కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

Latest Tollywood Movie Updates

ట్యాగ్ · 2268 కథనాలు · పేజీ 106

Sai Durgha Tej Wishes the best to Committee Kurrollu Team
సినిమా వార్తలు

ఈ టైటిల్ వినగానే నాకు ఆ రోజులు గుర్తుకు వచ్చాయి

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగ‌స్ట్ 9న రిలీజ్ కాబోతున్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుద‌ల చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
Varun Tej Says, It's Been a Long Time Since I Saw a film Like Committee Kurrollu
సినిమా వార్తలు

ఇలాంటి చిత్రం చూసి చాలా ఏళ్లు అయింది - వరుణ్ తేజ్

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగ‌స్ట్ 9న రిలీజ్ కాబోతున్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుద‌ల చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
vijay antony toofan movie new release date fixed
రిలీజ్ అప్‌డేట్

తుఫాన్ కొత్త రిలీజ్ డేట్ ఫిక్స్

విజయ్ ఆంటోని గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. డిఫరెంట్ సినిమాలతో తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా మంచి ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. అందుకే విజయ్ ఆంటోని నుండి సినిమా వస్తుందంటే ఆసక్తిగా ఎదురుచూస్తుంటారు. ఇక ప్రస్తుతం తన నుండి వస్తున్న సినిమా తుఫాన్. తమిళంలో మరయ్ పిడిక్కత్త మనిథన్ గా తెరకెక్కిన ఈ మూవీని తెలుగులో తుఫాన్ గా విడుదల చేస్తున్నారు మేకర్స్. ఈసినిమా రిలీజ్ కు సిద్దమవుతున్న నేపథ్యంలో చిత్రయూనిట్ ప్రస్తుతం ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇదిలా ఉండగా ఈసినిమా ట్రైలర్ ను కూడా రీసెంట్ గానే రిలీజ్ చేశారు మేకర్స్. ట్రైలర్ సినిమాపై అంచనాలను మరింత పెంచేసింది.

TFN Adminవాట్సాప్
Murari 4K Achieves Fastest Ever Advance Sales for Any Tollywood Re-release
సినిమా వార్తలు

అడ్వాన్స్ సేల్స్‌లో ఆల్‌టైమ్ రికార్డ్ కొట్టిన మురారి

టాలీవుడ్‌లో కొంతకాలంగా రీ-రిలీజ్‍ల ట్రెండ్ నడుస్తోన్న విషయం తెలిసిందే. గతంలో హిట్ అయిన స్టార్ హీరోల సినిమాలను మేకర్స్ కొన్ని ప్రత్యేక సందర్భాలను పురస్కరించుకుని రీ రిలీజ్‍ చేస్తున్నారు. అయితే ఈ రీ రిలీజ్‍లకు ప్రేక్షకులు, అభిమానుల నుంచి కూడా మంచి స్పందన వస్తోంది. తాజాగా ఈ లిస్టులోకి సూపర్ స్టార్ మహేష్ బాబు సినిమాలు రెండు చేరాయి. ఆయన హీరోగా న‌టించిన సూప‌ర్ హిట్ ఫిల్మ్స్ ‘ఒక్కడు’ మరియు 'మురారి' త్వరలో థియేటర్లలోకి రాబోతున్నాయి.

Srikanth Mవాట్సాప్
Megastar Chiranjeevi Says, Niharika Konidela is Multi Talented
సినిమా వార్తలు

మా నిహారిక మల్టీ టాలెంటెడ్ - మెగాస్టార్

మెగా డాటర్ నిహారిక కొణిదెల సమర్పణలో పింక్ ఎలిఫెంట్ పిక్చర్స్ ఎల్.ఎల్.పి, శ్రీరాధా దామోదర్ స్టూడియోస్ బ్యానర్స్‌పై రూపొందిన ‘కమిటీ కుర్రోళ్ళు’ సినిమాకు య‌దు వంశీ ద‌ర్శ‌కుడు. అంతా కొత్త వారితో చేస్తున్న ఈ చిత్రం ఇప్పటికీ అందరిలోనూ అంచనాలు పెంచేసింది. ఆగ‌స్ట్ 9న రిలీజ్ కాబోతున్న క‌మిటీ కుర్రోళ్ళు చిత్రాన్ని తెలుగు రాష్ట్రాల్లో వంశీ నందిపాటి విడుద‌ల చేస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
ram double ismart movie trailer top trending in social media
ట్రైలర్ & టీజర్

టాప్ ట్రెండింగ్ లో డబుల్ ఇస్మార్ట్ ట్రైలర్

ఉస్తాద్ రామ్ పోతినేని, డైనమిక్ పూరి జగన్నాథ్ డెడ్లీ కాంబినేషన్ లో అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందుతున్న పాన్ ఇండియా మూవీ డబుల్ ఇస్మార్ట్. స్టైలిష్ డైరెక్షన్,ఇంపాక్ట్‌ఫుల్ డైలాగ్‌లు, ఇంటెన్స్ యాక్షన్‌ల బ్లెండ్ తో డబుల్ ఇస్మార్ట్ దేశవ్యాప్తంగా ప్రేక్షకులను ఆకట్టుకోవడానికి సిద్ధమైయింది. ఈసినిమా ఆగష్ట్ 15వ తేదీన ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది.

TFN Adminవాట్సాప్
producer naga vamsi counter on devara second single trolls
సాంగ్

దేవర సాంగ్ ట్రోల్స్ పై నాగవంశీ కౌంటర్

ఆర్ఆర్ఆర్ సినిమా తరువాత చాలా గ్యాప్ అనంతరం ఎన్టీఆర్ నుండి వస్తున్న సినిమా దేవర. స్టార్ డైరెక్టర్ కొరటాల శివ దర్శకత్వంలో ఈసినిమా వస్తుంది. ఇక ఎప్పటినుండో వెయిట్ చేస్తున్న దేవర సెకండ్ సాంగ్ ను నిన్న రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే కదా. చుట్టమల్లే అంటూ వచ్చిన ఈసాంగ్ ఇప్పుడు సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో దూసుకుపోతుందో చూస్తున్నాం. ఈ సాంగ్ తో ఫ్యాన్స్ కు ఫుల్ ట్రీట్ ను ఇచ్చారని చెప్పొచ్చు. ఎన్టీఆర్, జాన్వీ కపూర్ జోడీకి మంచి రెస్పాన్స్ వస్తుంది. రిలీజ్ అయి 24 గంటలు కూడా కాకముందే అన్ని భాషల్లో కలిపి 25 మిలియన్ల వ్యూస్ ను సొంతం చేసుకుంది. ఈనేపథ్యంలో ఈపాటతో సినిమాపై ఉన్న అంచనాలు మరింత పెరిగాయని చెప్పడంలో…

TFN Adminవాట్సాప్
Aay Trailer Launch Event: Hero Narne Nithiin Praises Heroine Nayan Sarika
ట్రైలర్ & టీజర్

త‌ను తెలుగమ్మాయి కాక‌పోయినా, ఇర‌గ్గొట్టేసింది - నార్నే నితిన్

కడుపుబ్బా న‌వ్వుకునే కామెడీ సినిమాలు రావ‌టం అరుదుగా మారుతున్న త‌రుణంలో, కుటుంబ‌మంతా క‌లిసి న‌వ్వుకునేలా, న‌వ్వుల పండుగ‌ను ‘ఆయ్’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి సిద్ధ‌మైంది ప్రెస్టీజియ‌స్ బ్యాన‌ర్ GA2 పిక్చర్స్. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆగ‌స్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైల‌ర్‌ సోమ‌వారం విడుదలైంది.

Srikanth Mవాట్సాప్
Devara Second Single Chuttamalle Trending in Social Media
సినిమా వార్తలు

సోషల్ మీడియాను ఊపేస్తోన్న దేవర సెకండ్ సింగిల్

మ్యాన్ ఆఫ్ మాసెస్ ఎన్టీఆర్ టైటిల్ పాత్ర‌లో న‌టిస్తోన్న భారీ బడ్జెట్ పాన్ ఇండియా చిత్రం ‘దేవర’. కొరటాల శివ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న ఈ చిత్రం విడుదలకు ముందే ప్ర‌పంచ వ్యాప్తంగా సంచ‌ల‌నాల‌ను సృష్టిస్తోంది. ఈ చిత్రంలో బాలీవుడ్ బ్యూటీ జాన్వీ క‌పూర్ క‌థానాయిక‌గా న‌టిస్తుండగా.. మ‌రో బాలీవుడ్ స్టార్ సైఫ్ అలీఖాన్ కీల‌క పాత్ర‌లో న‌టిస్తున్నారు.

Srikanth Mవాట్సాప్
vishwak sen 13th movie announcement
సినిమా వార్తలు

విశ్వక్ సేన్ మరో కొత్త ప్రాజెక్ట్ అనౌన్స్ మెంట్

టాలీవుడ్ యంగ్ హీరో విశ్వక్ సేన్ మాత్రం ఎక్కడా తగ్గట్లేదు. వరుసగా సినిమాలను లైన్ లో పెట్టేస్తున్నాడు. ఈ ఏడాది ఇప్పటికే గామి, గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు. రెండు సినిమాలు కూడా డీసెంట్ హిట్లను అందుకున్నాయి. ఆ తరువాత వెంటనే రెండు సినిమాలను సైట్స్ పైకి తీసుకెళ్లాడు. ప్రస్తుతం విశ్వక్ సేన్ మెకానిక్ రాకీ, లైలా సినిమాలతో బిజీగా ఉన్నాడు.

TFN Adminవాట్సాప్
Producer Bunny Vas Confidence on Aay Movie Success
సినిమా వార్తలు

‘ఆయ్’ చూసి కడుపుబ్బా న‌వ్వుకుంటారు, నాది గ్యారంటీ - బ‌న్నీ వాస్‌

కడుపుబ్బా న‌వ్వుకునే కామెడీ సినిమాలు రావ‌టం అరుదుగా మారుతున్న త‌రుణంలో, కుటుంబ‌మంతా క‌లిసి న‌వ్వుకునేలా, న‌వ్వుల పండుగ‌ను ‘ఆయ్’ చిత్రంతో ప్రేక్ష‌కుల‌కు అందించ‌టానికి సిద్ధ‌మైంది ప్రెస్టీజియ‌స్ బ్యాన‌ర్ GA2 పిక్చర్స్. ఎనర్జిటిక్ హీరో నార్నే నితిన్, నయన్ సారిక జంటగా నటిస్తున్నారు. అంజి కె.మ‌ణిపుత్ర‌ ఈ చిత్రంతో దర్శకుడిగా బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఆగ‌స్ట్ 15న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ నేపథ్యంలో ఈ సినిమా ట్రైల‌ర్‌ సోమ‌వారం విడుదలైంది.

Srikanth Mవాట్సాప్
star heroine samyuktha menon donation for wayanad victims
సినిమా వార్తలు

వయనాడ్ బాధితులకు స్టార్ హీరోయిన్ సాయం

వయనాడ్ విపత్తు బాధితులకు అండగా అన్ని ఇండస్ట్రీల నుండి సెలబ్రిటీలు అందరూ ముందుకొచ్చి తమ వంతు సాయం అందిస్తున్నారు. ఈనేపథ్యంలోనే తాజాగా స్టార్ హీరోయిన్ సంయుక్త కూడా వయనాడ్ బాధితుల సహాయార్థం కొంత సాయం చేసింది. వయనాడ్ లో సహాయ కార్యక్రమాలు చేస్తున్న విశ్వశాంతి ఫౌండేషన్ కు చెక్ ను సంయుక్త అందజేసింది.

TFN Adminవాట్సాప్
Baby Movie Credit Goes To Producer SKN, Says Director Sai Rajesh
సినిమా వార్తలు

ముందు ఈ పాటను బాలు గారితో పాడించాలని అనుకున్నాం, కానీ..

