వాల్తేరు వీరయ్య-బాస్ పార్టీ ఫుల్ సాంగ్ రిలీజ్

Boss Party Song Released From Waltair Veerayya Movie, Waltair Veerayya Movie Boss Party Song, Boss Party Song Released, Waltair Veerayya Transforms Into DJ Veerayya, Boss Party Is Released, Waltair Veerayya Songs, Chiranjeevi's 154th film, MegaStar Chiranjeevi, Chiranjeevi, Ravi Teja, Shruti Haasan, Ravindra Bobby, Chiranjeevi Latest Movie, Chiranjeevi’s Upcoming Movie, Waltair Veerayya, Waltair Veerayya 2023, Waltair Veerayya Movie, Waltair Veerayya Update, Waltair Veerayya Latest News, Waltair Veerayya Telugu Movie, Waltair Veerayya Latest Update, Waltair Veerayya Live Updates, Waltair Veerayya Latest News And Updates, Waltair Veerayya Telugu Movie Latest Updates, Latest Telugu Movies News, Telugu Film News 2022, Tollywood Movie Updates, Latest Tollywood Updates, Telugu Filmnagar

మెగాస్టార్ చిరంజీవి హీరోగా బాబి దర్శకత్వంలో వస్తున్న సినిమా వాల్తేరు వీరయ్య. ఈ సినిమాను మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కిస్తున్నాడు బాబి. ఇక ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. ఇప్పటికే ఈ సినిమా నుంచి విడుదలైన పోస్టర్లు, టైటిల్ టీజర్ ప్రేక్షకులను విపరీతంగా ఆకట్టుకున్నాయి. ఇక ఈసినిమా నుండి ఫస్ట్ సాంగ్ ను రిలీజ్ చేశారు. బాస్ పార్టీ అనే ఫుల్ మాస్ సాంగ్ ను రిలీజ్ చేశారు. ప్రోమో తోనే పాటపై మంచి బజ్ ను క్రియేట్ చేశారు.. ఇక ఇప్పుడు ఫుల్ సాంగ్ ను రిలీజ్ చేశారు. నాకాష్ అజిజ్, రాక్ స్టార్ దేవిశ్రీప్రసాద్, హరి ప్రియా సూపర్ గా పాడిన ఈ సాంగ్ కి లిరిక్స్ ని కూడా దేవిశ్రీ ప్రసాద్ అందించాడు. మంచి మాస్ బీట్ తో మాస్ పార్టీ స్టైల్ లో వచ్చిన ఈ సాంగ్ అటు అభిమానులను మాత్రమే కాకుండా మాస్ ఆడియన్స్ ని కూడా ఎంతో ఆకట్టుకుంటుంది. ఇక ఈపాటలో మెగాస్టార్ తో పాటు ఊర్వశి రౌతెలా కూడా చిరుతో స్టెప్పులు వేసి మరింత కలర్ ఫుల్ గా చేసింది.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

కాగా ఈ సినిమాలో చిరంజీవి సరసన శృతి హాసన్ హీరోయిన్‌గా నటిస్తోంది. మాస్ మహారాజా రవితేజ ఈ సినిమాలో పవర్ ఫుల్ పాత్రలో నటిస్తున్నాడు. ఈసినిమాను బాబి మాస్ ఎంటర్ టైనర్ గా తెరకెక్కించబోతున్నాడు. ఈసినిమాను మైత్రీ మూవీ మేకర్స్ వారు నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు దేవీ శ్రీ ప్రసాద్ సంగీతాన్ని అందిస్తున్నాడు. ఈ సినిమాను 2023 సంక్రాంతికి విడుదల చేయడానికి ప్లాన్ చేస్తున్నారు.

ఆన్ లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు          తమిళ్          కన్నడ          మలయాళం          డబ్బేడ్ ఫిలిమ్స్

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

8 + eighteen =