
ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 29


చావాకు సెన్సేషనల్ ఓపెనింగ్స్

రోషన్ కనకాల 'మోగ్లీ 2025' షూటింగ్ షురూ

తమన్‌కి సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందించిన బాలకృష్ణ

కోర్ట్.. ఫస్ట్ సింగిల్ 'ప్రేమలో' రిలీజ్

దిల్ రుబా రిలీజ్ డేట్ వచ్చేసింది

రామ్ పోతినేని 22 షూటింగ్ అప్డేట్

రాబిన్‌హుడ్ సెకండ్ సింగిల్ రిలీజ్

ఆరెంజ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్

తండేల్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్

ఈ సినిమా చేయడం నాకు ఓ భాగ్యం - సాయి పల్లవి

రామం రాఘవం ట్రైలర్ రిలీజ్

హరిహర వీరమల్లు సెకండ్ సింగిల్ వస్తోంది

శబ్దం ఫస్ట్ సింగిల్ 'మాయ మాయ' రిలీజ్

తండేల్ 8 డేస్ కలెక్షన్స్
తండేల్ ఫస్ట్ వీకెండ్ లో అదరగొట్టగా ఆ తరువాత వర్కింగ్ డేస్ లో కొంచెం నెమ్మదించింది.ఇక నిన్నటి నుండి మళ్ళీ పుంజుకొని సాలిడ్ వసూళ్లను రాబట్టుకుంటుంది.8 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా ఈసినిమా 95.20కోట్ల వసూళ్లను సొంతం చేసుకున్నట్లు మేకర్స్ ప్రకటించారు.నిన్న కొత్త సినిమాలు వచ్చినా వాటి వల్ల ఎలాంటి నష్టం కలుగలేదు.ఈరోజుతో తండేల్ 100 కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.ఈరోజు ,రేపు ఇదే జోరు కొనసాగించనుంది.

చావాకు సెన్సేషనల్ ఓపెనింగ్స్
పుష్ప 2 తరువాత సరైన సినిమాలు లేక బాలీవుడ్ బాక్సాఫీస్ వెలవెలబోయింది.అయితే నిన్న విడుదలైన చావా తో మళ్ళీ థియేటర్లలో సందడి నెలకొంది. తొలి రోజు ఈసినిమా భారీ ఓపెనింగ్స్ ను రాబట్టుకుంది.పాజిటివ్ రివ్యూస్ తోపాటు మాత్ టాక్ కూడా బాగుండడంతో మొదటి రోజు ఇండియాలో 33.10కోట్ల నెట్ వసూళ్లను రాబట్టుకుంది.కేవలం హిందీ లోనే విడుదలైన ఈసినిమా సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకుని విక్కీ కౌశల్ కెరీర్ లోనే బిగ్గెస్ట్ ఓపెనింగ్ గా నిలిచింది. ఇక ఈరోజు రాంపేజ్ బుకింగ్స్ అవుతున్నాయి.దాంతో మొదటి రోజు కన్నా రెండో రోజు ఎక్కువ వసూళ్లను రాబట్టుకోనుంది.రేపటి తో ఈసినిమా 100కోట్ల క్లబ్ లో జాయిన్ కానుంది.

సుహాస్ ‘ఓ భామ అయ్యో రామ’ నుంచి స్పెషల్ పోస్టర్ రిలీజ్
యువ కథానాయకుడు సుహాస్ తన విభిన్నమైన స్టొరీ సెలక్షన్ తో ప్రేక్షకులను మెప్పిస్తూ, మరో అందమైన ప్రేమకథా చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నాడు. ‘ఓ భామ అయ్యో రామ’ అనే ఈ ప్రేమకథలో మలయాళ నటి మాళవిక మనోజ్ (జో ఫేమ్) కథానాయికగా పరిచయమవుతోంది. అనితా హస్సానందని, అలీ, బబ్లూ పృథ్వీ రాజ్, రవీందర్ విజయ్, మొయిన్ తదితరులు ఇతర పాత్రల్లో నటిస్తున్నారు.

రోషన్ కనకాల 'మోగ్లీ 2025' షూటింగ్ షురూ
తన తొలి చిత్రం 'కలర్ ఫోటో'తో జాతీయ అవార్డు గెలుచుకున్న యంగెస్ట్ డైరెక్టర్ సందీప్ రాజ్, తన అప్ కమింగ్ ప్రాజెక్ట్ మోగ్లీ 2025 తో మరో ఎమోషనల్ పవర్ ఫుల్ నెరేటివ్ ని తెరపైకి తీసుకురావడానికి సిద్ధంగా ఉన్నారు. తన తొలి చిత్రం బబుల్‌గమ్‌లో ఇంటెన్స్ యాక్షన్ కు ప్రశంసలు అందుకున్న రోషన్ కనకాల తన వెర్సటాలిటీ ప్రజెంట్ చేసే పవర్ ఫుల్ పాత్రను పోషిస్తున్నాడు.

తెలుసు కదా.. వాలెంటైన్స్ డే స్పెషల్ పోస్టర్ రిలీజ్
స్టార్ బాయ్ సిద్ధు జొన్నలగడ్డ ప్రస్తుతం న్యూ జనరేషన్ లవ్ స్టొరీ 'తెలుసు కదా'లో నటిస్తున్నారు. ప్రముఖ స్టైలిస్ట్ నీరజా కోన దర్శకురాలిగా పరిచయం అవుతోంది. పీపుల్ మీడియా ఫ్యాక్టరీ బ్యానర్‌పై టిజి విశ్వ ప్రసాద్, టిజి కృతి ప్రసాద్ ఈ చిత్రాన్ని గ్రాండ్ గా నిర్మిస్తున్నారు, ఈ చిత్రంలో సిద్ధు జొన్నలగడ్డకు జోడీగా రాశి ఖన్నా, శ్రీనిధి శెట్టి కథానాయికలుగా నటిస్తున్నారు.

తమన్‌కి సర్‌ప్రైజ్ గిఫ్ట్ అందించిన బాలకృష్ణ
గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సంగీత దర్శకుడు ఎస్. తమన్‌ను సర్‌ప్రైజ్ చేశారు. తాజాగా ఆయన గ్రాండ్ పోర్షే కారుని తమన్‌కి బహుమతిగా అందించారు. ఈ మేరకు బాలయ్య తాను గిఫ్ట్ గా అందించిన కారుకి సంబంధించిన తాళాలను పుష్పగుచ్చంతో సహా తమన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ నందమూరి అగ్ర హీరోకు కృతజ్ఞతలు తెలియజేశారు.

మ్యాజిక్.. వాలంటైన్స్ డే స్పెషల్ సాంగ్ రిలీజ్
ఒక వైపు భారీ సినిమాలను రూపొందిస్తూనే, మరోవైపు యువ ప్రతిభను ప్రోత్సహిస్తూ వైవిధ్యభరిత చిత్రాలను అందిస్తూ ఘన విజయాలను సాధిస్తోంది ప్రముఖ నిర్మాత సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్. 'జెర్సీ' ఫేమ్ గౌతమ్ తిన్ననూరి దర్శకత్వంలో 'మ్యాజిక్' అనే సినిమాను సితార రూపొందిస్తోంది. ఈ మ్యూజికల్ డ్రామాలో ఎందరో నూతన నటీనటులు నటిస్తున్నారు.

కోర్ట్.. ఫస్ట్ సింగిల్ 'ప్రేమలో' రిలీజ్
నేచురల్ స్టార్ నాని వాల్ పోస్టర్ సినిమా సమర్పించిన 'కోర్ట్' - స్టేట్ వర్సెస్ ఎ నోబడీ' నుంచి విడుదలైన ఫస్ట్ సింగిల్ 'ప్రేమలో' ఫస్ట్ లవ్ ఫీలింగ్స్ ని అద్భుతంగా ప్రజెంట్ చేసింది. రామ్ జగదీష్ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని ప్రశాంతి తిపిర్నేని నిర్మించారు. దీప్తి గంటా సహ నిర్మాతగా వ్యవహరించారు. ఈ చిత్రంలో ప్రియదర్శి ప్రధానపాత్రలో నటిస్తుండగా.. శివాజీ, సాయి కుమార్, రోహిణి, హర్షవర్ధన్, శుభలేఖ సుధాకర్, రాజశేఖర్ అనింగి, సురభి ప్రభావతి, విశిక, వడ్లమణి శ్రీనివాస్ ఇతర ప్రముఖ తారాగణం.

దిల్ రుబా రిలీజ్ డేట్ వచ్చేసింది
క తో కెరీర్ లోనే బిగ్గెస్ట్ హిట్ కొట్టి ఫామ్ లోకి వచ్చాడు యంగ్ హీరో కిరణ్ అబ్బవరం.గత ఏడాది దీపావళికి విడుదలైన ఈసినిమా 50కోట్లకు పైగా వసూళ్లను రాబట్టి బ్లాక్ బస్టర్ అనిపించుకుంది.ఇక ఈ సినిమా తరువాత కిరణ్ నెక్ట్ దిల్ రుబా తో రానున్నాడు.లవ్ &యాక్షన్ ఎంటర్టైనర్ గా తెరకెక్కిన ఈసినిమా ముందు ప్రకటించిన డేట్ ప్రకారం ఈ రోజే రిలీజ్ కావాల్సివుండగా పోస్ట్ ప్రొడక్షన్ పనులు పూర్తి కాకపోవడంతో వాయిదా వేశారు.ఇక నిన్న కొత్త రిలీజ్ డేట్ ను ప్రకటించారు మేకర్స్.మార్చి 14 న ఈసినిమా థియేటర్లలోకి రానుంది.

రామ్ పోతినేని 22 షూటింగ్ అప్డేట్
ఉస్తాద్ రామ్ పోతినేని ప్రస్తుతం తన 22 వ సినిమాలో నటిస్తున్నాడని తెలిసిందే.సెట్స్ మీదకు వెళ్ళినప్పటినుండి ఈసినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటుంది.ఇటీవల హైదరాబాద్ లో రెండు షెడ్యూల్లు కంప్లీట్ కాగా ప్రస్తుతం గోదావరి జిల్లాల్లో మూడో షెడ్యూల్ జరుగుతుంది.ఇందులో ఓ సాంగ్ తో పాటు కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.రామ్ సరసన భాగ్య శ్రీ బోర్సే నటిస్తుండగా రావు రమేష్ కీలక పాత్రలో కనిపించనున్నాడు.

రాబిన్‌హుడ్ సెకండ్ సింగిల్ రిలీజ్
హీరో నితిన్ ప్రధానపాత్రలో నటిస్తోన్న లేటెస్ట్ మూవీ 'రాబిన్‌హుడ్'. సక్సెస్‌ఫుల్ డైరెక్టర్ వెంకీ కుడుముల దర్శకత్వం వహిస్తున్న ఈ మూవీ ఫుల్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌గా రూపొందుతోంది. ఈ తాజా అడ్వంచర్‌లో నితిన్ సరసన లేటెస్ట్ సెన్సేషన్ శ్రీలీల హీరోయిన్‌గా నటిస్తుండగా.. సీనియర్ నటుడు రాజేంద్ర ప్రసాద్, వెన్నెల కిషోర్, బ్రహ్మాజీ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్నారు.

కాంత నుండి భాగ్య శ్రీ ఫస్ట్ లుక్ రిలీజ్
మిస్టర్ బచ్చన్ తో హీరోయిన్ గా తెలుగులోకి ఎంట్రీ ఇచ్చింది భాగ్య శ్రీ బోర్సే.ఈ సినిమా రిజల్ట్ పక్కన పడితే తన యాక్టింగ్ ,గ్లామర్ తో యూత్ లో మంచి క్రేజ్ తెచ్చుకుంది.ఇక ఈహీరోయిన్ ప్రస్తుతం రెండు సినిమాల్లో నటిస్తుంది.అందులో పాన్ ఇండియా మూవీ కాంత ఒకటి. ఇందులో మలయాళం స్టార్ దుల్కర్ సల్మాన్ హీరో గా నటిస్తుండగా తమిళ దర్శకుడు సెల్వమణి సెల్వరాజ్ డైరెక్ట్ చేస్తున్నాడు.షూటింగ్ కూడా శరవేగంగా జరుగుతుంది.ఇక ఈసినిమా నుండి రీసెంట్ గా దుల్కర్ సల్మాన్ లుక్ రిలీజ్ కాగా తాజాగా భాగ్య శ్రీ ఫస్ట్ లుక్ ను విడుదలచేశారు.

ఆరెంజ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్
రామ్ చరణ్ ,బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో 2010 లో వచ్చిన సినిమా ఆరెంజ్.సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం , మగధీర తరువాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడం అలాగే బొమ్మరిల్లు ,పరుగు తరువాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేయడంతో ఆరెంజ్ కి ఓ రేంజ్ లో హైప్ వచ్చింది. అయితే విడుదలయ్యాక మాత్రం ఆ అంచనాలను అందుకోలేక దారుణంగా నిరాశ పరిచింది.

తండేల్ రాజు క్యారెక్టర్‌కి ఒక డిజైన్ దొరికింది ఇక్కడే - నాగచైతన్య
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.

తండేల్ ఫస్ట్ వీక్ కలెక్షన్స్
నాగ చైతన్య తండేల్ నిన్నటితో మొదటి వారం రన్ ను పూర్తి చేసుకుంది.ఇక 7 రోజుల్లో ఈసినిమా ప్రపంచ వ్యాప్తంగా 90.12కోట్ల వసూళ్లను రాబట్టినట్లు మేకర్స్ ప్రకటించారు.అయితే మొదటి మూడు రోజులు సెన్సేషనల్ వసూళ్లను దక్కించుకోగా ఆ తరువాత వర్కింగ్ డేస్ లో కొంచెం నెమ్మదించింది.ఈరోజు నుండి మళ్ళీ పుంజుకోనుంది.బుక్ మై షోలో ఈసినిమాకు ఇప్పటివరకు 1 మిలియన్ కు పైగా టికెట్లు తెగాయి.రేపటి తో తండేల్ 100కోట్ల క్లబ్ లోకి ఎంట్రీ ఇవ్వనుంది.

ఈ సినిమా చేయడం నాకు ఓ భాగ్యం - సాయి పల్లవి
యువ సామ్రాట్ అక్కినేని నాగచైతన్య, సాయి పల్లవి మ్యూజికల్ బ్లాక్ బస్టర్ ‘తండేల్’. చందూ మొండేటి దర్శకత్వంలో మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ సమర్పణలో గీతాఆర్ట్స్ బ్యానర్‌పై ఫ్యాషనేట్ ప్రొడ్యూసర్ బన్నీవాసు ప్రతిష్టాత్మకంగా నిర్మించారు. భారీ అంచనాలతో ఫిబ్రవరి 7న ప్రపంచ వ్యాప్తంగా విడుదలై ఈ చిత్రం అన్ని చోట్ల దుల్లగొట్టే రెస్పాన్స్ తో బ్లాక్ బస్టర్ సక్సెస్ ని సొంతం చేసుకుంది.

కోడి రామ్మూర్తి కథని తీయాలనివుంది - అల్లు అరవింద్
ప్రముఖ దివంగత మల్లయోధుడు కోడి రామ్మూర్తి నాయుడు జీవితం చరిత్రను తెరకెక్కించాలని యోచిస్తున్నట్టు తెలిపారు అగ్ర నిర్మాత అల్లు అరవింద్. అయితే దీనిని సినిమాగా కానీ లేదా వెబ్‌సిరీస్ రూపంలో అయినా కానీ చేయాలని ఆకాంక్షిస్తున్నట్టు వెల్లడించారు. ఈ మేరకు ఆయన తాజాగా శ్రీకాకుళంలోని కోడి రామ్మూర్తి స్టేడియంలో జరిగిన ‘తండేల్’ టీం బ్లాక్ బస్టర్ లవ్ సునామీ థాంక్ యూ మీట్ వేడుకలో పేర్కొన్నారు. వివరాల్లోకి వెళ్తే..

రామం రాఘవం ట్రైలర్ రిలీజ్
కమెడియన్ ధనరాజ్ స్వీయ దర్శకత్వంలో నటిస్తూ తెరకెక్కిస్తోన్న తాజా చిత్రం 'రామం రాఘవం'. తండ్రీ కొడుకుల అనుబంధం కథాంశంగా రూపొందుతోన్న ఈ సినిమాలో డైరెక్టర్ కమ్ టాలెంటెడ్ నటుడు సముద్రఖని ఒక కీలక పాత్రలో నటిస్తున్నారు. డిఫరెంట్ కాంబినేషన్‌లో వస్తుండటంతో ఈ సినిమాపై అంచనాలు బాగానే ఉన్నాయి. ఎనర్జిటిక్ హీరో రామ్ చేతుల మీదుగా విడుదల చేసిన గ్లింప్స్ అయితే ఫీల్ గుడ్‌తో ఆకట్టుకుంది.

హరిహర వీరమల్లు సెకండ్ సింగిల్ వస్తోంది
ఆంధ్రప్రదేశ్ ఉపముఖ్యమంత్రి, పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ హీరోగా నటిస్తున్న పలు చిత్రాలలో 'హరిహర వీరమల్లు పార్ట్-1 స్వార్డ్ వర్సెస్ స్పిరిట్' ఒకటి. పీరియాడికల్ యాక్షన్ డ్రామాగా తెరకెక్కుతోన్న ఈ సినిమాకు యువ దర్శకుడు జ్యోతి కృష్ణ డైరెక్షన్ చేస్తున్నాడు. ప్రముఖ నిర్మాత ఎ.ఎం. రత్నం సమర్పణలో మెగా సూర్య ప్రొడక్షన్స్ పతాకంపై ఎ. దయాకర్ రావు ఈ భారీ యాక్షన్ ఎపిక్‌ని అత్యంత ప్రతిష్టాత్మకంగా తెరకెక్కిస్తున్నారు.

శబ్దం ఫస్ట్ సింగిల్ 'మాయ మాయ' రిలీజ్
‘వైశాలి’తో సూపర్‌హిట్‌ని అందించిన హీరో ఆది పినిశెట్టి, దర్శకుడు అరివళగన్‌లు ఇప్పుడు మరోసారి చేతులు కలిపారు. అయితే ఇది కూడా ఓ ఇంట్రస్టింగ్ సూపర్‌నేచురల్ క్రైమ్ థ్రిల్లర్ కావడం గమనార్హం. ‘శబ్దం’ అనే పేరుతో తెరకెక్కుతోన్న ఈ చిత్రాన్ని 7G ఫిల్మ్స్ శివ నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన ఫస్ట్ లుక్ పోస్టర్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.