కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Updates

ట్యాగ్ · 9156 కథనాలు · పేజీ 52

Actress Manju Warrier Praises Vijay Sethupathi in Vidudala-2 Press Meet
సినిమా వార్తలు

విజయ్‌ సేతుపతి లాంటి గొప్ప ఆర్టిస్ట్‌తో పనిచేయడం ఎంతో లక్కీ

కోలీవుడ్ స్టార్ హీరో, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రీమారన్‌ కలయికలో రూపొందిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'విడుదల-2'. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Vijay Sethupathi Calls Vidudala-2 a Must-Watch Theatrical Experience Movie
సినిమా వార్తలు

తెలుగు ఆడియెన్స్ సపోర్ట్‌ అమేజింగ్.. విజయ్‌ సేతుపతి

కోలీవుడ్ స్టార్ హీరో, 'మక్కల్ సెల్వన్' విజయ్ సేతుపతి, నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ వెట్రీమారన్‌ కలయికలో రూపొందిన 'విడుదల -1' చిత్రం ఎంతటి ఘన విజయం సాధించిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇప్పుడు ఆ చిత్రానికి సీక్వెల్‌గా విజయ్‌సేతుపతి, వెట్రీమారన్‌ కాంబినేషన్‌లో రూపొందుతున్న చిత్రం 'విడుదల-2'. డిసెంబరు 20న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది.

Srikanth Mవాట్సాప్
Pan India Rebel Star Prabhas Injured While Shooting
షూటింగ్ అప్‌డేట్

హీరో ప్రభాస్‌కు గాయం

పాన్ ఇండియా రెబల్ స్టార్, టాలీవుడ్ స్టార్ హీరో ప్రభాస్‌కు గాయమైంది. ఓ సినిమా షూటింగ్‌ చిత్రీకరణలో ఆయన గాయపడ్డట్టు తెలుస్తోంది. యాక్షన్ సన్నివేశం షూటింగ్‌లో భాగంగా ప్రభాస్ కాలికి గాయమైంది. దీంతో ప్రభాస్ ఆస్పత్రికి వెళ్లగా.. కాలి చీలమండ కింద బెణికినట్టు వైద్యులు నిర్ధారించారు. వారి సూచన మేరకు ఆయన కొన్నిరోజులు విశ్రాంతి తీసుకోనున్నారు.

Srikanth Mవాట్సాప్
Natural Star Nani Praises Allari Naresh in Bachhala Malli Trailer Release Event
ట్రైలర్ & టీజర్

నాకు నేనుగా ఈవెంట్‌కి వచ్చాను - నాని

హీరో అల్లరి నరేష్ 'బచ్చల మల్లి' మునుపెన్నడూ చూడని రగ్గడ్ అవతార్‌లో కనిపిస్తున్నారు. 'సోలో బ్రతుకే సో బెటర్‌' ఫేమ్‌ సుబ్బు మంగాదేవి దర్శకత్వంలో సామజవరగమన, ఊరు పేరు భైరవకోన వంటి బ్లాక్‌బస్టర్‌ చిత్రాలను అందించిన హాస్య మూవీస్‌ పతాకంపై రాజేష్‌ దండా, బాలాజీ గుత్తా నిర్మించిన ఈ రస్టిక్ యాక్షన్‌ డ్రామా ఈ నెల 20న విడుదలకు సిద్ధమవుతోంది.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 Breaches Another Record Breaking Milestone in Hindi
సినిమా వార్తలు

పుష్ప 2.. హిందీలో మరో రికార్డ్ కొట్టేసింది

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్‌’. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్‌ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే వసూళ్లలో ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 The Rule 3D Version Now Available Across India
సినిమా వార్తలు

పుష్ప 2.. ఇప్పుడు 3డీలో కూడా

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల లేటెస్ట్ ఫిల్మ్ ‘పుష్ప-2 ది రూల్‌’. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్‌ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే వసూళ్లలో ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టిస్తోంది.

Srikanth Mవాట్సాప్
Allu Arjun Emotional Tweet Goes Viral
సినిమా వార్తలు

నా ప్రార్థనలు వారితోనే ఉంటాయి.. అల్లు అర్జున్

హైదరాబాద్ సంధ్య థియేటర్‌లో జరిగిన తొక్కిసలాట ఘటనలో బాధిత కుటుంబానికి అండగా ఉంటానని మరోసారి స్పష్టం చేశారు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్‌. తాజాగా ఆయన దీనిపై స్పందిస్తూ.. ఈ దుర్ఘటనలో తల్లిని కోల్పోయి, తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాలుడు శ్రీతేజ్‌ను కేసు విచారణ కొనసాగుతున్న కారణంగా కలవలేకపోతున్నానని ఆవేదన వ్యక్తం చేశారు.

Srikanth Mవాట్సాప్
Game Changer Next Song Update
సాంగ్

గేమ్ ఛేంజర్.. నెక్స్ట్ సాంగ్ అప్‌డేట్

గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్ క‌థానాయ‌కుడిగా స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ ద‌ర్శ‌క‌త్వంలో రూపొందిన భారీ బ‌డ్జెట్ చిత్రం ‘గేమ్ ఛేంజర్’. చ‌ర‌ణ్ రెండు ప‌వ‌ర్‌ఫుల్ పాత్ర‌ల్లో కనిపించనున్నారు. శ్రీమ‌తి అనిత స‌మ‌ర్ప‌ణ‌లో శ్రీవెంకటేశ్వర క్రియేషన్స్, జీ స్టూడియోస్, దిల్ రాజు ప్రొడక్షన్ బ్యానర్స్‌పై దిల్ రాజు, శిరీష్ ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా నిర్మించారు. ఈ సినిమాను ఎప్పుడెప్పుడు చూద్దామా అని మెగా అభిమానులు, సినీ ప్రియులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Sivakarthikeyan’s Milestone Movie SK25 with Sudha Kongara Launched
సినిమా వార్తలు

శివకార్తికేయన్ 25వ సినిమా అనౌన్స్‌మెంట్

కోలీవుడ్ స్టార్ యంగ్ అండ్ ట్యాలెంటెడ్ హీరో శివకార్తికేయన్ ఇటీవలే 'అమరన్' చిత్రంతో సాలిడ్ హిట్ అందుకున్నారు. ఈ నేపథ్యంలో తన తదుపరి సినిమా కోసం నేషనల్ అవార్డ్ విన్నింగ్ డైరెక్టర్ సుధా కొంగరతో కొలాబరేట్ అవుతున్నారు. కాగా ఇది ఆయనకు మైల్ స్టోన్ 25వ మూవీ కావడం విశేషం. ఇక ఈ హైలీ యాంటిసిపేటెడ్ మూవీలో జయం రవి, అథర్వ, శ్రీలీల కీ రోల్స్ పోషించనున్నారు.

Srikanth Mవాట్సాప్
Zakir Hussain, The Legendary Tabla Maestro Passed Away Today
సినిమా వార్తలు

ప్రముఖ సంగీత విద్వాంసుడు జాకీర్ హుస్సేన్ కన్నుమూత

భారతీయ ప్రముఖ తబలా విద్వాంసుడు 'ఉస్తాద్' జాకీర్‌ హుస్సేన్ కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధఫడుతున్న ఆయన రెండు రోజుల క్రితం శాన్‌ప్రాన్సిస్కోలోని ఓ ఆసుపత్రిలో చేరారు. దీంతో ఆయనకు వైద్యులు ఐసీయూలో చికిత్స అందించారు. ఈ క్రమంలో పరిస్థితి విషమించడంతో ఆయన తుదిశ్వాస విడిచారు. ఈ మేరకు ఆసుపత్రి వర్గాలు తాజాగా ధృవీకరించాయి.

Srikanth Mవాట్సాప్
Producer Dil Raju is The Real Game Changer in Telugu Film Industry
సినిమా వార్తలు

రియల్ గేమ్ ఛేంజర్ ఈ స్టార్ ప్రొడ్యూసర్

గేమ్ ఛేంజర్.. ప్రస్తుతం దేశవ్యాప్తంగా ఎక్కువగా వినిపిస్తున్న పదం. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ హీరోగా, కోలీవుడ్ స్టార్ డైరెక్టర్ ఎస్. శంకర్ తెరకెక్కిస్తున్న పొలిటికల్ ఎంటర్‌టైనర్‌ 'గేమ్ ఛేంజర్'. కియారా అద్వాణీ హీరోయిన్ గా నటిస్తుండగా.. ఎస్.జె. సూర్య, శ్రీకాంత్, సముద్రఖని, వెన్నెల కిశోర్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Bachhala Malli: Mari Antha Kopam Song Unleashed The Self-Questioning
సాంగ్

