కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Updates

ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 53

Icon Star Allu Arjun Says, Pushpa 2 Success is India's Victory
సినిమా వార్తలు

ఇది నా విక్టరీ కాదు, ఇండియా విక్టరీ - అల్లు అర్జున్‌

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల లేటెస్ట్ ఫిల్మ్ 'పుష్ప-2 ది రూల్‌'. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్‌ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే వసూళ్లలో ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టించింది.

Srikanth Mవాట్సాప్
Icon Star Allu Arjun Arrested by Hyderabad Police
సినిమా వార్తలు

హీరో అల్లు అర్జున్ అరెస్ట్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ అరెస్ట్ అయ్యారు. ఇటీవల ఆయన నటించిన 'పుష్ప 2: ది రూల్' బెనిఫిట్ షో సందర్భంగా సంధ్య థియేటర్‌ వద్ద చోటుచేసుకున్న తొక్కిసలాటలో ఒక మహిళ మృతి చెందిన ఘటనలో ఆయనపై కేసు నమోదైన విషయం తెలిసిందే. అలాగే అల్లు అర్జున్ థియేటర్ వద్దకు వచ్చిన సమయంలో భద్రతాపరంగా సరైన ఏర్పాట్లు చేయకపోవడం కారణంగా యాజమాన్యంపై కూడా కేసు నమోదైంది.

Srikanth Mవాట్సాప్
Bachhala Malli Trailer Release Date Announced
ట్రైలర్ & టీజర్

బచ్చల మల్లి ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

టాలీవుడ్ హీరో అల్లరి నరేష్ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ ‘బచ్చల మల్లి’. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటరు’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నాడు. ఇప్పటికే షూటింగ్ కంప్లీట్ చేసుకున్న ఈ మూవీ ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు జరుపుకుంటోంది. డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
Director Sukumar To Attend Chief Guest For Game Changer Pre Release Event
సినిమా వార్తలు

గేమ్ ఛేంజర్ ప్రీ రిలీజ్ ఈవెంట్‌.. ముఖ్య అతిథిగా సుకుమార్

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్, సెన్సేషనల్ డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో రూపొందుతోన్న భారీ బడ్జెట్ చిత్రం ‘గేమ్‌ ఛేంజర్‌’. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్‌రాజు ప్రొడ‌క్ష‌న్స్‌ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ నిర్మిస్తోన్న ఈ సినిమాలో కియారా అద్వాని హీరోయిన్‌. వ‌చ్చే సంక్రాంతి కానుకగా జనవరి 10న పాన్ ఇండియా లెవెల్లో గ్రాండ్‌గా విడుద‌లవుతోంది.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan Praises Mega Supreme Hero Sai Durgha Tej
సినిమా వార్తలు

తేజ్ ఊచకోత ఎలా ఉంటుందో చూస్తారు - రామ్ చరణ్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18లో కంప్లీట్ న్యూ, యాక్షన్-ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు. 'హనుమాన్' వంటి సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Global Star Ram Charan Launches Carnage of Sai Durgha Tej's SDT18
సినిమా వార్తలు

సాయి దుర్గ తేజ్ సినిమా టైటిల్ లాంచ్ చేసిన రామ్ చరణ్

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18లో కంప్లీట్ న్యూ, యాక్షన్-ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు. 'హనుమాన్' వంటి సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Meenu Song Promo Out From Sankranthiki Vasthunam
సాంగ్

సంక్రాంతికి వస్తున్నాం.. సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. ఇది వారి సక్సెస్ ఫుల్ కొలాబరేషన్ లో హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Victory Venkatesh Birthday Poster Released From Sankranthiki Vasthunam
ఫస్ట్ లుక్

సంక్రాంతికి వస్తున్నాం నుంచి.. వెంకటేష్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

విక్టరీ వెంకటేష్, సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనిల్ రావిపూడి, శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్‌ బ్లాక్‌బస్టర్ కాంబినేషన్ లో రూపొందుతోన్న హైలీ యాంటిసిపేటెడ్ మూవీ 'సంక్రాంతికి వస్తున్నాం'. ఇది వారి సక్సెస్ ఫుల్ కొలాబరేషన్ లో హ్యాట్రిక్ మూవీ కావడం విశేషం. స్టార్ ప్రొడ్యూసర్ దిల్ రాజు సమర్పణలో శిరీష్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్నారు. సంక్రాంతికి వస్తున్నాం జనవరి 14న సంక్రాంతి కానుకగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Bollywood Star Hero Aamir Khan Praises Upendra’s UI The Movie Trailer
ట్రైలర్ & టీజర్

ఉపేంద్ర 'యూఐ' ట్రైలర్‌పై అమీర్ ఖాన్ ప్రశంసలు

కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ మూవీ 'యూఐ' తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేసింది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని U/A సర్టిఫికేట్ అందుకుంది. ఈ క్రమంలో డిసెంబర్ 20న విడుదల కావడానికి రెడీ అయ్యింది.

