కంటెంట్‌కు వెళ్లండి
తెలుగు ఫిల్మ్‌నగర్
వెనక్కి

ఓవర్ సీస్ లో సూపర్ హిట్ టాక్ తో "భీమ్లానాయక్ "

Bheemla Nayak Gets Superb Response from Overseas,Bheemla Nayak Telugu MovieResponse from Overseas,Bheemla Nayak Movie Review From Overseas,Bheemla Nayak Overseas Review,Bheemla Nayak Telugu Movie Review And Rating,Bheemla Nayak Movie Response in Over

ఓవర్ సీస్ లో సూపర్ హిట్ టాక్ తో "భీమ్లానాయక్ "

Bheemla Nayak Gets Superb Response from Overseas

Bheemla Nayak Gets Superb Response from Overseas,Bheemla Nayak Telugu MovieResponse from Overseas,Bheemla Nayak Movie Review From Overseas,Bheemla Nayak Overseas Review,Bheemla Nayak Telugu Movie Review And Rating,Bheemla Nayak Movie Response in Over

సితార ఎంటర్ టైన్ మెంట్స్ బ్యానర్ పై సాగర్ కె చంద్ర దర్శకత్వంలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ , నిత్యామీనన్ , రానా దగ్గుబాటి, సంయుక్త మీనన్ జంటలుగా సూపర్ హిట్ ”అయ్యప్పనుమ్ కోషియమ్ ”మలయాళ మూవీ తెలుగు రీమేక్ గా తెరకెక్కిన “భీమ్లా నాయక్ ” మూవీ ఈ రోజు (25 వ తేదీ) తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో భారీ ఎత్తున రిలీజ్ అయ్యి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది.“భీమ్లా నాయక్ ” మూవీ కి ప్రముఖ దర్శకుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ డైలాగ్స్ , స్క్రీన్ ప్లే అందించడం విశేషం.థమన్ ఎస్ సంగీతం అందించారు.

రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్ సీస్ లో కూడా "భీమ్లానాయక్ " మూవీ హవా నడుస్తుంది. రెండు ట్రైలర్స్ తో హైప్ క్రియేట్ అయిన "భీమ్లానాయక్ " మూవీ బెనిఫిట్ షో తోనే ఓవర్ సీస్ లో సూపర్ హిట్ టాక్ తెచ్చుకుంది. 325 లొకేషన్స్ లో రిలీజ్ అయిన "భీమ్లానాయక్ " మూవీ ప్రీమియర్ షో లతో 618 K డాలర్స్ కలెక్షన్స్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. "భీమ్లానాయక్ " మూవీ మరెన్ని రికార్డ్స్ క్రియేట్ చేయనుందో వేచి చూడాల్సిందే.

వీడియోస్

సంబంధిత వార్తలు

అన్నీ
వాట్సాప్‌లో షేర్ చేయండి

షేర్