
ట్యాగ్ · 216 కథనాలు · పేజీ 9


హీరో ప్రభాస్ , రాజమౌళి ఇంటర్వ్యూ విశేషాలు

రాధే శ్యామ్ మూవీ పబ్లిక్ టాక్

'హత్య' తో వస్తున్న బిచ్చగాడు..!

ఓవర్ సీస్ లో సూపర్ హిట్ టాక్ తో "భీమ్లానాయక్ "

చిన్న సినిమా పెద్ద విజయం "డీజే టిల్లు"

గుడ్ లక్ సఖి మూవీ పబ్లిక్ టాక్

విరాజ్ అశ్విన్ 'జోరుగా హుషారుగా' ఫస్ట్ లుక్ రిలీజ్
టాలీవుడ్ యంగ్ హీరో విరాజ్ అశ్విన్ హీరోగా కొత్త సినిమా రాబోతుంది. కరోనా సమయంలో 'థ్యాంక్ యు బ్రదర్' లాంటి సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చాడు విరాజ్ అశ్విన్. ఆ తరువాత వేరే సినిమా చేయలేదు. ఇక ఇప్పుడు మరో కొత్త సినిమాతో వచ్చేస్తున్నాడు. అనుప్రసాద్ అనే కొత్త దర్శకుడి దర్శకత్వంలో విరాజ్ అశ్విన్ హీరోగా జోరుగా హుషారుగా సినిమా వస్తుంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను పూర్తి చేసుకొని పోస్ట్ ప్రొడక్షన్ పనులను కూడా ముగించుకునే పనిలో ఉంది.

యాక్షన్ సీన్స్ చిత్రీకరణలో "సర్కారు వారి పాట"
సూపర్ స్టార్ మహేష్ బాబు , కీర్తి సురేష్ జంటగా మైత్రీ మూవీ మేకర్స్ , 14 రీల్స్ ప్లస్ , జి ఎమ్ బి ఎంటర్ టైన్ మెంట్ బ్యానర్స్ పై పరశురామ్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న యాక్షన్ కామెడీ “సర్కారు వారి పాట” మూవీ 2022 సంవత్సరం మే 12 వ తేదీ రిలీజ్ కానుంది.థమన్ ఎస్ సంగీతం అందిస్తున్నారు. చిత్ర యూనిట్ రిలీజ్ చేసిన పోస్టర్స్ , మహేష్ బాబు బర్త్ డే బ్లాస్టర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. సర్కారు వారి పాట”మూవీ షూటింగ్ ముగింపు దశలో ఉంది.“సర్కారు వారి పాట” చిత్ర యూనిట్ ప్రేమికుల రోజు సందర్భంగా “కళావతి” లిరికల్ సాంగ్ ను రిలీజ్ చేయగా ప్రేక్షకులను ఆకట్టుకుని భారీ వ్యూస్ తో యూట్యూబ్ లో రికార్డ్స్ క్రియేట్…

హీరో ప్రభాస్ , రాజమౌళి ఇంటర్వ్యూ విశేషాలు
"రాధేశ్యామ్ "మూవీ రిలీజ్ సందర్భంగా హీరో ప్రభాస్ , స్టార్ డైరెక్టర్ రాజమౌళి ఇంటర్వ్యూ లో వారిద్దరి మధ్య సంభాషణ సరదాగా సాగింది.ప్రభాస్ మాట్లాడుతూ .. "బాహుబలి" తరువాత యాక్షన్ తో కూడిన లవ్ సినిమా చేయాలని అనుకున్నాననీ , కానీ రాధాకృష్ణ కుమార్ పూర్తి లవ్ స్టోరీ చేశాడనీ , "బాహుబలి" మూవీ తరువాత తనతో "రాధేశ్యామ్ " వంటి లవ్ స్టోరీ చేయాలనుకోవడం అంత ఈజీ కాదనీ, అయినా చేసినందుకు ఆయనకి థ్యాంక్స్ అనీ అన్నారు. రాజమౌళి మాట్లాడుతూ "సంచారి" సాంగ్ తనకు బాగా నచ్చిందనీ , ఆ పాటలో ఒక చోట నీ నవ్వు నచ్చిందనీ అనగా అందుకు ప్రభాస్ నవ్వుతూ మీకు నచ్చిందంటే అందరికీ నచ్చుతుందనే నమ్మకం తనకు ఉందనీ చెప్పారు. ప్రభాస్ మాట్లాడుతూ…

రాధేశ్యామ్ రివ్యూ.. ఆర్టిస్టిక్ అండ్ విజువల్ వండర్..!
రాధాకృష్ణ దర్శకత్వంలో ప్రభాస్, పూజాహెగ్డే జంటగా నటించిన సినిమా రాధేశ్యామ్. ఈసినిమా కోసం దేశం మొత్తం ఆసక్తిగా ఎదురుచూస్తుంది. ఇక ఎన్నో రోజుల నుండి ఎదురుచూస్తున్న ప్రభాస్ ఫ్యాన్స్ కోరిక నేటితో తీరిపోయింది. ఈసినిమా నేడు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈసినిమా ప్రారంభం నుండే భారీ అంచనాలు ఉన్నాయి ఈసినిమా మీద. దానికి తోడు పాటలు, టీజర్, ట్రైలర్ లతో సినిమాపై భారీ హైప్ క్రియేట్ చేశారు. మరి ఈసినిమా ఎలా ఉంది.. భారీ అంచనాలను ఈసినిమా రీచ్ అయిందా లేదా అన్నది తెలియాలంటే రివ్యూలోకి వెళ్లాల్సిందే.

రాధే శ్యామ్ మూవీ పబ్లిక్ టాక్
Romantic movie💞 Grandeur! Each frame is so Rich and Classic. Visual treat sply Train scene 😍💞@director_radhaa Brilliantly executed! Way to go!…

'హత్య' తో వస్తున్న బిచ్చగాడు..!
విభిన్నమైన సినిమాలు చేయడంలో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత మాత్రం ఉంటుంది. ఇక విజయ్ ఆంటోనీ సినీ కెరీర్ లోనే 'బిచ్చగాడు' సినిమా టర్నింగ్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించి పెట్టింది. ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ ఆంటోని.

"రాధేశ్యామ్"విడుదల సందర్భంగా ఇటలీ ఎంబసీ (ఇండియా) విషెస్
గోపీకృష్ణా మూవీస్ సమర్పణలో యు వి క్రియేషన్స్ , టి సిరీస్ బ్యానర్స్ పై రాధాకృష్ణ కుమార్ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ , పూజా హెగ్డే జంటగా తెలుగు , హిందీ భాషలలో తెరకెక్కిన పీరియాడికల్ లవ్ స్టోరీ “రాధేశ్యామ్“మూవీ మార్చి 11న ప్రపంచవ్యాప్తంగా భారీ ఎత్తున విడుదల కానుంది. పామిస్ట్ విక్రమాదిత్య గా ప్రభాస్ , డాక్టర్ ప్రేరణ గా పూజాహెగ్డే నటించిన ఈ మూవీ కి తెలుగు , తమిళ , కన్నడ , మలయాళ వెర్షన్స్ కు జస్టిన్ ప్రభాకరన్ సంగీతం అందించారు. హిందీ వెర్షన్ కు మిథున్ సంగీతం అందించారు. బ్యాక్ గ్రౌండ్ స్కోర్ థమన్ ఎస్ అందించారు.

సూర్య 'ఈటీ' రివ్యూ
ఓవరాల్ గా చెప్పాలంటే సూర్య అభిమానులకు అలానే ఇలాంటి జోనర్ లో సినిమాలు ఇష్టపడే వాళ్లకు ఈసినిమా నచ్చుతుంది.