టాలీవుడ్ యంగ్ హీరోలు ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్ మరియు ట్యాలెంటెడ్ నటి వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి మరో హిస్టారిక్ ఫీట్ చేసింది. తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో బేబి సినిమాకు 5 అవార్డ్స్ దక్కాయి. మొత్తం 8 నామినేషన్స్ కు గానూ 5 అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది బేబి.

Srikanth Mవాట్సాప్
raviteja mr bachchan movie trailer release date fixed
ట్రైలర్ & టీజర్

మిస్టర్ బచ్చన్ ట్రైలర్ రిలీజ్ డేట్ ఫిక్స్

మాస్ మహారాజా రవితేజ సినిమా జయాపజయాలతో సంబంధం లేకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళుతున్నాడు. ప్రస్తుతం రవితేజ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా మిస్టర్ బచ్చన్. హరీష్ శంకర్ దర్శకత్వం వహిస్తున్న ఈసినిమాలో భాగ్య శ్రీ బోర్సే హీరోయిన్ గా నటిస్తుంది. ఇక ఈసినిమాకు మంచి బజ్ ఏర్పడింది. ముఖ్యంగా భాగ్య శ్రీ బోర్సే ప్రత్యేకమైన ఆకర్షణగా నిలవడంతో పాటు సినిమాకు హైప్ తీసుకొచ్చిపెట్టింది. ప్రస్తుతం చిత్రయూనిట్ ప్రమోషన్ కార్యక్రమాలతో బిజీగా ఉంది. ఇప్పటికే రిలీజ్ చేసిన టీజర్, మూడు పాటలు విశేషంగా ఆకట్టుకున్నాయి.

TFN Adminవాట్సాప్
Sidhu Jonnalagadda and Raashii Khanna Starring Telusu Kada Movie Shoot Begins
షూటింగ్ అప్‌డేట్

సిద్ధు జొన్నలగడ్డ 'తెలుసు కదా'.. షూటింగ్ షురూ

'టిల్లు స్క్వేర్' బ్లాక్ బస్టర్ విజయంతో దూసుకుపోతున్న స్టార్ బాయ్ సిద్దు జొన్నలగడ్డ తన తదుపరి ప్రాజెక్ట్‌గా 'తెలుసు కదా' చిత్రాన్ని పట్టాలెక్కించేసాడు. ఈ సినిమాతో టాలీవుడ్ ప్రఖ్యాత స్టైలిస్ట్ నీరజ కోన దర్శకురాలిగా అరంగేట్రం చేస్తోంది. సిద్దూ స్టార్‌డమ్‌కు అనుగుణంగా ఆమె ఈ స్క్రిప్ట్‌ను రూపొందించింది. సిద్దు జొన్నలగడ్డ సరసన రాశి ఖన్నా, 'కేజీఎఫ్' ఫేమ్ శ్రీనిధి శెట్టి హరోయిన్స్‌గా నటిస్తుండగా.. వైవా హర్ష మరో కీలక పాత్రలో కనిపించనున్నాడు.

Srikanth Mవాట్సాప్
pushpa 2 makers crazy update on shooting
షూటింగ్ అప్‌డేట్

పుష్ప 2- యాక్షన్ ప్యాక్డ్ క్లైమాక్స్ షూటింగ్

సుకుమార్ దర్శకత్వంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ కాంబినేషన్ నుండి రాబోతున్న మోస్ట్ అవైటెడ్ సినిమా పుష్ప2. ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను పూర్తిచేసుకుంటుంది. ఆగష్ట్ 15 తేదీన ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో ఈదిశగా త్వరలోనే షూటింగ్ ను పూర్తిచేయడానికి ప్రయత్నిస్తున్నారు. ఇప్పటికే ఈసినిమా నుండి పలు పోస్టర్లు, గ్లింప్స్ ను రిలీజ్ చేయగా అవి మంచి రెస్పాన్స్ ను సొంతం చేసుకున్నాయి.

