
ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 30


రామం రాఘవం కోసం హీరో నాని

కింగ్ డమ్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్

ప్రభాస్‌తో అనుపమ్ ఖేర్, పిక్స్ వైరల్

అగత్యా ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్

పదేళ్లు పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ టెంపర్

రాబిన్‌హుడ్ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలన్నీ హిట్టే

తండేల్.. 5 డేస్ కలెక్షన్స్

బ్రహ్మా ఆనందం సెన్సార్ కంప్లీట్, రిలీజ్‌కు రెడీ

రాబిన్‌హుడ్ సెకండ్ సింగిల్ అప్‌డేట్

తండేల్‌లో చైతన్య దుల్లగొట్టేశాడు

మా బ్యానర్‌లో కలకాలం నిలిచిపోయే సినిమా తండేల్

రామ్ గోపాల్ వర్మ 'శారీ' ట్రైలర్ రిలీజ్

తండేల్ 6 డేస్ కలెక్షన్స్
నాగ చైతన్య తండేల్ వీక్ డేస్ లో కూడా సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటూ బాక్సాఫీస్ వద్ద మొదటి స్థానంలో కొనసాగుతుంది.ఇక నిన్న కూడా స్ట్రాంగ్ హోల్డ్ కొనసాగించడంతో బ్రేక్ ఈవెన్ కు చేరువైంది. 6 రోజుల్లో తండేల్ ప్రపంచ వ్యాప్తంగా 86 కోట్లకు పైగా గ్రాస్ వసూళ్లను రాబట్టుకుంది.ఈ వీకెండ్ లో 100 కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది. నాగ చైతన్యకు ఇదే మొదటి 100కోట్ల సినిమా.ఈరోజుతో దాదాపు అన్ని ఏరియాల్లో బ్రేక్ ఈవెన్ ను పూర్తి చేయనుంది.

రామం రాఘవం కోసం హీరో నాని
కమెడియన్‌గా ఇండస్ట్రీకి పరిచయమైన ధనరాజ్ సినిమాల్లో కంటే జబర్దస్త్ కామెడీ షో ద్వారానే ఎక్కువ పాపులారిటీ సొంతం చేసుకున్నాడు. ఆ తరువాత హీరోగా మారి పలు సినిమాలు కూడా చేశాడు. నిర్మాతగా కూడా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. ఇక ఇప్పుడు తానే దర్శకుడిగా మారి మరో కొత్త సినిమాతో రాబోతున్నాడు. తండ్రీ కొడుకుల అనుబంధం కథాంశంగా 'రామం రాఘవం' అనే సినిమా తెరకెక్కిస్తున్నాడు.

కింగ్ డమ్ టీజర్ కు సూపర్ రెస్పాన్స్
యంగ్ హీరో విజయ్ దేవరకొండ -జెర్సీ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి కాంబినేషన్ లో వస్తున్న సినిమా కింగ్ డమ్.నిన్ననే టైటిల్ తోపాటు టీజర్ ను రిలీజ్ చేశారు. ఇక ఈ టీజర్ సూపర్ రెస్పాన్స్ తెచ్చుకుంటుంది.చూసినవారందరి దగ్గరి నుండి యూనానిమస్ పాజిటివ్ రెస్పాన్స్ వస్తుంది. ఫస్ట్ టైం విజయ్ ఫుల్ లెంగ్త్ యాక్షన్ రోల్ లో కనిపించనున్నాడు. లుక్ కూడా మారింది. టీజర్ లో విజయ్ లుక్ ,అనిరుధ్ బీజీఎమ్ ,విజువల్స్ హైలైట్ అయ్యాయి.తెలుగుతోపాటు , హిందీ , తమిళ భాషల్లో ఈ టీజర్ ఇవ్వగా ఇప్పటివరకు 30 మిలియన్లకు పైగా వ్యూస్ ను రాబట్టుకుంది.

లైలా.. విశ్వక్ రాకతో ప్రాజెక్ట్ నెక్స్ట్ లెవల్‌కి వెళ్ళింది
మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్ గా నటిస్తోంది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్ లో విడుదల కానుంది. ఈ సందర్భంగా డైరెక్టర్ రామ్ నారాయణ్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

ప్రభాస్‌తో అనుపమ్ ఖేర్, పిక్స్ వైరల్
పాన్ ఇండియా రెబెల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం వరుస ప్రాజెక్ట్‌లతో దూసుకెళ్తున్నాడు. ఇటీవలే 'సలార్, కల్కి' సినిమాలతో బ్లాక్ బస్టర్స్ అందుకున్న ఆయన ఇప్పుడు వాటి సీక్వెల్స్ లోనూ నటించబోతున్నాడు. మరోవైపు మారుతి దర్శకత్వంలో 'ది రాజా సాబ్' అనే చిత్రంలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఇది ఆల్మోస్ట్ పూర్తికావొచ్చింది.