Srikanth Mవాట్సాప్
Jack is in final leg shooting
షూటింగ్ అప్‌డేట్

జాక్ షూటింగ్ అప్డేట్

యంగ్ సెన్సేషన్ సిద్దు జొన్నలగడ్డ ,బొమ్మరిల్లు ఫేమ్ భాస్కర్ డైరెక్షన్ లో నటిస్తున్న సినిమా జాక్ ..కొంచెం క్రాక్ అనేది ట్యాగ్ లైన్.ఈసినిమా షూటింగ్ తుది దశకు చేరుకుంది.ప్రస్తుతం రామోజీ ఫిలిం సిటీ లో ఓ షెడ్యూల్ జరుగుతుంది.ఇందులో నైట్ సీన్లను షూట్ చేస్తున్నారు.మరో 10రోజుల వరకు ఈ షెడ్యూల్ కొనసాగనుంది.దీంతో టాకీ పార్ట్ కంప్లీట్ కానుంది.సమ్మర్ లో ఈసినిమా థియేటర్లలోకి తీసుకురానున్నారు.

Mahender Reddyవాట్సాప్
Actress Amritha Aiyer Shares Her Work Experience For Bachhala Malli,Telugu Filmnagar,Latest Telugu Movies News,Telugu Film News 2024,Tollywood Movie Updates,Latest Tollywood Updates,Allari Naresh,Allari Naresh,Allari Naresh Movies,Allari Naresh New M
సినిమా వార్తలు

బచ్చల మల్లి.. మంచి కంటెంట్ వున్న సినిమా

హీరో అల్లరి నరేష్ అప్ కమింగ్ యాక్షన్ ఎంటర్‌టైనర్ 'బచ్చల మల్లి'. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. అమృత అయ్యర్ హీరోయిన్ గా నటిస్తున్నారు. సామజవరగమన, ఊరు పేరు భైరవకోన బ్లాక్ బస్టర్స్ తర్వాత హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా ఈ చిత్రాన్ని నిర్మించారు.

Srikanth Mవాట్సాప్
Chikitu Vibe from Coolie out now
సినిమా వార్తలు

కూలీ నుండి చికిటు వైబ్ రిలీజ్

సూపర్ స్టార్ రజినీకాంత్,యంగ్ సెన్సేషనల్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా కూలీ.శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఇక ఈసినిమా నుండి ఈరోజు రజనీకాంత్ బర్త్ డే సందర్భంగా చీకిటు వైబ్ అనే వీడియో ను విడుదలచేసి రజినీకి విషెష్ చెప్పింది టీం.ఈ డాన్స్ వీడియోలో రజినీకాంత్ ఫుల్ ఎనర్జిటిక్ గా కనిపించారు.తన లుక్ కూడా బాగుంది.ఇక హీరోలను నెక్స్ట్ లెవెల్లో ఎలా చూపించాలో లోకేష్ కు బాగా తెలుసు.దాంతో కూలీ లో రజినీ బెస్ట్ లుక్ ను చూడనున్నాం.ఫిబ్రవరి లో షూటింగ్ కంప్లీట్ చేసి మే 1న ఈసినిమాను థియేటర్లలోకి తీసుకురావాలనుకుంటున్నారు.

Mahender Reddyవాట్సాప్
pushpa 2 hindi first week collections
బాక్సాఫీస్

పుష్ప 2 హిందీ 7డేస్ కలెక్షన్స్

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ పుష్ప 2 నార్త్ లో హవా కొనసాగిస్తోంది.వీకెండ్ లో ఆల్ టైం రికార్డు లను పెట్టిన ఈసినిమా వీక్ డేస్ లోనూ అదరగొడుతుంది.ఏడవ రోజు ఈసినిమా 31.50కోట్ల నెట్ వసూళ్లను అందుకుంది.దాంతో వారం రోజుల్లో హిందీలో 406.50 కోట్ల వసూళ్లను సొంతం చేసుకుంది.అంతేకాదు అతి తక్కువ రోజుల్లో ఈ మైలురాయిని చేరుకున్న మొదటి సినిమాగా పుష్ప 2 రికార్డు సృష్టించింది.

Mahender Reddyవాట్సాప్
Bachhala Malli 3rd Single Released
సినిమా వార్తలు

బచ్చల మల్లి థర్డ్ సింగిల్ రిలీజ్

టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో అల్లరి నరేష్ మెయిన్ లీడ్‌గా నటిస్తోన్న మోస్ట్ యాంటిసిపేటెడ్ మూవీ ‘బచ్చల మల్లి’. కంప్లీట్ మాస్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు ‘సోలో బ్రతుకే సో బెటరు’ ఫేమ్ సుబ్బు మంగదేవి దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ యూనిక్‌ కాన్సెప్ట్‌ మూవీ డిసెంబర్ 20న గ్రాండ్ రిలీజ్ కానుంది.

