఒక సంఘానికి మెగాస్టార్ చిరంజీవి ప్రెసిడెంట్‌గా ఉండటం విశేషం. ఈ విషయాన్ని స్వయంగా గతంలో ఒకసారి చిరంజీవి వెల్లడించిన విషయం తెలిసిందే. చిరంజీవి , కృష్ణ కలసి కొత్త అల్లుడు , కొత్తపేట రౌడీ , తోడు దొంగలు మూవీస్ లో నటించారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు:
లేటెస్ట్ తెలుగు మూవీస్
సూపర్ స్టార్ కృష్ణ , చిరంజీవి నటించిన తోడు దొంగలు సినిమా రిలీజ్‌కి ముందు పద్మాలయ కృష్ణ ఫ్యాన్స్ యూనిట్ పేరుతో అప్పట్లో ఓ కరపత్రం విడుదల చేశారు. అందులో ఆ ఫ్యాన్స్ యూనిట్‌కి గౌరవ అధ్యక్షుడిగా చిరంజీవి పేరు ఉండటం విశేషం. ఇప్పుడు మరోసారి ఆ కరపత్రం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దాదాపు 340కి పైగా చిత్రాల్లో నటించిన కృష్ణ.. ఒకే ఏడాది అత్యధిక చిత్రాల్లో నటించిన హీరోగా అప్పట్లో సరికొత్త రికార్డ్ నెలకొల్పారు. 1972లో కృష్ణ ఏకంగా 18 సినిమాల్లో యాక్ట్ చేసి రికార్డ్ క్రియేట్ చేశారు.
ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్బేడ్ ఫిలిమ్స్
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: