రామ్ చరణ్ ,బొమ్మరిల్లు భాస్కర్ కాంబినేషన్ లో 2010 లో వచ్చిన సినిమా ఆరెంజ్.సాంగ్స్ సూపర్ హిట్ అవ్వడం , మగధీర తరువాత రామ్ చరణ్ నటించిన సినిమా కావడం అలాగే బొమ్మరిల్లు ,పరుగు తరువాత బొమ్మరిల్లు భాస్కర్ డైరెక్ట్ చేయడంతో ఆరెంజ్ కి ఓ రేంజ్ లో హైప్ వచ్చింది. అయితే విడుదలయ్యాక మాత్రం ఆ అంచనాలను అందుకోలేక దారుణంగా నిరాశ పరిచింది.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక రీ రిలీజ్ ట్రెండ్ స్టార్ట్ అయ్యాక మాత్రం ఈసినిమాకు ఊహించని రెస్పాన్స్ వచ్చింది.ఫ్యాన్స్ ఈ సినిమాను రీ రిలీజ్ చేయాలని కోరగా గత ఏడాది మొదటి సారి ఆరెంజ్ రీ రిలీజ్ అయ్యి సూపర్ వసూళ్లను రాబట్టుకుంది.ఇక ఈ రోజు మరోసారి రీ రిలీజ్ చేశారు.ప్రేమికుల దినోత్సవం సందర్భంగా విడుదలచేసిన ఈసినిమాకు బుక్ మై షో లో 24గంటల్లో 24వేలకు పైగా టికెట్లు తెగాయి.హైదరాబాద్ లో లిమిటెడ్ థియేటర్లలో రిలీజ్ కాగా దాదాపు షోస్ అన్ని ఫుల్ అయ్యాయి.
సో రీ రిలీజ్ సినిమాల్లో ఆరెంజ్ క్రేజ్ నెక్స్ట్ లెవల్ అని చెప్పొచ్చు.ఈ రోజు రిలీజ్ అయిన తెలుగు సినిమాలు అన్నింటికన్నా ఆరెంజ్ కలెక్షన్స్ ఎక్కువగా వున్నాయి.ఇక ఈసినిమాతో పాటు ఈ రోజు సిద్దు జొన్నలగడ్డ … ఇట్స్ కాంప్లికేటెడ్( కృష్ణ అండ్ హిజ్ లీల) అలాగే సూర్య… సూర్య సన్ ఆఫ్ కృష్ణన్ , నాగ చైతన్య… ఎటో వెళ్ళిపోయింది మనసు మళ్ళీ విడుదలయ్యాయి.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్




మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: