‘హత్య’ తో వస్తున్న బిచ్చగాడు..!

Vijay Antonys New Movie Gets An Interesting Title,Telugu Filmnagar,Latest Telugu Movies 2022,Latest Telugu Movie Reviews 2022,Latest Telugu Reviews, Vijay Antony,Hero Vijay Antony,Vijay Antony Upcoming Movies,Vijay Antony latest Movies,Vijay Antony New Movie,Vijay Antony Movie Updates,Vijay Antony Telugu Movies, Bichagadu movie Fame Vijay Antony,Vijay Antony Bichagadu Fame Hero,Vijay Antony Movie Hatya,Hatya Movie Updates,vijay antony Hatya Upcoming movie, Director Balaji K. Kumar new Movie with Vijay Antony,Balaji K. Kumar Movie Hatya,Hatya Balaji kumar Upcominng Movie with Viajy Antony,Vijay Antony and Ritika Singh, Vijay Antony starrer Hatya Telugu Movie,Vijay Antony as Detective Vinayak,Ritika Singh Movies,Ritika Singh Movie Updates,Ritika Singh hatya movie updates,Hatya Shoot Updates

విభిన్నమైన సినిమాలు చేయడంలో విజయ్ ఆంటోనీ ఎప్పుడూ ముందుంటాడన్న సంగతి తెలిసిందే. సినిమా జయాపజయాల సంగతి పక్కన పెడితే ప్రతి సినిమాలో ఏదో ఒక విభిన్నత మాత్రం ఉంటుంది. ఇక విజయ్ ఆంటోనీ సినీ కెరీర్ లోనే ‘బిచ్చగాడు’ సినిమా టర్నింగ్ పాయింట్ సినిమా అని చెప్పొచ్చు. తమిళ్ లోనే కాదు తెలుగులో కూడా ఈ సినిమా సంచలన విజయం సాధించి పెట్టింది. ‌ప్రస్తుతం వరుస సినిమాలతో బిజీగా ఉన్నాడు విజయ్ ఆంటోని.

మీకు నచ్చిన మరియు మీరు మెచ్చిన లేటెస్ట్ తెలుగు మూవీస్ ని ఇక్కడ వీక్షించగలరు: 👇

లేటెస్ట్ తెలుగు మూవీస్

ఇప్పుడు మరో కొత్త సినిమాను లైన్ లో పెట్టాడు. బాలాజీ కుమార్ దర్శకత్వంలో విజయ్ ఆంటోని హీరోగా తమిళంలో ‘కొలై’ సినిమా రూపొందుతుంది. ఇక తెలుగులో కూడా ఈసినిమాను రిలీజ్ చేస్తున్నారు. తెలుగులో ‘హత్య’ అనే టైటిల్ తో ఈసినిమా రిలీజ్ కాబోతుంది. ఇక టైటిల్ ను బట్టి ఈ కథ ఒక హత్య చుట్టూ తిరుగుతుందనే విషయం అర్థమవుతూనే ఉంది. ప్రస్తుతం ఈసినిమా షూటింగ్ ను శరవేగంగా జరుపుకుంటుంది.

కాగా థ్రిల్లర్ నేపథ్యంలో జరుగుతున్న ఈసినిమాలో డిటెక్టివ్ వినాయక్ పాత్రలో నటిస్తున్నట్టు తెలుస్తుంది. ఇంకా రితిక సింగ్, మీనాక్షి చౌదరి హీరోయిన్లుగా నటిస్తుండగా.. రాధిక, మురళీశర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. కమల్ బొహ్ర, ధనుంజయన్ ఈసినిమాను నిర్మిస్తున్నారు. . ప్రదీప్ నిర్మించిన ఈ సినిమాకి బాలాజీ కుమార్ దర్శకత్వం వహించాడు.

[subscribe]

మీకు ఇష్టమైన మూవీస్ ని ఆన్ లైన్ లో చూసి ఆనందించగలరు:👇

తెలుగు ఫుల్ మూవీస్

Subscribe to our Youtube Channel Telugu Filmnagarfor the latest Tollywood updates.
Download the My Mango Appfor more amazing videos from the Tollywood industry.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

five − 3 =