గాడ్ ఆఫ్ మాసెస్ నందమూరి బాలకృష్ణ సంగీత దర్శకుడు ఎస్. తమన్‌ను సర్‌ప్రైజ్ చేశారు. తాజాగా ఆయన గ్రాండ్ పోర్షే కారుని తమన్‌కి బహుమతిగా అందించారు. ఈ మేరకు బాలయ్య తాను గిఫ్ట్ గా అందించిన కారుకి సంబంధించిన తాళాలను పుష్పగుచ్చంతో సహా తమన్‌కు అందజేశారు. ఈ సందర్భంగా యంగ్ మ్యూజిక్ డైరెక్టర్ నందమూరి అగ్ర హీరోకు కృతజ్ఞతలు తెలియజేశారు.
మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 
లేటెస్ట్ తెలుగు మూవీస్
ఇక ఇటీవలే బాలకృష్ణ కథానాయకుడిగా నటించిన ‘డాకు మహారాజ్’ చిత్రం విడుదలై ఘనవిజయం సాధించింది. ఈ సినిమాకు ఎస్. తమన్ సంగీతం సమకూర్చారు. ఆయన అందించిన మ్యూజిక్ సినిమా సక్సెస్ కావడంలో కీలక భూమిక పోషించింది. దీంతో బాలయ్య తమన్‌కి ఖరీదైన గిఫ్ట్ ని అందించి కృతజ్ఞత చాటుకున్నారు. కాగా వీరిద్దరి కాంబోలో ఇది ఐదో సినిమా కావడం విశేషం. అలాగే ప్రస్తుతం సెట్స్ పైనఉన్న ‘అఖండ 2’ చిత్రానికి కూడా తమనే మ్యూజిక్ అందిస్తుండటం గమనార్హం.
ఆన్‌లైన్ లో మూవీస్ ని వీక్షించేందుకు కింద ఉన్న లింక్స్ ని క్లిక్ చేసి వినోదాన్ని పొందగలరు : 👇
తెలుగు తమిళ్ కన్నడ మలయాళం డబ్ద్ ఫిలిమ్స్

Kiran Abbavaram & Rahasya Visit Tirumala | Celebrities At Tirumala | Kiran Abbavaram & Rahasya Video
01:46

Raja Vaaru Rani Gaaru Movie Public Response | Kiran Abbavaram | Rahasya Gorak | Telugu FilmNagar
04:24

Thandel Team Funny Interview | Naga Chaitanya | Sai Pallavi | DSP | Allu Aravind | Chandoo Mondeti
34:09
మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు: