వాల్తేరు వీరయ్య బాస్ పార్టీ సాంగ్ పై మైత్రీ మూవీ మేకర్స్ ట్వీట్

Chiranjeevi's first reaction to Waltair Veerayya Boss Party song,Megastar Chiranjeevi,Bobby Simha, Catherine Tresa, Chiranjeevi, Devi Sri Prasad, K.S. Ravindra, latest telugu movies news, latest tollywood updates, Ravi Teja, Chiranjeevi latest movie,Chiranjeevi movies, Chiranjeevi upcoming movie, Shruti Haasan, Telugu Film News 2022, Telugu Filmnagar, Tollywood Movie Updates,Urvashi Rautela, Waltair Veerayya, Waltair Veerayya 2023, Waltair Veerayya Latest News, Waltair Veerayya Movie, Waltair Veerayya Movie Latest News And Updates, Waltair Veerayya Movie Live Updates, Waltair Veerayya New Update, Waltair Veerayya News, Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Update,Waltair Veerayya Boss Party song,Chiranjeevi's first reaction

మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై బాబీ (కె ఎస్ రవీంద్ర )దర్శకత్వంలో చిరంజీవి, శృతి హాసన్ జంటగా వాల్తేరు వీరయ్య మూవీ సంక్రాంతి కానుకగా2023 జనవరి 13 వ తేదీ రిలీజ్ కానుంది. ఈ మూవీలో శృతి హాసన్ కథానాయిక. బిజూ మీనన్, మాస్ మహారాజ రవితేజ కీలక పాత్రలలో నటిస్తున్న ఈ మూవీలో రాజేంద్రప్రసాద్, వెన్నెల కిషోర్, శ్రీనివాస్ రెడ్డి, సప్తగిరి, బాబీ సింహా ముఖ్య పాత్రలలో నటిస్తున్నారు. బాలీవుడ్ నటి ఊర్వశి రౌతేలా ఒక స్పెషల్ సాంగ్ లోనటించారు. మెగా స్టార్ చిరంజీవి, శృతి హాసన్ ఫస్ట్ టైమ్ జంటగా తెరకెక్కుతున్న ఈ మూవీకి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

 

View this post on Instagram

 

A post shared by Mythri Movie Makers (@mythriofficial)

చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన దేవిశ్రీ ప్రసాద్ స్వరకల్పన లో దేవిశ్రీ రచన, నాకాశ్ అజీజ్, హరిప్రియ, దేవిశ్రీ ప్రసాద్ గానం చేసిన, శేఖర్ మాస్టర్ కొరియోగ్రఫీ లో మెగా స్టార్ చిరంజీవి ,ఊర్వశి రౌటేలా అద్భుతంగా పెర్ఫార్మ్ చేసిన ఫస్ట్ సింగిల్ బాస్ పార్టీ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుని భారీ వ్యూస్ తో దూసుకుపోతోంది. తాజాగా చిత్ర యూనిట్ తో పాటు బాస్ పార్టీ సాంగ్ ను ఎంజాయ్ చేస్తున్న చిరంజీవి వీడియో ను నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ షేర్ చేసి మీరు కూడా ఎంజాయ్ చేసిన బాస్ పార్టీ సాంగ్ వైబ్స్ ను మాతో షేర్ చేయండి అంటూ ట్వీట్ చేసింది.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

four × four =