బచ్చల మల్లి.. హార్ట్ టచ్చింగ్‌గా 'మరీ అంత కోపం' సాంగ్

హీరో అల్లరి నరేష్ రస్టిక్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ 'బచ్చల మల్లి'గా రాబోతున్నారు. సోలో బ్రతుకే సో బెటర్ ఫేమ్ సుబ్బు మంగాదేవి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రాన్ని హాస్య మూవీస్ బ్యానర్‌పై రాజేష్ దండా, బాలాజీ గుత్తా నిర్మిస్తున్నారు. ఈ సినిమా డిసెంబర్ 20న విడుదల కానుంది. తాజాగా ఈ చిత్రం నుంచి థర్డ్ సింగిల్ 'మరీ అంత కోపం' అంటూ సాగే పాటను రిలీజ్ చేశారు మేకర్స్.

Srikanth Mవాట్సాప్
Actors Varun Dhawan and Nani Condemns Allu Arjun Arrest
సినిమా వార్తలు

అల్లు అర్జున్ అరెస్ట్పై స్పందించిన స్టార్ హీరోలు వరుణ్ ధావన్, నాని

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ ఘటన దేశవ్యాప్తంగా తీవ్ర చర్చనీయాంశం అవుతోంది. హైదరాబాద్ లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద పుష్ప 2 బెనిఫిట్ షో సందర్భంగా జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ప్రస్తుతం అల్లు అర్జున్ కేసు హైకోర్టు పరిధిలో ఉంది.

Srikanth Mవాట్సాప్
Complete Analysis On Allu Arjun’s Arrest In Sandhya Theatre Stampede Case
సినిమా వార్తలు

అల్లు అర్జున్ చేసిన తప్పేంటి.. ఫ్యాన్స్‌తో సినిమా చూడాలనుకోవడమేనా?

టాలీవుడ్ స్టార్ హీరో అల్లు అర్జున్ అరెస్ట్ వ్యవహారం దేశవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టిస్తోంది. హైదరాబాద్ లోని సంధ్య థియేట‌ర్ వ‌ద్ద పుష్ప 2 చిత్రం బెనిఫిట్ షో సందర్భంగా జ‌రిగిన ఘ‌ట‌న‌కు సంబంధించి చిక్కడపల్లి పోలీసులు ఆయనను అరెస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. అయితే చేయని తప్పునకు హీరోని బాధ్యుడిని చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి.

Srikanth Mవాట్సాప్
Mechanic Rocky Now Streaming on Amazon Prime Video in
ఓటీటీ

స్ట్రీమింగ్ లోకి మెకానిక్ రాకీ

యంగ్ హీరో విశ్వక్ సేన్ రీసెంట్ గా మెకానిక్ రాకీ తో ప్రేక్షకులముందుకు వచ్చాడు.ఈసినిమా పాజిటివ్ రివ్యూస్ నుతెచ్చుకున్నా బాక్సాఫీస్ వద్ద మాత్రం నిరాశపరిచింది.ఇక ఈసినిమా ఓటిటిలోకి వచ్చేసింది.అమెజాన్ ప్రైమ్ ఈరోజు నుండి ఈసినిమాను స్ట్రీమింగ్ లోకి తీసుకొచ్చింది.అయితే కేవలం తెలుగు లోమాత్రమే అందుబాటులోకి తెచ్చింది.కొత్త దర్శకుడు రవితేజ ముళ్ళపూడి ఈసినిమాను తెరకెక్కించగా మీనాక్షి చౌదరీ ,శ్రద్దా శ్రీనాథ్ హీరోయిన్లుగా నటించారు.జేక్స్ బేజాయ్ సంగీతం అందించాడు.ఎస్ ఆర్ టి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ ఫై రామ్ తాళ్లూరి నిర్మించాడు.