'విక్రమాధిత్య'తో జక్కన్న.. అంతా మీవల్లే గురువుగారు..!
జిల్ ఫేం రాధాకృష్ణ దర్శకత్వంలో పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ హీరోగా వస్తున్న సినిమా రాధేశ్యామ్. ఈసినిమా కోసం ప్రభాస్ ఫ్యాన్స్ తో పాటు సినీ లవర్స్ అందరూ ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న సంగతి తెలిసిందే. ఇక వారి ఎదురుచూపులకు మరి కొద్దిగంటల్లో బ్రేక్ పడనుంది. ఇంకా మరికొద్ది గంటల్లో ఈసినిమా ప్రేక్షకుల ముందుకు రానుంది. ప్రస్తుతం చిత్రయూనిట్ అంతా ప్రమోషన్స్ తో బిజీగా ఉంది. ఇక ఇదిలా ఉండగా చిత్రయూనిట్ తో పాటు ఈసినిమా ప్రమోషన్స్ లో రాజమౌళి కూడా తన చేయి వేశారు. తాజాగా జరిగిన ఈ ఇంటర్వూలో ప్రభాస్ జక్కన్నల మధ్య ఆసక్తికర సంభాషణలు చోటు చేసుకున్నాయి. ఈసినిమా గురంచి ప్రభాస్ పలు ఆసక్తికర విషయాలు తెలియచేశారు మరి…

'సెబాస్టియన్ పీసీ 524' రివ్యూ.. ఇంట్రెస్టింగ్ కామెడీ థ్రిల్లర్..!
ఓవరాల్ గా చెప్పాలంట్ కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో వచ్చిన ఈసినిమా థ్రిల్లర్ సినిమాను ఇష్టపడే వారితో పాటు.. ప్రతి ఒక్కరికీ నచ్చుతుందని చెప్పొచ్చు.

'ఆడవాళ్ళు మీకు జోహార్లు' రివ్యూ.. ఫీల్ గుడ్ ఫ్యామిలీ ఎంటర్ టైనర్..!
ఓవరాల్ గా చెప్పాలంటే ఈమధ్య ఫ్యామిలీ ఎంటర్ టైనర్స్ రావడం చాలా అరుదైపోయింది. ఈనేపథ్యంలో ఆడవాళ్ళు మీకు జోహార్లు లాంటి ఫ్యామిలీ ఎంటర్ టైన్ తో వచ్చిన శర్వా సినిమాకు ఫ్యామిలీ ఆడియన్స్ ముఖ్యంగా ఆడవాళ్లు కనెక్ట్ అవుతారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు.

ఓవర్ సీస్ లో సూపర్ హిట్ టాక్ తో "భీమ్లానాయక్ "
సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఈ రోజు (25 వ తేదీ) తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.“భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందించారు.

'భీమ్లా నాయక్' రివ్యూ.. పవన్ నట విశ్వరూపం..!
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే ఈసినిమా పవన్ ఫ్యాన్స్ కు మాత్రమే కాదు ప్రతి వర్గం తప్పకుండా చూడాల్సిన సినిమా అని చెప్పొచ్చు. పవన్-రానా ల పెర్ఫామెన్స్, త్రివిక్రమ్ రైటింగ్, సాగర్ డైరెక్షన్, థమన్ మ్యూజిక్ ప్రతి ఒక్కటి ఫర్ఫెక్ట్ గా సెట్ అయి వచ్చిన ఈసినిమా ఖచ్చితంగా అందరికీ నచ్చుతుంది. ఫ్యాన్స్ మాత్రం పండగ చేసుకునే సినిమా ఇది.

'వలిమై' రివ్యూ.. యాక్షన్ ప్యాక్డ్ మూవీ
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే యాక్షన్ సినిమాలు ఇష్టపడే వారికి ఈసినిమా పండగ అని చెప్పొచ్చు.