TFN Adminవాట్సాప్
devaraj first look poster out from kannappa movie
ఫస్ట్ లుక్

కన్నప్ప నుండి దేవరాజ్ ఫస్ట్ లుక్ రిలీజ్

మంచు విష్ణు హీరోగా వస్తున్న సినిమా కన్నప్ప. ముఖేష్‌ కుమార్‌ సింగ్‌ దర్శకత్వంలో మహాశివుడి పరమ భక్తుడు భక్త కన్నప్ప జీవిత నేపథ్యంలో ఈసినిమాను రూపొందిస్తున్నారు. భారీ బడ్జెట్ తో తెరకెక్కిస్తున్న ఈసినిమా ప్రస్తుతం షూటింగ్ ను జరుపుకుంటుంది. సినిమా షూటింగ్ ను ఎక్కువభాగం విదేశాల్లోనే పూర్తిచేస్తున్నారు. ఇక ఇటీవలే టీజర్ ను కూడా రిలీజ్ చేశారు మేకర్స్. టీజర్ మంచి రెస్పాన్స్ నే సొంతం చేసుకుంది.

TFN Adminవాట్సాప్
Sai Rajesh Have Many Scripts Like Baby Type, Says Director Maruthi
సినిమా వార్తలు

బేబి హిందీ రీమేక్‌తో సాయి రాజేశ్ ట్యాలెంట్ దేశమంతా తెలుస్తుంది

టాలీవుడ్ యంగ్ ట్యాలెంట్ ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి మరో హిస్టారిక్ ఫీట్ చేసింది. తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో బేబి సినిమాకు 5 అవార్డ్స్ దక్కాయి. మొత్తం 8 నామినేషన్స్ కు గానూ 5 అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది బేబి.

Srikanth Mవాట్సాప్
Producer SKN Happy as His Movie Baby Movie Bags 5 Filmfare Awards
సినిమా వార్తలు

బేబి జర్నీ అక్కడి నుంచే స్టార్ట్ అయ్యింది - నిర్మాత ఎస్‌కేఎన్

ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య ప్రధాన పాత్రల్లో మాస్ మూవీ మేకర్స్ బ్యానర్ పై ఎస్ కేఎన్ నిర్మాణంలో దర్శకుడు సాయి రాజేశ్ రూపొందించిన కల్ట్ బ్లాక్ బస్టర్ బేబి మరో హిస్టారిక్ ఫీట్ చేసింది. తాజాగా జరిగిన ఫిల్మ్ ఫేర్ సౌత్ 2024 అవార్డ్స్ లో బేబి సినిమాకు 5 అవార్డ్స్ దక్కాయి. మొత్తం 8 నామినేషన్స్ కు గానూ 5 అవార్డ్స్ గెల్చుకుని చరిత్ర సృష్టించింది బేబి.

Srikanth Mవాట్సాప్
Thangalaan Gives Wonderful Experience To Audience, Says Director Sai Rajesh
సినిమా వార్తలు

తంగలాన్ ఫుటేజ్ కొంత చూశాను, అద్భుతంగా వుంది

కోలీవుడ్ స్టార్ హీరో, చియాన్ విక్రమ్ హీరోగా నటిస్తున్న పీరియాడిక్ యాక్షన్ మూవీ 'తంగలాన్'. పార్వతీ తిరువోతు, మాళవిక మోహనన్ హీరోయిన్లుగా నటిస్తుండగా.. ప‌శుప‌తి, డేనియల్ కాల్టాగిరోన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. కోలార్ గోల్డ్ ఫీల్డ్స్ నేపథ్యంలో యదార్థ ఘటనల ఆధారంగా దర్శకుడు పా రంజిత్ రూపొందిస్తున్నారు. నీలమ్ ప్రొడక్షన్స్‌తో కలిసి స్టూడియో గ్రీన్ ఫిలింస్ బ్యానర్‌పై ప్రముఖ నిర్మాత కేఈ జ్ఞానవేల్ రాజా నిర్మిస్తున్నారు. ఇప్పటికే ఈ మూవీ నుంచి విడుదల చేసిన కంటెంట్‌కు మంచి రెస్పాన్స్ వచ్చింది.

Srikanth Mవాట్సాప్

షేర్