చిరంజీవి గారు ఇచ్చిన సమాధానం చూసి చాలా ముచ్చటేసింది
మాస్ కా దాస్ విశ్వక్సేన్ యూనిక్ రొమాంటిక్ యాక్షన్ ఎంటర్టైనర్ 'లైలా' ఎక్సయిటింగ్ ప్రమోషనల్ కంటెంట్‌తో స్ట్రాంగ్ బజ్ క్రియేట్ చేస్తోంది. ఈ చిత్రానికి రామ్ నారాయణ్ దర్శకత్వం వహించారు. షైన్ స్క్రీన్స్ బ్యానర్‌పై సాహు గారపాటి నిర్మించారు. ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటించింది. పాటలు చార్ట్ బస్టర్ హిట్ అయ్యాయి. లైలా ఫిబ్రవరి 14న బిగ్ స్క్రీన్స్‌లో విడుదల కానుంది. ఈ సందర్భంగా హీరో విశ్వక్సేన్ విలేకరుల సమావేశంలో సినిమా విశేషాల్ని పంచుకున్నారు.

అగత్యా ట్రైలర్‌కు సూపర్బ్ రెస్పాన్స్
ట్యాలెంటెడ్ హీరో జీవా, యాక్షన్ కింగ్ అర్జున్ సర్జా లీడ్ రోల్స్‌లో నటిస్తున్న ఫాంటసీ హారర్ థ్రిల్లర్ ‘అగత్యా’. వెల్స్ ఫిల్మ్ ఇంటర్నేషనల్, వామిండియా బ్యానర్స్‌పై ఇషారి కే గణేష్, అనీష్ అర్జున్ దేవ్ నిర్మిస్తున్న ఈ చిత్రానికి ప్రముఖ గీత రచయిత పా.విజయ్ దర్శకత్వం వహిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంతో పాటు మంచి థ్రిల్లింగ్ కాన్సెప్ట్‌తో రూపొందుతున్న ఈ సినిమాలో రాశీఖన్నా హీరోయిన్‌గా నటిస్తోంది.

పదేళ్లు పూర్తిచేసుకున్న ఎన్టీఆర్ టెంపర్
యంగ్ టైగర్ ఎన్టీఆర్ నేడు గ్లోబల్ స్థాయిలో ఇమేజ్ ఉన్న ఓ స్టార్ హీరో. పాన్ ఇండియా బిగ్గెస్ట్ హిట్ సినిమాలలో ఒకటైన 'ఆర్ఆర్ఆర్' లో ఎన్టీఆర్ భాగం. ఇండియా నుంచి జపాన్ వరకూ ఆయన పాపులారిటీ స్ప్రెడ్ అయ్యింది. అయితే ఒక దశాబ్దం క్రితం ఆయనకు ఇంత ఇమేజ్ లేదు. కేవలం తెలుగు చిత్ర పరిశ్రమకే తను స్టార్ హీరో. కానీ, ఎన్టీఆర్ కెరీర్‌ను మలుపుతిప్పి తను ఈ స్థాయికి చేరుకోవడంలో, మ్యాన్ ఆఫ్ మాసెస్‌గా కీర్తించబడటంలో కీలక భూమిక పోషించింది మాత్రం ఓ సినిమా.

రాబిన్‌హుడ్ సెకండ్ సింగిల్ ప్రోమో రిలీజ్
టాలీవుడ్ ట్యాలెంటెడ్ హీరో నితిన్ హీరోగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. కాగా ఇంతకుముందు వీరి కాంబోలో 'భీష్మ' అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఇక ఈ తాజా అడ్వంచర్‌లో నితిన్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇచ్చిన సినిమాలన్నీ హిట్టే
మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్.. నిజమైన ఆల్ రౌండర్ అని చెప్పొచ్చు. యాక్టింగ్, డ్యాన్సింగ్, సింగింగ్, డైలాగ్ డెలివరీ.. ఇలా ఏదయినా ఆయనకు కొట్టిన పిండి. ఇవన్నీ ఆయనను ప్రజెంట్ జెనరేషన్ హీరోలలో భిన్నంగా చూపుతాయి. ముఖ్యంగా ఆయన ప్రత్యేకత ఏంటంటే..? డైలాగ్ మాడ్యులేషన్. తెలుగు భాషపై పట్టు కలిగిన తారక్ పలికే ప్రతి పదంలో స్పష్టత ఉంటుంది, ఒక ఫీల్ కలుగుతుంది.

తండేల్.. 5 డేస్ కలెక్షన్స్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి జంటగా నటించిన లేటెస్ట్ మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీ వాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలైన ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్‌తో బ్లాక్ బస్టర్ సక్సెస్‌ని సొంతం చేసుకుంది.

లైలా నుంచి మరో సాంగ్ వచ్చేసింది
'మాస్ కా దాస్' విశ్వక్ సేన్ హీరోగా నటిస్తున్న లేటెస్ట్ మూవీ 'లైలా'. రామ్ నారాయణ్ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో ఆకాంక్ష శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. లియోన్ జేమ్స్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రం ప్రేమికుల దినోత్సవం సందర్భంగా ఫిబ్రవరి 14న ప్రేక్షకుల ముందుకు రానుంది. రిలీజ్ డేట్ దగ్గర పడటంతో మూవీ ప్రమోషన్స్ ముమ్మురం చేసారు మేకర్స్. దీనిలో భాగంగా ఈ చిత్రం నుంచి ఇప్పటికే మూడు పాటలు, టీజర్ మరియు ట్రైలర్ రిలీజ్ చేయగా.. వీటికి సూపర్ రెస్పాన్స్ వచ్చింది.

బ్రహ్మా ఆనందం సెన్సార్ కంప్లీట్, రిలీజ్‌కు రెడీ
టాలీవుడ్‌లోని గ్రేట్ కమెడియన్స్‌లో హాస్యబ్రహ్మ బ్రహ్మానందం తొలివరుసలో ఉంటారు. కొన్ని దశాబ్దాలుగా ఆయన తెలుగు చిత్ర పరిశ్రమలో నెం.1 కమెడియన్‌గా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అయితే వయసు రీత్యా, ఆరోగ్య రీత్యా ఇటీవలి కాలంలో బ్రహ్మానందం సినిమాలలో నటించడం తగ్గించారు. అయినప్పటికీ సోషల్ మీడియాలో నిత్యం మీమ్స్ రూపంలో మనల్ని పలకరిస్తూనే ఉంటారు. దాదాపు 1500 సినిమాల్లో నటించిన ఆయన గిన్నిస్ రికార్డుల్లో సైతం చోటు దక్కించుకున్నారు.

తండేల్ హిట్ చేసి నాగార్జున గారికి రిటర్న్ గిఫ్ట్‌గా ఇచ్చాం
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.

VD 12 టైటిల్, టీజర్ రిలీజ్.. ఎన్టీఆర్, సూర్య వాయిస్ ఓవర్ అదుర్స్
టాలీవుడ్ రౌడీ హీరో విజయ్ దేవరకొండ ఈ ఏడాది ఫ్యామిలీ స్టార్ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ మూవీ ప్రేక్షకుల అంచనాలను అందుకోలేకపోయింది. ఈ క్రమంలో తాజాగా ఆయన ‘జెర్సీ’ ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో నటిస్తున్న మోస్ట్ అవైటెడ్ మూవీ ‘VD 12’ (వర్కింగ్ టైటిల్) పై విజయ్ ఫ్యాన్స్ భారీ ఆశలు పెట్టుకున్నారు.

రాబిన్‌హుడ్ సెకండ్ సింగిల్ అప్‌డేట్
యంగ్ హీరో నితిన్ కథానాయకుడిగా నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఇంతకుముందు వీరిద్దరి కాంబోలో 'భీష్మ' అనే సినిమా వచ్చిన సంగతి గుర్తుండే ఉంటుంది. ఈ అడ్వంచర్‌లో నితిన్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తోంది.

తండేల్‌లో చైతన్య దుల్లగొట్టేశాడు
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.

చైతూతో ఫ్యూచర్‌లో ఆ హిస్టారికల్ మూవీ చేయబోతున్నాం
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.

మా బ్యానర్‌లో కలకాలం నిలిచిపోయే సినిమా తండేల్
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.

రామ్ గోపాల్ వర్మ 'శారీ' ట్రైలర్ రిలీజ్
విలక్షణ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ లేటెస్ట్ మూవీ 'శారీ' లాగ్ లైన్: 'టూ మచ్ లవ్ కెన్ బి స్కేరీ'. గిరి కృష్ణకమల్ దర్శకత్వంలో, ఆర్జీవీ-ఆర్వి ప్రొడక్షన్స్ LLP బ్యానర్ పై ప్రముఖ వ్యాపారవేత్త రవి శంకర్ వర్మ నిర్మిస్తున్నారు. పాన్ ఇండియా మూవీగా తెలుగు, హిందీ, తమిళ, మరియు మళయాళ భాషల్లో ఈ చిత్రాన్ని 2025 ఫిబ్రవరి 28న ప్రపంచవ్యాప్తంగా విడుదల చేస్తున్నారు.