చిన్న సినిమా పెద్ద విజయం "డీజే టిల్లు"
సితార ఎంటర్ టైన్ మెంట్స్ , ఫార్చ్యూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్స్ పై విమల్ కృష్ణ దర్శకత్వంలో సిద్ధు జొన్నలగడ్డ , “మెహబూబా “, “గల్లీ రౌడీ “మూవీస్ ఫేమ్ నేహా శెట్టి జంటగా అట్లుంటది మనతోని అనే ఉపశీర్షిక తో తెరకెక్కిన “డీజే టిల్లు” మూవీ ఫిబ్రవరి 12వ తేదీ రిలీజ్ అయ్యి సూపర్ హిట్ టాక్ తో భారీ కలెక్షన్స్ తో దూసుకు పోతోంది. ప్రిన్స్ , బ్రహ్మాజీ , ప్రగతి ముఖ్య పాత్రలలో నటించారు. ఈ మూవీ కి థమన్ ఎస్ , శ్రీ చరణ్ పాకాల , రామ్ మిర్యాల సంగీతం అందించారు.

'డీజే టిల్లు' రివ్యూ.. ఫన్ రైడింగ్ కామెడీ థ్రిల్లర్
ఇక ఓవరాల్ గా చెప్పాలంటే కామెడీ థ్రిల్లర్ నేపథ్యంలో తెరకెక్కిన డీజే టిల్లు ఫుల్ ఫన్ రైడింగ్ అని చెప్పొచ్చు. యూత్ ను టార్గెట్ చేసి మేకర్స్ ఈసినిమా తీయగా.. ఆ టార్గెట్ ను రీచ్ అయ్యారని చెప్పొచ్చు.

రవితేజ 'ఖిలాడి' రివ్యూ.. యాక్షన్ ప్యాక్డ్ మూవీ..!
ఓవరాల్ గా చెప్పాలంటే ఈ యాక్షన్ ఎంటర్టైనర్ కు ప్రేక్షకుల నుంచి పాజిటివ్ రెస్పాన్సే వస్తుంది. పక్కా మాస్ యాక్షన్ కమ్ కమర్షియల్ సినిమాలను చూడాలనుకునేవారికి ఖిలాడి నచ్చుతుంది.

కీర్తి సురేష్ 'గుడ్ లక్ సఖి' రివ్యూ
ఓవరాల్గా చూస్తే గుడ్ లక్ సఖి సినిమా పూర్తి భిన్న కథాంశ చిత్రంగా నిలుస్తుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ఫ్యామిలీ అందరూ కలిసి ఒక సారి ఈ మూవీని చూసి ఎంజాయ్ చేయవచ్చు. ముఖ్యంగా స్పోర్ట్స్ లవర్స్ కు ఈసినిమా మరింత నచ్చుతుంది.

గుడ్ లక్ సఖి మూవీ పబ్లిక్ టాక్
నటీనటులు.. కీర్తి సురేష్, ఆది పినిశెట్టి, జగపతి బాబు, రాహుల్ రామకృష్ణ తదితరులు దర్శకత్వం.. నగేష్ కుకునూర్ బ్యానర్స్.. వర్త్ ఏ షాట్ మోషన్ ఆర్ట్స్ నిర్మాత.. సుధీర్ చంద్ర సహ నిర్మాత- శ్రావ్య వర్మ సమర్పణ.. దిల్ రాజు సంగీతం.. దేవి శ్రీ ప్రసాద్ సినిమాటోగ్రఫి.. చిరంతన్ దాస్

'రౌడీ బాయ్స్' రివ్యూ.. యూత్ ఫుల్ లవ్ స్టోరీ
ఓవరాల్ గా చెప్పాలంటే యూత్ ఫుల్ లవ్ స్టోరీ కాబట్టి యూత్ ను మాత్రం ఈసినిమా బాగానే ఆకట్టుకుంటుంది. ఈ మధ్య కాలజ్ బ్యాక్ డ్రాప్ లో సినిమాలు రావడం చాలా అరుదైపోయింది. ఈనేపథ్యంలో మంచి యూత్ ఫుల్ లవ్ స్టోరీని చూడాలంటే ఈసినిమాను చూడొచ్చు.