Srikanth Mవాట్సాప్
Victory Venkatesh Special Review on Allu Arjun's Pushpa 2
సినిమా వార్తలు

అస్సలు తగ్గే లే.. పుష్ప 2పై వెంకటేష్ రివ్యూ

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ కాంబినేషన్‌లో తెరకెక్కిన లేటెస్ట్ మూవీ 'పుష్ప 2: ది రూల్‌'. నేషనల్ క్రష్ రష్మిక మందన్న హీరోయిన్‌గా నటించింది. డిసెంబర్ 5న ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ చిత్రం తొలిరోజునుంచే కంప్లీట్ పాజిటివ్ టాక్‌తో దూసుకుపోతోంది. ఈ క్రమంలో ఇండియన్‌ బాక్సాఫీస్‌ వద్ద కలెక్షన్ల సునామీ సృష్టిస్తూ.. సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది.

Srikanth Mవాట్సాప్
Real Star Upendra's UI Movie Gets UA Certificate
సినిమా వార్తలు

యూఐ సెన్సార్ పూర్తి.. తెలుగులో రిలీజ్ చేసేది ఎవరంటే?

కన్నడ సూపర్ స్టార్ ఉపేంద్ర స్వీయ దర్శకత్వంలో ఫస్ట్ అఫ్ ఇట్స్ కైండ్ ఫిల్మ్ 'UI ది మూవీ' చిత్రంతో రాబోతున్నారు. లహరి ఫిల్మ్స్, జి మనోహరన్ & వీనస్ ఎంటర్‌టైనర్స్ కెపి శ్రీకాంత్ ఈ చిత్రాన్ని హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు. నవీన్ మనోహరన్ సహా నిర్మాత. రీసెంట్‌గా రిలీజ్ చేసిన వార్నర్ వీడియో ట్రెమండస్ రెస్పాన్స్‌తో సినిమాపై హ్యుజ్ బజ్‌ని క్రియేట్ చేసింది.

Srikanth Mవాట్సాప్
Superstar Rajinikanth Birthday Tollywood Celebs Extends Special Wishes
సినిమా వార్తలు

రజినీకాంత్‌ బర్త్ డే.. సినీ ప్రముఖుల విషెస్

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. నేటితో ఆయన 74వ పదిలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భంగా రజినీకాంత్‌కు అభిమానులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సూపర్‌ స్టార్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో పలువురు రాజకీయ ప్రముఖులు కూడా ఆయనకు జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నారు.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 Creates Another Record in Hindi
సినిమా వార్తలు

బాలీవుడ్‌లో హవా చూపిస్తోన్న పుష్ప 2.. మరో రికార్డ్

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల 'పుష్ప 2: ది రూల్‌'.. చిత్రం ఇండియన్‌ బాక్సాఫీస్‌పై సరికొత్త రికార్డులను క్రియేట్‌ చేస్తోంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం సినిమా విడుదల రోజు ప్రీమియర్‌స్‌ నుంచే సన్సేషనల్‌ బ్లాకబస్టర్‌ అందుకుంది.

Srikanth Mవాట్సాప్
AP CM Chandrababu Extends Birthday Wishes To Superstar Rajinikanth
సినిమా వార్తలు

రజినీకాంత్‌ బర్త్ డే.. విషెస్ తెలిపిన సీఎం చంద్రబాబు

కోలీవుడ్ సూపర్ స్టార్ రజినీకాంత్‌ నేడు జన్మదినం జరుపుకుంటున్నారు. నేటితో ఆయన 74వ పదిలోకి అడుగిడుతున్నారు. ఈ సందర్భంగా రజినీకాంత్‌కు అభిమానులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేస్తున్నారు. సోషల్ మీడియా వేదికగా సూపర్‌ స్టార్‌కి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆయనకు పుట్టినరోజు శుభాకాంక్షలు తెలిపారు.

Srikanth Mవాట్సాప్
Actress Nabha Natesh Birthday Poster Released From Nikhil Siddhartha's Swayambhu
ఫస్ట్ లుక్

స్వయంభూ నుంచి నభా నటేష్ బర్త్ డే పోస్టర్ రిలీజ్

టాలీవుడ్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో నిఖిల్ సిద్దార్ద్ మోస్ట్ ఎవైటెడ్ పాన్-ఇండియా ప్రాజెక్ట్ ‘స్వయంభూ’. యువ దర్శకుడు భరత్ కృష్ణమాచారి ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. నిఖిల్ 20వ మైల్ స్టోన్ మూవీగా తెరకెక్కుతున్న ఈ చిత్రంలో లెజండరీ వారియర్‌గా కనిపించనున్నారు. ఠాగూర్ మధు సమర్పణలో పిక్సెల్ స్టూడియోస్‌పై భువన్, శ్రీకర్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్