కన్నడ రియల్ స్టార్ ఉపేంద్ర మచ్- ఎవైటెడ్ ఫ్యూచరిస్టిక్ మూవీ ‘యూఐ’ తో అలరించడానికి సిద్ధంగా వున్నారు. సెన్సేషనల్ ప్రమోషనల్ కంటెంట్‌తో హ్యూజ్ బజ్‌ని క్రియేట్ చేసింది ఈ చిత్రం. తాజాగా ఈ సినిమా సెన్సార్ కార్యక్రమాలు పూర్తిచేసుకుని U/A సర్టిఫికేట్ అందుకుంది. ఈ క్రమంలో డిసెంబర్ 20న విడుదల కావడానికి రెడీ అయ్యింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: ![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)
లేటెస్ట్ తెలుగు మూవీస్
యూఐ కేవలం కన్నడ, తెలుగు సినీ వర్గాల్లోనే కాదు దేశమంతటా బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా బాలీవుడ్ సూపర్‌స్టార్ అమీర్ ఖాన్ ఈ సినిమా ట్రైలర్‌ని చూసి ప్రశంసల జల్లు కురిపించారు. అమీర్ మాటలు ఫిల్మ్ మేకర్‌గా ఉపేంద్ర అసాధారణ ప్రతిభకు నిదర్శనం మాత్రమే కాకుండా సినిమాను మరింత ఎత్తుకు తీసుకెళ్ళాయి.
“నేను ఉపేంద్ర గారికి వీరాభిమానిని, యూఐ, ది మూవీ ట్రైలర్ నన్ను మెస్మరైజ్ చేసింది. సినిమా 20న విడుదలవుతోంది. ట్రైలర్ మనసును హత్తుకునేలా ఉంది. ఉపేంద్ర గారు అద్భుతంగా చేశారు. ఇది భారీ హిట్ అవుతుంది. హిందీ ప్రేక్షకులు కూడా ఆదరిస్తారు. ట్రైలర్ చూడగానే షాక్ అయ్యాను. సినిమా పెద్ద హిట్ కావాలని కోరుకుంటున్నాను.” అని అన్నారు అమీర్ ఖాన్.
అద్భుతమైన ప్రొడక్షన్ వాల్యూస్, యూనిక్ కాన్సెప్ట్ పరంగా ఈ సినిమా చాలా ప్రత్యేకమైనది. లీడ్ యాక్టర్‌గా, దర్శకుడిగా, ఉపేంద్ర అద్భుతమైన క్రియేటివిటీతో విజువల్ వండర్‌గా సినిమాని తీర్చిదిద్దారు. 100 కోట్ల భారీ బడ్జెట్‌తో లహరి ఫిల్మ్స్, వీనస్ ఎంటర్‌టైనర్స్ నిర్మించిన యూఐ, ది మూవీ రీజినల్, నేషనల్ ప్రేక్షకులపై బిగ్ ఇంపాక్ట్‌ని చూపుతుందని భావిస్తున్నారు. ఈ చిత్రం తెలుగు రిలీజ్‌కు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్‌కి చెందిన గీతా ఆర్ట్స్ సపోర్ట్ ఇస్తుంది.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్
![Video thumbnail](https://img.youtube.com/vi/Tb489AK5zrs/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/r1T5jpwjhpA/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/5X_dhtRgBsI/default.jpg)
![Video thumbnail](https://img.youtube.com/vi/IpPcytcXPaw/default.jpg)
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:![👇](https://s.w.org/images/core/emoji/11/svg/1f447.svg)