Mahender Reddyవాట్సాప్
Daaku Maharaaj First Single song promo is out now
సాంగ్

డాకు మహారాజ్ ఫస్ట్ సింగిల్ ప్రోమో రిలీజ్

బాలకృష్ణ -డైరెక్టర్ బాబీ కాంబినేషన్ లో వస్తున్న డాకు మహారాజ్ సినిమా నుండి రేపు మొదటి పాట రిలీజ్ కానుందని తెలిసిందే.అయితే అంత కన్నా ముందు ఈరోజు ఈ సాంగ్ ప్రోమో ను వదిలారు.ఇక ఈ ప్రోమో సాంగ్ మీద అంచనాలు పెంచేసింది.పవర్ ఫుల్ లిరిక్స్ కి తోడు తమన్అ ద్భుతమైన ట్యూన్స్ సాంగ్ కి రిపీట్ వాల్యూ ఇవ్వనున్నాయని టాక్.అనంత్ శ్రీరామ్ ఈ పాటను రచించగా ఆకాష్ నజీజ్ వోకల్స్ అందించాడు.

Mahender Reddyవాట్సాప్
Directors Anil Ravipudi, Maruthi and Others Praises Mega Supreme Hero Sai Durgha Tej
సినిమా వార్తలు

సాయి దుర్గ తేజ్‌ గురించి ఈ డైరెక్టర్స్ ఏమన్నారంటే..?

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18లో కంప్లీట్ న్యూ, యాక్షన్-ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు. 'హనుమాన్' వంటి సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Producer Allu Arvind Wishes To Ram Charan's Game Changer A Big Success
సినిమా వార్తలు

మా మగధీరుడి రాబోయే సినిమా సక్సెస్ అవ్వాలి - అల్లు అరవింద్

మా మగధీరుడి రాబోయే సినిమా సక్సెస్ అవ్వాలి అని అభిలషించారు ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్. ఈ మేరకు ఆయన తాజాగా తన మేనల్లుడు, గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అప్ కమింగ్ మూవీ గురించి కీలక వ్యాఖ్యలు చేశారు. మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ హీరోగా నటిస్తోన్న కొత్త సినిమా 'సంబరాల ఏటిగట్టు' టైటిల్ లాంచ్ ఈవెంట్ దీనికి వేదికైంది.

Srikanth Mవాట్సాప్
Pushpa 2 Thank You India Meet Icon Star Allu Arjun Praises Director Sukumar
సినిమా వార్తలు

పుష్ప 2 సక్సెస్‌ క్రెడిట్ పూర్తిగా సుకుమార్‌దే - అల్లు అర్జున్‌

ఐకాన్‌స్టార్‌ అల్లు అర్జున్‌, బ్రిలియంట్‌ దర్శకుడు సుకుమార్‌ల లేటెస్ట్ ఫిల్మ్ 'పుష్ప-2 ది రూల్‌'. మైత్రీ మూవీమేకర్స్‌, సుకుమార్‌ రైటింగ్‌ బ్యానర్స్ సంయుక్తంగా నిర్మించిన ఈ సినిమా బిగ్గెస్ట్‌ బ్లాక్‌బస్టర్‌ అనిపించుకుంది. విడుదలకు ముందే ప్రీరిలీజ్‌ బిజినెస్‌లో ఇండియాలో సరికొత్త రికార్డును నెలకొల్పిన ఈ చిత్రం రిలీజ్ రోజు నుంచే వసూళ్లలో ఇండియా ఆల్‌టైమ్‌ రికార్డులు సృష్టించింది.

Srikanth Mవాట్సాప్
Mega Supreme Hero Sai Durgha Tej Thanks Megastar Chiranjeevi, Pawan Kalyan and Nagababu
సినిమా వార్తలు

మా ముగ్గురు మావయ్యలకి ఎప్పటికీ రుణపడి ఉంటాను

మెగా సుప్రీమ్ హీరో సాయి దుర్గ తేజ్ ‘విరూపాక్ష’, ‘బ్రో’ బ్లాక్‌బస్టర్ విజయాల తర్వాత, తన అత్యంత ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ #SDT18లో కంప్లీట్ న్యూ, యాక్షన్-ప్యాక్డ్ ఇంటెన్స్ రోల్‌లో కనిపించనున్నారు. 'హనుమాన్' వంటి సెన్సేషనల్ పాన్ ఇండియా విజయం తర్వాత నిర్మాతలు కె నిరంజన్ రెడ్డి, చైతన్య రెడ్డి ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ పై ఈ పాన్ ఇండియా ప్రాజెక్ట్‌ను హై బడ్జెట్‌తో నిర్మిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్

షేర్